Jump to content

PPT ... Andhra Pradesh.... Corruption leni state

Recommended Posts

Posted

అవినీతిలో గత ఏడాది మొదటి స్థానంలో నిలచిన ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది ఒక్కసారిగా 19వ స్థానానికి పడిపోయింది. ఎన్‌సీఏఈఆర్ సర్వేలో ఈ నిజం వెల్లడైంది. అవినీతిపై మొదటి నుంచీ ఉక్కుపాదం మోపుతూ వస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. అయినప్పటికీ గత ఏడాది మొదటి స్థానంలో ఉండడానికి కారణం... అప్పుడు తీసుకున్న నమూనాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటివి. ఈ ఏడాది సర్వేలో తెలుగు రాష్ట్రాలను విడివిడిగా తీసుకున్నారు. ఆర్థిక నేరాలు, పరిష్కారం ప్రధానాంశాలుగా చేపట్టిన సర్వే కావడంతో జగన్ ఆర్థిక నేరాలు కూడా గతేడాది అవినీతిలో ప్రథమ స్థానంలో ఉండడానికి కారణమయ్యాయి. 
ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల ఈ ఏడాది 19వ స్థానంలో ఉన్నాం. జగన్ పై ఉన్న నేరాలు పరిష్కారమైతే అవినీతి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందనడంలో సందేహం లేదు.

Image may contain: 3 people, people smiling, people standing
Posted

Same ncaer says 74.3% for Corruption  under TDP rule....ppt chesina bosdk gadki kallu 10gi untaayi...

Posted
12 minutes ago, perugu_vada said:

Lol comedy at peaks

2004 nundi raise avuthune vundi anta corruption. 2016 lo sudden gaa gone anta bl@st

Posted
1 minute ago, TampaChinnodu said:

2004 nundi raise avuthune vundi anta corruption. 2016 lo sudden gaa gone anta bl@st

Oho now I understood the pulka logic....asalu ela vasthayi ee thoughts lavade gaalaki...rofl

Posted
22 minutes ago, TampaChinnodu said:

2004 nundi raise avuthune vundi anta corruption. 2016 lo sudden gaa gone anta bl@st

Haha :D reality bathakaremo pulkas langas jaffas ;) 

Posted

2016 varaku vunna andaru CMs pics veyakunda opposition leader Jagan pic vesinru endi@3$%

Posted
2 minutes ago, dalapathi said:

2016 varaku vunna andaru CMs pics veyakunda opposition leader Jagan pic vesinru endi@3$%

2004 nundi 2016 varaku motham corruption jagan ee sesadu anta. jagan account theesesthe zero corruption anta, yellow batch logic.

ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల ఈ ఏడాది 19వ స్థానంలో ఉన్నాం. జగన్ పై ఉన్న నేరాలు పరిష్కారమైతే అవినీతి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందనడంలో సందేహం లేదు.

Posted
2 hours ago, TampaChinnodu said:

2004 nundi raise avuthune vundi anta corruption. 2016 lo sudden gaa gone anta bl@st

2014-2016 CM evvado marchipoyadu anukunta ppt chesinodu. Rofl

Posted
1 hour ago, dalapathi said:

2016 varaku vunna andaru CMs pics veyakunda opposition leader Jagan pic vesinru endi@3$%

14-16  cm undi cbn ey gaaa. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...