Jump to content

Who are those 6 big shots??


Raithu_bidda_

Recommended Posts

హైదరాబాద్ : డ్రగ్స్ కేసు టాలీవుడ్ మొత్తాన్ని కుదిపేయనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కెల్విన్ కస్టడీ ఆదివారంతో ముగియనుండడంతో ఎక్సైజ్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. విచారణకు అకున్ సబర్వాల్ నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కెల్విన్‌ను తానే స్వయంగా విచారించి అనేక సందేహాలకు సమాధానం రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. విచారణ పూర్తి అయిన తర్వాత మరో ఆరుగురికి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
 
 
 
 
 
 
అన్ని కోణాల్లోనూ విచారణ జరిపిన తర్వాతే అధికారులు మరో జాబితాను సిద్ధం చేసినట్లు తెలియవచ్చింది. మరికొన్ని అంశాలు నిర్ధారించుకోవాల్సి ఉందని, అందుకే జాబితా ప్రకటించేందుకు ఆలస్యం చేస్తున్నట్లు సమాచారం. ఆరుగురు పేర్లు బయటపెడితే ఇండస్ట్రీ షేక్ అవడం ఖాయమని తెలుస్తోంది. టాలీవుడ్‌కు మెయిన్ పిల్లర్లుగా చెప్పుకునే ఇద్దరు ప్రముఖ నిర్మాతల వారసులు ఆ బాజితాలో ఉన్నట్లుగా సమాచారం. ఈ ఇద్దరితోపాటు ప్రముఖ సంగీత దర్శకుడు, అతని సోదరుడు, మరో ఫైట్ మాస్టర్ కూడా ఉన్నట్లు తెలియవచ్చింది.
 
My view allu sirish 
rana 
Link to comment
Share on other sites

1 minute ago, dakumangalsingh said:

Allusirish haa joke ki haddu Anna vundali vadu aaku  lo eeka vaadu big shot endii 

Valu andi bigshot sons ni 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...