Jump to content

వక్రతొండా...మహాపైత్యాయ...

turtle

Recommended Posts

వక్రతొండా...మహాపైత్యాయ...
లక్షకోట్ల సమర్పనాయ...
నిర్విగ్నిo నోటి దూలమ్ ...
సర్వకార్యేషు సంకనాకాయ ....

Link to comment
Share on other sites

ఎవరికి వారే వైకాపా తీరే

నంద్యాల ముచ్చట అయిపోయింది. ఇక తెల్లవారితే కాకినాడలో హడావుడి. మరి ఇంతకీ అక్కడ ఎలా వుంది వైకాపా పరిస్థితి. ఆరా తీస్తే చిత్రమైన విషయాలు తెలుస్తున్నాయి. కాకినాడలో వైకాపాకు గట్టి లీడర్లే వున్నారు. ఇటీవలే పార్టీలోకి వచ్చిన ప్రజారాజ్యం కన్నబాబు, ఆది నుంచీ జగన్ తో వున్న ద్వారపు రెడ్డి చంద్రశేఖర రెడ్డి, అటు ఇటు జంప్ లు చేస్తూ, వైకాపాలోకి వచ్చిన ముత్తా గోపాల కృష్ణ ఇలా లెక్కకు చాలా మందినే వున్నారు. కానీ పరిస్థితి కూడా అందుకు తగినట్లే వుందని తెలుస్తోంది.

మున్సిపల్ ఎన్నికలు ప్రకటించగానే వైకాపా నేతలు ఎవరి ఆశ్రితులకు వారు వీలయినన్ని టికెట్ లు ఇప్పించేసుకున్నారట. పేరుకు జిల్లా స్థాయి నాయకులైనా వీరంతా తమ తమ అనుచరుల వ్యవహారాలు చూసుకుంటున్నారు తప్ప, టోటల్ గా ఎన్నిక మొత్తాన్ని ఎలా ఫేస్ చేయాలన్న విషయమై కలిసికట్టుగా కృషి చేయడం లేదని కిందస్థాయి నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.

దీనికి తోడు తేదేపాకు పార్టీ ఫండ్స్ నేరుగా వస్తున్నాయని టాక్. మంత్రులు, ఎమ్మెల్యేలు జేబులోంచి తీయాల్సిన అవసరం లేకుండానే పార్టీనే అన్నీ చూసుకుంటోందని తెలుస్తోంది. కానీ వైకాపాలో ఆ పరిస్థితి లేదు. ఖర్చు పెట్టుకోగలమంటేనే టికెట్ లు కేటాయించినట్లు తెలుస్తోంది. వార్డుకు కనీసంలో కనీసం 50లక్షలు ఎన్నికల ఖర్చు అవుతోందట. తేదేపా జనాలు దానికి డబుల్ ఖర్చు చేయగల పొజిషన్ లో వున్నారట. కారణం పార్టీ ఫండ్స్ రావడమే. ఈ విషయంలో వైకాపా అభ్యర్థులు తీవ్ర అసంతృప్తితో వున్నట్లు బోగట్టా.

ఇంటిలిజెన్స్ ఏమంటోంది?

కాకినాడలో ముఫై ఏడు స్థానాల వరకు తేదేపా గెల్చుకునే అవకాశం వుందని ఇంటిలిజెన్స్ వర్గాలు అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సిఎమ్ చంద్రబాబుకు నివేదిక ఇచ్చినట్లు రాజకీయ వర్గాల బోగట్టా. మొత్తం యాభై వార్డులకు, 26వార్డులు గెలిస్తే చాలు మేయర్ పదవి పార్టీకి దక్కుతుంది. ఆపైన ఎన్ని గెలిస్తే అంత ప్రతిష్ట నిలబడుతుంది. మరో పది పన్నెండు గంటల్లో పోలింగ్ ప్రారంభవుతుంది. ఫలితం కోసం మాత్రం 3వ తేదీ వరకు వేచి వుండాల్సిందే.

Link to comment
Share on other sites

Just now, KABALI said:

Evaru baabu chesindhi...vinayaka slokham meedha naa...too much...

ఒక అమృత గుళిక మీ అందరి కోసం.

జగన్ తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు కష్టంగా,కఠినంగా వున్నా...రాజకీయ విలువలు పాటించి రేపటి తరాలు అనుసరించడానికి ప్రయత్ననిస్తున్నారు...
-రాజకీయాలు దారి తప్పితే ప్రజాస్వాయం దెబ్బతింటుంది..
-ప్రజాస్వాయం చెడిపోతే సమాజంలో ప్రజల మధ్య అసమానతలు మొదలు అవుతాయి..
-అసమానతలు మొదలు ఐతే అది తిెరోగమనానికి నాంది.
ఒడిదుడుకులు వున్నా ముందుకు పోతున్న జగన్ కు ప్రతి ఒక్కరు తోడుగా ఉంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది..

Link to comment
Share on other sites

1 minute ago, Annayya_fan said:

Sarey sir...

Link to comment
Share on other sites

పొద్దునే పోలింగ్ అనంగా.. రాత్రి పూట ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఇంట్లోకి చేరి పోలీసులు హడావుడి చేసిన విషయం.. సాధారణమైనది కాదు. తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేసిన అసాధారణమైన స్థితికి అది నిదర్శనం. 

బెదిరించి వోట్లు వేసుకుంటే ఆది గెలుపు కాదు అని తెలుసుకోండి తమ్ముల్ళు.

Link to comment
Share on other sites

3 minutes ago, Annayya_fan said:

ఒక అమృత గుళిక మీ అందరి కోసం.

జగన్ తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు కష్టంగా,కఠినంగా వున్నా...రాజకీయ విలువలు పాటించి రేపటి తరాలు అనుసరించడానికి ప్రయత్ననిస్తున్నారు...
-రాజకీయాలు దారి తప్పితే ప్రజాస్వాయం దెబ్బతింటుంది..
-ప్రజాస్వాయం చెడిపోతే సమాజంలో ప్రజల మధ్య అసమానతలు మొదలు అవుతాయి..
-అసమానతలు మొదలు ఐతే అది తిెరోగమనానికి నాంది.
ఒడిదుడుకులు వున్నా ముందుకు పోతున్న జగన్ కు ప్రతి ఒక్కరు తోడుగా ఉంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది..

maa jagan anna vosthadu...rajanna rajyam testhadu...mimmalni kathi vetuku oka khandam ga narukisthadu..@3$%

Link to comment
Share on other sites

2 minutes ago, turtle said:

పొద్దునే పోలింగ్ అనంగా.. రాత్రి పూట ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఇంట్లోకి చేరి పోలీసులు హడావుడి చేసిన విషయం.. సాధారణమైనది కాదు. తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేసిన అసాధారణమైన స్థితికి అది నిదర్శనం. 

బెదిరించి వోట్లు వేసుకుంటే ఆది గెలుపు కాదు అని తెలుసుకోండి తమ్ముల్ళు.

Image may contain: 2 people, text

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...