Hitman Posted June 5, 2017 Report Posted June 5, 2017 హైదరాబాద్: మాస్, యాక్షన్, కమర్షియల్ చిత్రాల్లో ప్రమాదకరమైన షాట్స్ సర్వ సాధారణం. మరీ రిస్క్ అనిపిస్తే డూప్‌లను పెట్టి చిత్రీకరిస్తారు. కానీ ఓ అసాధారణ షాట్‌ను డూప్‌తో పనిలేకుండా అవలీలగా చేసేసి అందరినీ ఆశ్చర్య పరిచారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోర్చుగల్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా పూరీ మాట్లాడుతూ.. ‘పోర్చుగల్ రాజధాని లిస్బన్లో ఆదివారం ఓ ఛేజ్ సన్నివేశాన్ని తెరకెక్కించాం. ఇందులో కార్ని 360 డిగ్రీల్లో తిప్పే షాట్‌ను చిత్రీకరించాం. ఆ షాట్‌ను బాలకృష్ణ రెండు సార్లు డూప్ లేకుండా చేశారు. కారులో ఆయన పక్క సీట్లో కూర్చున్న కథానాయిక శ్రియ అయితే షాక్ అయిపోయింది. పోర్చుగల్ టెక్నీషియన్లు, మన చిత్ర యూనిట్ అంతా ఆనందంతో గట్టిగా క్లాప్స్ కొట్టారు. అలా బాలకృష్ణకు సినిమా మీదున్న ప్యాషన్ మరోసారి రుజువైంది. ఆయన అంకితభావం చూసి అందరం ఫిదా అయిపోయాం’ అన్నారు. Quote
Mustachio Posted June 5, 2017 Report Posted June 5, 2017 shock endhii ... moood vastheee baliyo shreya ki facial kudaa istaduu Quote
Damon Posted June 5, 2017 Report Posted June 5, 2017 58 minutes ago, Hitman said: హైదరాబాద్: మాస్, యాక్షన్, కమర్షియల్ చిత్రాల్లో ప్రమాదకరమైన షాట్స్ సర్వ సాధారణం. మరీ రిస్క్ అనిపిస్తే డూప్‌లను పెట్టి చిత్రీకరిస్తారు. కానీ ఓ అసాధారణ షాట్‌ను డూప్‌తో పనిలేకుండా అవలీలగా చేసేసి అందరినీ ఆశ్చర్య పరిచారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోర్చుగల్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా పూరీ మాట్లాడుతూ.. ‘పోర్చుగల్ రాజధాని లిస్బన్లో ఆదివారం ఓ ఛేజ్ సన్నివేశాన్ని తెరకెక్కించాం. ఇందులో కార్ని 360 డిగ్రీల్లో తిప్పే షాట్‌ను చిత్రీకరించాం. ఆ షాట్‌ను బాలకృష్ణ రెండు సార్లు డూప్ లేకుండా చేశారు. కారులో ఆయన పక్క సీట్లో కూర్చున్న కథానాయిక శ్రియ అయితే షాక్ అయిపోయింది. పోర్చుగల్ టెక్నీషియన్లు, మన చిత్ర యూనిట్ అంతా ఆనందంతో గట్టిగా క్లాప్స్ కొట్టారు. అలా బాలకృష్ణకు సినిమా మీదున్న ప్యాషన్ మరోసారి రుజువైంది. ఆయన అంకితభావం చూసి అందరం ఫిదా అయిపోయాం’ అన్నారు. Paamu billa smell ghoramga vastadi samaja gadi baama bomb kante Quote
kiraak_poradu Posted June 5, 2017 Report Posted June 5, 2017 Just now, Damon said: Paamu billa smell ghoramga vastadi samaja gadi baama bomb kante Lol Quote
Picha lite Posted June 5, 2017 Report Posted June 5, 2017 12 minutes ago, ARYA said: ballaya eppudoo pagala gottadu Agreed Chenna keshava reddy apude ichaduu modati shock... bidda inka kolukoledu apatinunchi Quote
mettastar Posted June 5, 2017 Report Posted June 5, 2017 Car lo adi kuda undi ga pakkane .. ante adi kuda dupe lekundane chesindi .. ladies ey cheyagalenidi balayya seyyaleda loveda lo news Quote
Annayya_fan Posted June 5, 2017 Report Posted June 5, 2017 @Hitman gif kosam news esava?? news kosam gif esava ?? Quote
boeing747 Posted June 5, 2017 Report Posted June 5, 2017 1 hour ago, Mustachio said: shock endhii ... moood vastheee baliyo shreya ki facial kudaa istaduu NEEKU HAPPY EGA Quote
kittaya Posted June 21, 2017 Report Posted June 21, 2017 On 6/5/2017 at 10:51 AM, Hitman said: హైదరాబాద్: మాస్, యాక్షన్, కమర్షియల్ చిత్రాల్లో ప్రమాదకరమైన షాట్స్ సర్వ సాధారణం. మరీ రిస్క్ అనిపిస్తే డూప్‌లను పెట్టి చిత్రీకరిస్తారు. కానీ ఓ అసాధారణ షాట్‌ను డూప్‌తో పనిలేకుండా అవలీలగా చేసేసి అందరినీ ఆశ్చర్య పరిచారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోర్చుగల్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా పూరీ మాట్లాడుతూ.. ‘పోర్చుగల్ రాజధాని లిస్బన్లో ఆదివారం ఓ ఛేజ్ సన్నివేశాన్ని తెరకెక్కించాం. ఇందులో కార్ని 360 డిగ్రీల్లో తిప్పే షాట్‌ను చిత్రీకరించాం. ఆ షాట్‌ను బాలకృష్ణ రెండు సార్లు డూప్ లేకుండా చేశారు. కారులో ఆయన పక్క సీట్లో కూర్చున్న కథానాయిక శ్రియ అయితే షాక్ అయిపోయింది. పోర్చుగల్ టెక్నీషియన్లు, మన చిత్ర యూనిట్ అంతా ఆనందంతో గట్టిగా క్లాప్స్ కొట్టారు. అలా బాలకృష్ణకు సినిమా మీదున్న ప్యాషన్ మరోసారి రుజువైంది. ఆయన అంకితభావం చూసి అందరం ఫిదా అయిపోయాం’ అన్నారు. balayya majaka Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.