Jump to content

Recommended Posts

Posted

రాజకీయాల్లో కాస్తంత సహనం అవసరం ఎవరికైనాసరే. దురదృష్టవశాత్తూ రాజకీయాల్లో ఆ 'సహనం' కనుమరుగైపోయింది. సహనంతో కూడిన రాజకీయాలు చేసేవారిని వెర్రి వెంగళప్పల్లా చూస్తున్న నయా రాజకీయం ఇప్పుడు రాజ్యమేలుతోంది. అందుకే, నేతలు సంయమనం కోల్పోతున్నారు. ముఖ్యమంత్రిని పట్టుకుని 'నడిరోడ్డుపై కాల్చినా తప్పు లేదనిపిస్తుంది..' అన్న మాట ప్రతిపక్ష నేత వాడొచ్చా.? నూటికి నూరుపాళ్ళూ తప్పే ఇది.! 

అయితే, ఇక్కడ జగన్‌ వ్యాఖ్యల నేపథ్యాన్నీ అర్థం చేసుకోవాల్సి వుంటుంది. 'పరిటాల రవిని చంపిన హంతకుడు వైఎస్‌ జగన్‌..' అంటూ, గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ, అందునా చంద్రబాబు దుమ్మెత్తిపోసిన సందర్భాలు కోకొల్లలు. జగన్‌ని 'దొంగా.. దొంగా..' అంటూ తక్కువలో తక్కువ లక్ష సార్లయినా చంద్రబాబు సంబోదించి వుంటారు. పరిటాల రవి హత్య వెనుక జగన్‌ హస్తం వుంటే, జగన్‌ని దోషిగా తేల్చి ఆ కేసులో చంద్రబాబు అండ్‌ టీమ్‌ జైలుకి పంపించొచ్చు. లక్ష కోట్ల అవినీతికి సంబంధించి కోర్టుల్లో ఇంకా జగన్‌ మీద కేసులు అలా అలా నడుస్తున్నాయంతే. దేంట్లోనూ జగన్‌ని ఇప్పటిదాకా దోషిగా తేల్చలేకపోయారు. జగన్‌ని నిందితుడంటే కిక్‌ రాదు కదా.. అందుకే, దొంగా.. దొంగా.. అంటూ పదే పదే చంద్రబాబు అండ్‌ టీమ్‌ విరుచుకుపడ్తోంది. 

రాజకీయ ఆరోపణలకు సంబంధించి ఒకర్ని తక్కువగా చూడలేం, ఇంకొకర్ని ఎక్కువగా చూడలేం. అసహన రాజకీయాలే రాజ్యమేలుతున్నాయి కాబట్టి, అందరూ చేసేది ఆ అసహన రాజకీయమే. అసహన రాజకీయం అనే బురదలో కూరుకపోయిన రాజకీయ నాయకులే ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు.. ఇదే అతి పెద్ద కామెడీ మరి. జగన్‌కి సంస్కారం లేదన్నది టీడీపీ విమర్శ. మరి, టీడీపీకి ఆ సంస్కారం వుందా.? సూపర్‌ సీనియర్‌ అయిన చంద్రబాబే సహనం కోల్పోతున్నప్పుడు అది తప్పు కాకపోతే, వైఎస్‌ జగన్‌ సంయమనం కోల్పోతే అది తప్పెలా అవుతుంది.!

Posted

Pichi kukkala statements batti Jaffa is frustrated to core...Aug 9 to Aug 21 akkade vuntadanta....ikkada YSRCP odipothe Jaffa gadini evaru dekharu!!

Posted
2 minutes ago, boeing747 said:

Jagananna mundu evaraina sare jujubiii

PK-1_1.gif?1344496355

Posted
2 hours ago, Kontekurradu said:

Jai Vundavalli, Jai Jagan

Jagan gadu madhyalo endhuku ba

Posted
2 hours ago, boeing747 said:

Jagananna mundu evaraina sare jujubiii

EC complain cheste..100% bokkalo tostaru anta.. cheste sari AP ki pattina sani potundi... @~`

Posted
3 minutes ago, Hitman said:

EC complain cheste..100% bokkalo tostaru anta.. cheste sari AP ki pattina sani potundi... @~`

Modi Jagga bhai bhai 

Posted

61501841294_625x300.jpg

టీడీపీ నాయకులు మాట్లాడితే చాగంటి ప్రవచనాలు.. వైఎస్సార్‌ సీపీ నేతలు మాట్లాడితే బూతులా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎంత నీచుడో చెప్పాల్సిన పనిలేదన్నారు. నడిరోడ్డు మీద వంగవీటి మోహన్‌రంగాను హత్య చేయించారని ఆరోపించారు. వైఎస్‌ రాజారెడ్డిని చంపిన వారికి ఆశ్రయం ఇచ్చింది టీడీపీ కాదా అని నిలదీశారు. చంద్రబాబే రౌడీ, ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నమెంట్‌ ఆఫీసర్ల మీద కూడా దాడులు చేస్తున్నారని తెలిపారు.

చంద్రబాబు చాలాసార్లు జగన్‌ను హెచ్చరించారని, తనతో పెట్టుకున్నవారెవరూ బతికిబట్టకట్టలేదని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. ఆయన హెచ్చరించిన మరుసటి రోజే వైఎస్సార్‌ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ను తిట్టడానికే సోమిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేసిన తర్వాత మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడాలన్నారు. అచ్చెన్నాయుడు మాట్లాడకుండా ఉంటే మంచిదని హితవు పలికారు. చంద్రబాబే శిఖండిలా మాట్లాడుతున్నారని, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు.

Posted
2 hours ago, Hitman said:

Call a jack a jack. Call a spade a spade. But always call a whoree a Roja.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...