Hitman Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన మెగా టీం. త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను కూడా చిరుతనయుడు రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అంటోంది చిత్రయూనిట్. ముఖ్యంగా బాహుబలి 2 రిలీజ్ తరువాత మెగా 151ని కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ లోనూ గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు అక్కడి నిర్మాతలతో చర్చలు ప్రారంభించారన్న ప్రచారం జరుగుతోంది.ఆగస్టులో షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్న ఈ సినిమాకు అన్ని భాషలకు కలిసి వచ్చేలా ఒకే టైటిల్ నిర్ణయించాలని భావిస్తున్నారట. అందుకే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని అసలు టైటిల్ రిలీజ్‌కు ముందు ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. చిరు సరసన బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్య రాయ్ హీరోయిన్గా నటించే అవకాశం ఉంది. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
manchivaadu Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 wow Quote Link to comment Share on other sites More sharing options...
k2s Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 11 minutes ago, Hitman said: ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన మెగా టీం. త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను కూడా చిరుతనయుడు రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అంటోంది చిత్రయూనిట్. ముఖ్యంగా బాహుబలి 2 రిలీజ్ తరువాత మెగా 151ని కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ లోనూ గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు అక్కడి నిర్మాతలతో చర్చలు ప్రారంభించారన్న ప్రచారం జరుగుతోంది.ఆగస్టులో షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్న ఈ సినిమాకు అన్ని భాషలకు కలిసి వచ్చేలా ఒకే టైటిల్ నిర్ణయించాలని భావిస్తున్నారట. అందుకే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని అసలు టైటిల్ రిలీజ్‌కు ముందు ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. చిరు సరసన బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్య రాయ్ హీరోయిన్గా నటించే అవకాశం ఉంది. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. is this fyan made poster ? Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 12 minutes ago, Hitman said: ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన మెగా టీం. త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను కూడా చిరుతనయుడు రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అంటోంది చిత్రయూనిట్. ముఖ్యంగా బాహుబలి 2 రిలీజ్ తరువాత మెగా 151ని కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ లోనూ గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు అక్కడి నిర్మాతలతో చర్చలు ప్రారంభించారన్న ప్రచారం జరుగుతోంది.ఆగస్టులో షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్న ఈ సినిమాకు అన్ని భాషలకు కలిసి వచ్చేలా ఒకే టైటిల్ నిర్ణయించాలని భావిస్తున్నారట. అందుకే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని అసలు టైటిల్ రిలీజ్‌కు ముందు ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. చిరు సరసన బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్య రాయ్ హీరోయిన్గా నటించే అవకాశం ఉంది. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. Simple no telugu lo uyyalawada narasimha reddy tamil lo uyyalawadan narasimhan hindi lo uyyala narasimha kapoor ani pedithe saripodhhi Quote Link to comment Share on other sites More sharing options...
Doola Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 6 minutes ago, TOM_BHAYYA said: Simple no telugu lo uyyalawada narasimha reddy tamil lo uyyalawadan narasimhan hindi lo uyyala narasimha kapoor ani pedithe saripodhhi Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 8 minutes ago, k2s said: is this fyan made poster ? Yes no official posters released till now... Quote Link to comment Share on other sites More sharing options...
k2s Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 8 minutes ago, TOM_BHAYYA said: Simple no telugu lo uyyalawada narasimha reddy tamil lo uyyalawadan narasimhan hindi lo uyyala narasimha kapoor ani pedithe saripodhhi Quote Link to comment Share on other sites More sharing options...
k2s Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Quickgun_murugan Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 22 minutes ago, k2s said: Quote Link to comment Share on other sites More sharing options...
DiscoKing Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 planet of apes ani pedithe varald wide chustaru Quote Link to comment Share on other sites More sharing options...
HyperAdi Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 1 hour ago, TOM_BHAYYA said: Simple no telugu lo uyyalawada narasimha reddy tamil lo uyyalawadan narasimhan hindi lo uyyala narasimha kapoor ani pedithe saripodhhi Quote Link to comment Share on other sites More sharing options...
CZAR Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 6 hours ago, DiscoKing said: planet of apes ani pedithe varald wide chustaru 5 hours ago, HyperAdi said: Quote Link to comment Share on other sites More sharing options...
manchivaadu Posted May 19, 2017 Report Share Posted May 19, 2017 43 minutes ago, CZAR said: lol Quote Link to comment Share on other sites More sharing options...
tube Posted May 19, 2017 Report Share Posted May 19, 2017 assam ah ga movie Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.