Jump to content

600 కిలోల చాక్లెట్తో అమ్మవారి ప్రతిమ

JANASENA

Recommended Posts

19brk-choclate.jpg

కోల్‌కతా: దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా కోల్‌కతాలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌ నిర్వాహకులు ఆరడుగుల దుర్గామాత విగ్రహాన్ని చాక్లెట్‌తో తయారు చేశారు. ఈ ప్రతిమ తయారీకి సుమారు 600కిలోల చాక్లెట్‌ను ఉపయోగించారు. పిండి వంటల తయారు చేయడంలోని నిపుణుడైన సునీల్‌ మార్గదర్శకత్వంలో ముగ్గురు సహాయకులు దీన్ని రూపొందించారు. వీరు విగ్రహాన్ని తయారు చేయడానికి రోజుకు ఎనిమిది గంటల చొప్పున ఏడు రోజులు శ్రమించారు. సెప్టెంబర్‌ 29 వరకు దేవీ విగ్రహాన్ని ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Link to comment
Share on other sites

36 minutes ago, JANASENA said:

bl@stbl@st

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...