Raithu_bidda_ Posted July 16, 2017 Report Share Posted July 16, 2017 హైదరాబాద్ : డ్రగ్స్ కేసు టాలీవుడ్ మొత్తాన్ని కుదిపేయనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కెల్విన్ కస్టడీ ఆదివారంతో ముగియనుండడంతో ఎక్సైజ్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. విచారణకు అకున్ సబర్వాల్ నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కెల్విన్‌ను తానే స్వయంగా విచారించి అనేక సందేహాలకు సమాధానం రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. విచారణ పూర్తి అయిన తర్వాత మరో ఆరుగురికి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అన్ని కోణాల్లోనూ విచారణ జరిపిన తర్వాతే అధికారులు మరో జాబితాను సిద్ధం చేసినట్లు తెలియవచ్చింది. మరికొన్ని అంశాలు నిర్ధారించుకోవాల్సి ఉందని, అందుకే జాబితా ప్రకటించేందుకు ఆలస్యం చేస్తున్నట్లు సమాచారం. ఆరుగురు పేర్లు బయటపెడితే ఇండస్ట్రీ షేక్ అవడం ఖాయమని తెలుస్తోంది. టాలీవుడ్‌కు మెయిన్ పిల్లర్లుగా చెప్పుకునే ఇద్దరు ప్రముఖ నిర్మాతల వారసులు ఆ బాజితాలో ఉన్నట్లుగా సమాచారం. ఈ ఇద్దరితోపాటు ప్రముఖ సంగీత దర్శకుడు, అతని సోదరుడు, మరో ఫైట్ మాస్టర్ కూడా ఉన్నట్లు తెలియవచ్చింది. My view allu sirish rana Quote Link to comment Share on other sites More sharing options...
dakumangalsingh Posted July 16, 2017 Report Share Posted July 16, 2017 Allusirish haa joke ki haddu Anna vundali vadu aaku lo eeka vaadu big shot endii Quote Link to comment Share on other sites More sharing options...
Raithu_bidda_ Posted July 16, 2017 Author Report Share Posted July 16, 2017 1 minute ago, dakumangalsingh said: Allusirish haa joke ki haddu Anna vundali vadu aaku lo eeka vaadu big shot endii Valu andi bigshot sons ni Quote Link to comment Share on other sites More sharing options...
Bangaruu Posted July 16, 2017 Report Share Posted July 16, 2017 Allu aravind big son sureshbabu small son mohanbabu small son Quote Link to comment Share on other sites More sharing options...
nildesparandom Posted July 16, 2017 Report Share Posted July 16, 2017 30 minutes ago, Bangaruu said: Allu aravind big son sureshbabu small son mohanbabu small son well said Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.