Hitman Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఓ మంచి కార్యానికి తన వంతు సాయం చేశారు. పరిశుభ్రత ప్రచారం కోసం ఆయన రూ. 6 కోట్లు విరాళంగా అందించినట్లు సమాచారం. ఈ మేరకు రాజమౌళి కర్ణాటకలోని బళ్లారి నగర పాలక డిప్యూటీ కమిషనర్‌కు చెక్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది. ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీసు వద్ద రూ. 1500 కోట్లు వసూళ్ల దిశగా పరుగులు తీస్తోంది.ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాజమౌళి తన తర్వాతి చిత్రం గురించి ప్రకటించాల్సి ఉంది. Quote Link to comment Share on other sites More sharing options...
Srimantudu Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 5 minutes ago, Hitman said: హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఓ మంచి కార్యానికి తన వంతు సాయం చేశారు. పరిశుభ్రత ప్రచారం కోసం ఆయన రూ. 6 కోట్లు విరాళంగా అందించినట్లు సమాచారం. ఈ మేరకు రాజమౌళి కర్ణాటకలోని బళ్లారి నగర పాలక డిప్యూటీ కమిషనర్‌కు చెక్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది. ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీసు వద్ద రూ. 1500 కోట్లు వసూళ్ల దిశగా పరుగులు తీస్తోంది.ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాజమౌళి తన తర్వాతి చిత్రం గురించి ప్రకటించాల్సి ఉంది. AP/TG ki full parishubratha ekkuva aipoyinda Quote Link to comment Share on other sites More sharing options...
Hitman Posted May 18, 2017 Author Report Share Posted May 18, 2017 5 minutes ago, Srimantudu said: AP/TG ki full parishubratha ekkuva aipoyinda Bellary is his birth place..if im not mistaken.. Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 Nice.. Quote Link to comment Share on other sites More sharing options...
Quickgun_murugan Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 1 minute ago, Hitman said: Bellary is his birth place..if im not mistaken.. Yes Quote Link to comment Share on other sites More sharing options...
solman Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 good... Quote Link to comment Share on other sites More sharing options...
Hitman Posted May 18, 2017 Author Report Share Posted May 18, 2017 9 minutes ago, Srimantudu said: AP/TG ki full parishubratha ekkuva aipoyinda AP/TG lo isthe iddariki ivvali... leka pothe ee DB lo 50% future RM movies ban chestaru.. anduke vaadu first Srimantudu laga sonta ooriki chesukunnadu... Quote Link to comment Share on other sites More sharing options...
Bathai_Babji Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 19 minutes ago, Hitman said: హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఓ మంచి కార్యానికి తన వంతు సాయం చేశారు. పరిశుభ్రత ప్రచారం కోసం ఆయన రూ. 6 కోట్లు విరాళంగా అందించినట్లు సమాచారం. ఈ మేరకు రాజమౌళి కర్ణాటకలోని బళ్లారి నగర పాలక డిప్యూటీ కమిషనర్‌కు చెక్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది. ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీసు వద్ద రూ. 1500 కోట్లు వసూళ్ల దిశగా పరుగులు తీస్తోంది.ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాజమౌళి తన తర్వాతి చిత్రం గురించి ప్రకటించాల్సి ఉంది. abaa thammudu ... kochen no.1 AP/TG ki endhuku ivaledhu ? kochen no.2 Nijanga meru viralam ivalani ichara leka TAX benefits kosam ichara ? kochen no.3 em ayya pedha manishulu anni nene adagalna meru adagara ? Logic undhi thammudu .... Quote Link to comment Share on other sites More sharing options...
Srimantudu Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 16 minutes ago, Hitman said: AP/TG lo isthe iddariki ivvali... leka pothe ee DB lo 50% future RM movies ban chestaru.. anduke vaadu first Srimantudu laga sonta ooriki chesukunnadu... Quote Link to comment Share on other sites More sharing options...
Doola Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Prabhas_Fan Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 29 minutes ago, Bathai_Babji said: abaa thammudu ... kochen no.1 AP/TG ki endhuku ivaledhu ? kochen no.2 Nijanga meru viralam ivalani ichara leka TAX benefits kosam ichara ? kochen no.3 em ayya pedha manishulu anni nene adagalna meru adagara ? Logic undhi thammudu .... Quote Link to comment Share on other sites More sharing options...
manchivaadu Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 rajamouli should not leave TFI..he shud continue to make great films here only Quote Link to comment Share on other sites More sharing options...
Hitman Posted May 18, 2017 Author Report Share Posted May 18, 2017 1 minute ago, manchivaadu said: rajamouli should not leave TFI..he shud continue to make great films here only eppudu cheppadu veltunna ani? neeku emaina personal ga cheppada? Quote Link to comment Share on other sites More sharing options...
boeing747 Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
perugu_vada Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 Gud job Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.