Jump to content

శ్రియకు షాకిచ్చిన బాలకృష్ణ!

Hitman

Recommended Posts

హైదరాబాద్‌: మాస్‌, యాక్షన్‌, కమర్షియల్‌ చిత్రాల్లో ప్రమాదకరమైన షాట్స్‌ సర్వ సాధారణం. మరీ రిస్క్‌ అనిపిస్తే డూప్‌లను పెట్టి చిత్రీకరిస్తారు. కానీ ఓ అసాధారణ షాట్‌ను డూప్‌తో పనిలేకుండా అవలీలగా చేసేసి అందరినీ ఆశ్చర్య పరిచారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోర్చుగల్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.

ఈ సందర్భంగా పూరీ మాట్లాడుతూ.. ‘పోర్చుగల్‌ రాజధాని లిస్బన్‌లో ఆదివారం ఓ ఛేజ్‌ సన్నివేశాన్ని తెరకెక్కించాం. ఇందులో కార్‌ని 360 డిగ్రీల్లో తిప్పే షాట్‌ను చిత్రీకరించాం. ఆ షాట్‌ను బాలకృష్ణ రెండు సార్లు డూప్‌ లేకుండా చేశారు. కారులో ఆయన పక్క సీట్లో కూర్చున్న కథానాయిక శ్రియ అయితే షాక్‌ అయిపోయింది. పోర్చుగల్‌ టెక్నీషియన్లు, మన చిత్ర యూనిట్‌ అంతా ఆనందంతో గట్టిగా క్లాప్స్‌ కొట్టారు. అలా బాలకృష్ణకు సినిమా మీదున్న ప్యాషన్‌ మరోసారి రుజువైంది. ఆయన అంకితభావం చూసి అందరం ఫిదా అయిపోయాం’ అన్నారు.

giphy.gif

Link to comment
Share on other sites

58 minutes ago, Hitman said:

Paamu billa smell ghoramga vastadi samaja gadi baama bomb kante  pawan-kalyan-trivikram-laugh-gif.gif

Link to comment
Share on other sites

12 minutes ago, ARYA said:

ballaya eppudoo pagala gottadu

Agreed Chenna keshava reddy apude ichaduu modati shock... bidda inka kolukoledu apatinunchi 

Link to comment
Share on other sites

Car lo adi kuda undi ga pakkane .. ante adi kuda dupe lekundane chesindi .. ladies ey cheyagalenidi balayya seyyaleda loveda lo news

Link to comment
Share on other sites

  • 3 weeks later...
On 6/5/2017 at 10:51 AM, Hitman said:

హైదరాబాద్‌: మాస్‌, యాక్షన్‌, కమర్షియల్‌ చిత్రాల్లో ప్రమాదకరమైన షాట్స్‌ సర్వ సాధారణం. మరీ రిస్క్‌ అనిపిస్తే డూప్‌లను పెట్టి చిత్రీకరిస్తారు. కానీ ఓ అసాధారణ షాట్‌ను డూప్‌తో పనిలేకుండా అవలీలగా చేసేసి అందరినీ ఆశ్చర్య పరిచారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోర్చుగల్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.

ఈ సందర్భంగా పూరీ మాట్లాడుతూ.. ‘పోర్చుగల్‌ రాజధాని లిస్బన్‌లో ఆదివారం ఓ ఛేజ్‌ సన్నివేశాన్ని తెరకెక్కించాం. ఇందులో కార్‌ని 360 డిగ్రీల్లో తిప్పే షాట్‌ను చిత్రీకరించాం. ఆ షాట్‌ను బాలకృష్ణ రెండు సార్లు డూప్‌ లేకుండా చేశారు. కారులో ఆయన పక్క సీట్లో కూర్చున్న కథానాయిక శ్రియ అయితే షాక్‌ అయిపోయింది. పోర్చుగల్‌ టెక్నీషియన్లు, మన చిత్ర యూనిట్‌ అంతా ఆనందంతో గట్టిగా క్లాప్స్‌ కొట్టారు. అలా బాలకృష్ణకు సినిమా మీదున్న ప్యాషన్‌ మరోసారి రుజువైంది. ఆయన అంకితభావం చూసి అందరం ఫిదా అయిపోయాం’ అన్నారు.

giphy.gif

balayya majaka

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...