mastercheif Posted May 23, 2017 Report Posted May 23, 2017 1 minute ago, Android_Halwa said: I get it u are not kammati halwa Quote
alpachinao Posted May 23, 2017 Report Posted May 23, 2017 2 minutes ago, Android_Halwa said: Meru ma chowdary gare Quote
Android_Halwa Posted May 23, 2017 Report Posted May 23, 2017 5 minutes ago, mastercheif said: I get it u are not kammati halwa sweet laki gitla kulam perlu pedithe etla kaka ? This Halwa is identified by one of the most popular mobile operating system in the world...adi saal bhai manaki.. Quote
tennisluvr Posted May 23, 2017 Report Posted May 23, 2017 US nundi padanookithe inka best kadaa. Quote
nokia123 Posted May 23, 2017 Report Posted May 23, 2017 8 hours ago, Prince_Fan said: CTS suspended EB2 and EB3 processing....shock to everyone...employees quitting.... thread lifted from pakka db... anni EB1 lo chesesthada emiti kompa theesi.. Quote
TampaChinnodu Posted May 24, 2017 Report Posted May 24, 2017 12 minutes ago, nokia123 said: anni EB1 lo chesesthada emiti kompa theesi.. https://www.petition2congress.com/ctas/stop-eb1-c-abuse-fraudulent-filing Quote
desiboys Posted May 24, 2017 Report Posted May 24, 2017 GC's anni EB1C lo apply chesthadu ika nunchi. Eb2 dates year ki 1 week move authundi. Quote
TampaChinnodu Posted May 24, 2017 Report Posted May 24, 2017 భారతీయ ఉద్యోగులకు కాగ్నిజెంట్ షాక్ Others | Updated: May 24, 2017 15:38 (IST) చెన్నై : అమెరికా బహుళ జాతీయ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యుషన్స్ గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఉద్యోగులకు షాకిచ్చింది. ఈబీ2, ఈబీ3 మార్గాల్లో గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తులను నింపడం లేదని కాగ్నిజెంట్ స్పష్టంచేసింది. తర్వాత నోటీసు వచ్చేంతవరకు ఈ ప్రక్రియ నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. ఈ రెండు కేటగిరీల్లో ప్రస్తుత దరఖాస్తుదారులకు మాత్రమే మద్దతు ఇస్తామని, కొత్త వాటిని సస్పెండ్ చేస్తామని పేర్కొంది. స్థానిక ఉద్యోగులను పెంచే ఉద్దేశ్యంతోనే కాగ్నిజెంట్ ఈ ప్రక్రియను నిలిపివేస్తుందని టెక్ విశ్లేషకులంటున్నారు. దీంతో భారతీయ ఉద్యోగులు గ్రీన్ కార్డులు పొందడం కష్టతరమేనని పేర్కొంటున్నారు. తమ వ్యూహాత్మక వ్యాపార లక్ష్యాల్లో భాగంగా దీర్ఘకాలిక లక్ష్యాలతో భాగమయ్యే అంతర్గత వ్యవహారాలను, ప్రయోజనాలను ఎప్పడికప్పుడూ అంచనావేస్తూ ఉంటున్నామని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్స్ లో కాగ్నిజెంట్ స్పష్టంచేసింది. దీనిలో భాగంగానే తదుపరి నోటీసు వచ్చేంతవరకు గ్రీన్ కార్డు ఈబీ2, ఈబీ3 అప్లికేషన్స్ ను నింపడం లేదని పేర్కొంది. అసోసియేట్లకు శాశ్వత నివాసం కల్పించేందుకు ఓ ముఖ్యమైన స్పాన్సర్ గా కాగ్నిజెంట్ ఉంటుందని, భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగుతుందని మరోవైపు నుంచి కంపెనీ చెబుతోంది. అయితే కాగ్నిజెంట్ ఈబీ2, ఈబీ3 అప్లికేషన్స్ ప్రక్రియను నిలిపివేయడం శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న హెచ్-1బీ వీసా హోల్డర్స్ కు భారీ షాకేనని తెలుస్తోంది. అసాధారణమైన ప్రతిభ కనబర్చే సీనియర్ మేనేజ్ మెంట్ లేదా ప్రొఫిషినల్స్ కు గ్రీన్ కార్డు కోసం ఈబీ1 రూట్ వాడతారు. ఈబీ2, 3 వీసాలను ప్రతిభావంతులైన వర్కర్లు, ప్రొఫిషనల్స్ కు, మధ్య, దిగువ స్థాయి ఉద్యోగులకు వాడతారని డేవిస్ అండ్ అసోసియేట్స్ మేనేజింగ్ పార్టనర్ మార్క్ డేవిస్ తెలిపారు. ఇటీవల వెలువరించిన ఫలితాల్లోనే కాగ్నిజెంట్ హెచ్-1బీ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించనున్నట్టు పేర్కొంది. గతేడాది కంటే సగానికి తక్కువగా ఈ ఏడాది వీసాలను అప్లయ్ చేసింది. అమెరికా డెలివరీ సెంటర్లలో ఈ ఐటీ సంస్థ స్థానిక నియామకాలను పెంచింది. Quote
TampaChinnodu Posted May 26, 2017 Report Posted May 26, 2017 భారత్‌లో ఇదే తొలిసారి: కాగ్నిజెంట్ బెంగళూరు: భారత్, అమెరికాలోని తమ సంస్థ ఉద్యోగులను ‘ప్యాకేజీ’లతో తొలగించడం ఇదే తొలిసారి అని ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తెలిపింది. ఐటీ కంపెనీలు ఇలాంటి చర్యలు తీసుకోవడం సర్వసాధారణమని తాము అదే బాటలో పయనిస్తున్నామని పేర్కొంది. ఇటీవల నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వివిధ ఐటీ కంపెనీలు వేలల్లో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ జాబితాలో కాగ్నిజెంట్ కూడా ఉంది. ‘స్వచ్ఛంద ఉద్యోగ విరమణ’ కార్యక్రమం కింద సంస్థలో కీలక పదవుల్లో ఉన్న డైరెక్టర్లు, అసోసియేట్ ఉపాధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యక్షులకు 6 నుంచి 9నెలల వేతనాన్ని ఇవ్వడం ద్వారా భారాన్ని తగ్గించుకుంటోంది కాగ్నిజెంట్. ఈ నేపథ్యంలో ఐటీ వర్కర్స్ యూనియన్ ఫోరమ్ ఫర్ ద ఐటీ ఎంప్లాయిస్ చెన్నై, హైదరాబాద్, పుణెల్లోని లేబర్ కమిషన్‌ను కలిసి పిటిషన్ దాఖలు చేశాయి. సంస్థ చట్ట వ్యతిరేక తొలగింపులకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కాగ్నిజెంట్ అధ్యక్షుడు రాజీవ్ మెహతా ఉద్యోగులకు ఓ లేఖ విడుదల చేశారు. ‘ప్యాకేజీలు ఇచ్చి ఉద్యోగులను తొలగించడం ఐటీ సంస్థలో సర్వసాధారణం. కాకపోతే కాగ్నిజెంట్‌లో తొలిసారి ఈ ప్రక్రియ చేపట్టాం. కంపెనీలోని చాలామంది ఇలాంటి పద్ధతి గురించి పూర్తి అవగాహన లేదు. కొత్తవారికి అవకాశాలు కల్పించడంతో పాటు, తర్వాతి తరం నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. ఉద్యోగం నుంచి తప్పుకోవడం అనేది పూర్తి స్వచ్ఛందం. ఉద్యోగ జీవితంలో మార్పు కోరుకునేవారికి ఇది లాభిస్తుందని నమ్ముతున్నాం.’ అని లేఖలో పేర్కొన్నారు. Quote
TampaChinnodu Posted May 26, 2017 Report Posted May 26, 2017 On 5/24/2017 at 9:18 AM, TampaChinnodu said: భారతీయ ఉద్యోగులకు కాగ్నిజెంట్ షాక్ Others | Updated: May 24, 2017 15:38 (IST) చెన్నై : అమెరికా బహుళ జాతీయ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యుషన్స్ గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఉద్యోగులకు షాకిచ్చింది. ఈబీ2, ఈబీ3 మార్గాల్లో గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తులను నింపడం లేదని కాగ్నిజెంట్ స్పష్టంచేసింది. తర్వాత నోటీసు వచ్చేంతవరకు ఈ ప్రక్రియ నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. ఈ రెండు కేటగిరీల్లో ప్రస్తుత దరఖాస్తుదారులకు మాత్రమే మద్దతు ఇస్తామని, కొత్త వాటిని సస్పెండ్ చేస్తామని పేర్కొంది. స్థానిక ఉద్యోగులను పెంచే ఉద్దేశ్యంతోనే కాగ్నిజెంట్ ఈ ప్రక్రియను నిలిపివేస్తుందని టెక్ విశ్లేషకులంటున్నారు. దీంతో భారతీయ ఉద్యోగులు గ్రీన్ కార్డులు పొందడం కష్టతరమేనని పేర్కొంటున్నారు. తమ వ్యూహాత్మక వ్యాపార లక్ష్యాల్లో భాగంగా దీర్ఘకాలిక లక్ష్యాలతో భాగమయ్యే అంతర్గత వ్యవహారాలను, ప్రయోజనాలను ఎప్పడికప్పుడూ అంచనావేస్తూ ఉంటున్నామని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్స్ లో కాగ్నిజెంట్ స్పష్టంచేసింది. దీనిలో భాగంగానే తదుపరి నోటీసు వచ్చేంతవరకు గ్రీన్ కార్డు ఈబీ2, ఈబీ3 అప్లికేషన్స్ ను నింపడం లేదని పేర్కొంది. అసోసియేట్లకు శాశ్వత నివాసం కల్పించేందుకు ఓ ముఖ్యమైన స్పాన్సర్ గా కాగ్నిజెంట్ ఉంటుందని, భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగుతుందని మరోవైపు నుంచి కంపెనీ చెబుతోంది. అయితే కాగ్నిజెంట్ ఈబీ2, ఈబీ3 అప్లికేషన్స్ ప్రక్రియను నిలిపివేయడం శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న హెచ్-1బీ వీసా హోల్డర్స్ కు భారీ షాకేనని తెలుస్తోంది. అసాధారణమైన ప్రతిభ కనబర్చే సీనియర్ మేనేజ్ మెంట్ లేదా ప్రొఫిషినల్స్ కు గ్రీన్ కార్డు కోసం ఈబీ1 రూట్ వాడతారు. ఈబీ2, 3 వీసాలను ప్రతిభావంతులైన వర్కర్లు, ప్రొఫిషనల్స్ కు, మధ్య, దిగువ స్థాయి ఉద్యోగులకు వాడతారని డేవిస్ అండ్ అసోసియేట్స్ మేనేజింగ్ పార్టనర్ మార్క్ డేవిస్ తెలిపారు. ఇటీవల వెలువరించిన ఫలితాల్లోనే కాగ్నిజెంట్ హెచ్-1బీ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించనున్నట్టు పేర్కొంది. గతేడాది కంటే సగానికి తక్కువగా ఈ ఏడాది వీసాలను అప్లయ్ చేసింది. అమెరికా డెలివరీ సెంటర్లలో ఈ ఐటీ సంస్థ స్థానిక నియామకాలను పెంచింది. EB2 and EB3 stopping. But EB1 matram no stop Quote
princeofheaven Posted May 26, 2017 Report Posted May 26, 2017 12 hours ago, TampaChinnodu said: EB2 and EB3 stopping. But EB1 matram no stop koolies leru antha executives ante USCIS ollu cut chesi spice pedataru Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.