Jump to content

రాజమౌళి పెద్ద మనసు!

Hitman

Recommended Posts

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఓ మంచి కార్యానికి తన వంతు సాయం చేశారు. పరిశుభ్రత ప్రచారం కోసం ఆయన రూ. 6 కోట్లు విరాళంగా అందించినట్లు సమాచారం. ఈ మేరకు రాజమౌళి కర్ణాటకలోని బళ్లారి నగర పాలక డిప్యూటీ కమిషనర్‌కు చెక్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది. ఏప్రిల్‌ 28న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీసు వద్ద రూ. 1500 కోట్లు వసూళ్ల దిశగా పరుగులు తీస్తోంది.ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాజమౌళి తన తర్వాతి చిత్రం గురించి ప్రకటించాల్సి ఉంది.

bl@st

Link to comment
Share on other sites

5 minutes ago, Hitman said:

AP/TG ki full parishubratha ekkuva aipoyinda 

Link to comment
Share on other sites

9 minutes ago, Srimantudu said:

AP/TG ki full parishubratha ekkuva aipoyinda 

AP/TG lo isthe iddariki ivvali... leka pothe ee DB lo 50% future RM movies ban chestaru.. anduke vaadu first Srimantudu laga sonta ooriki chesukunnadu...@~`

Link to comment
Share on other sites

19 minutes ago, Hitman said:

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఓ మంచి కార్యానికి తన వంతు సాయం చేశారు. పరిశుభ్రత ప్రచారం కోసం ఆయన రూ. 6 కోట్లు విరాళంగా అందించినట్లు సమాచారం. ఈ మేరకు రాజమౌళి కర్ణాటకలోని బళ్లారి నగర పాలక డిప్యూటీ కమిషనర్‌కు చెక్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది. ఏప్రిల్‌ 28న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీసు వద్ద రూ. 1500 కోట్లు వసూళ్ల దిశగా పరుగులు తీస్తోంది.ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాజమౌళి తన తర్వాతి చిత్రం గురించి ప్రకటించాల్సి ఉంది.

bl@st

abaa thammudu ...

kochen no.1 AP/TG ki endhuku ivaledhu ?

kochen no.2 Nijanga meru viralam ivalani ichara leka TAX benefits kosam ichara ?

kochen no.3 em ayya pedha manishulu anni nene adagalna meru adagara ?

Logic undhi thammudu ....

Related image

Link to comment
Share on other sites

16 minutes ago, Hitman said:

AP/TG lo isthe iddariki ivvali... leka pothe ee DB lo 50% future RM movies ban chestaru.. anduke vaadu first Srimantudu laga sonta ooriki chesukunnadu...@~`

1ouhjd.gif

Link to comment
Share on other sites

29 minutes ago, Bathai_Babji said:

abaa thammudu ...

kochen no.1 AP/TG ki endhuku ivaledhu ?

kochen no.2 Nijanga meru viralam ivalani ichara leka TAX benefits kosam ichara ?

kochen no.3 em ayya pedha manishulu anni nene adagalna meru adagara ?

Logic undhi thammudu ....

Related image

1ouhjd.gif

Link to comment
Share on other sites

1 minute ago, manchivaadu said:

rajamouli should not leave TFI..he shud continue to make great films here only

eppudu cheppadu veltunna ani? neeku emaina personal ga cheppada? @~`

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...