Jump to content

All Langas in Warangal


krish96

Recommended Posts

18 minutes ago, Annayya_fan said:

 

టిఆర్ఎస్ సభలో 
అగ్నిప్రమాదం టపాసులు కాలుస్తు టెంటుపై పడిని!!
నిప్పురవ్వలు సకాలంలో స్పంచిన అగ్నిమాపక సిబ్బంది!!
పక్కన రైల్వే ట్రాకుకు తప్పిన ప్రమాదం...

అందుకేరా..తాగొద్దు అనీ అనేదీ..1f604.png😄 1f604.png

 

1722s9.gif

Link to comment
Share on other sites

  • Replies 79
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Annayya_fan

    26

  • DiscoKing

    13

  • TOM_BHAYYA

    8

  • kasir7

    5

Top Posters In This Topic

18 minutes ago, Annayya_fan said:

 

టిఆర్ఎస్ సభలో 
అగ్నిప్రమాదం టపాసులు కాలుస్తు టెంటుపై పడిని!!
నిప్పురవ్వలు సకాలంలో స్పంచిన అగ్నిమాపక సిబ్బంది!!
పక్కన రైల్వే ట్రాకుకు తప్పిన ప్రమాదం...

అందుకేరా..తాగొద్దు అనీ అనేదీ..1f604.png😄 1f604.png

Ochindhe taaganiki.. adhi b odhhante raakapoyetollu ga maaan

Link to comment
Share on other sites

మెదక్ జిల్లా నారయణఖేడ్ నియోజకవర్గం లక్ష్మినగర్ తండాలో ..టి అర్ ఎస్ సభకు పోతున్న స్కూల్ బస్ .

Image may contain: one or more people and outdoor

Link to comment
Share on other sites

TRS సభ కి వరంగల్ వెళుతున్న నా దళిత , బహుజనులకి శుభాకాంక్షలు....
దళితులకు 3 ఎకరాలు పంపిణీ చేసినందుకు,
డబులు బెడ్ రూమ్ ఇల్లు ఇఛ్చినందుకు,
నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇఛ్చినందుకు,
దళితుణ్ణి ముఖ్యమంత్రి చేసినందుకు,
రైతు రుణ మాఫీ చేసినందుకు,
భారత రాజ్యాంగం ప్రకారం కుల ,మత , వర్ణ బేధాలు లేకుండా పరిపాలిస్తున్నందుకు,
దళితుణ్ణి ఇంకా వెలివాడలో ఉండ మన్నందుకు,
భూ సేకరణ చట్టం మారుస్తున్నందుకు,
కాంట్రాక్టు కార్మికుల రెగ్యులర్ చేసినందుకు,
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నందుకు......................
KCR సాబ్ కి వెళ్లి పాదాభి వందనం చేసి పాలాభిషేకాలు చేయండి......
జై భీం లతో 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...