Kontekurradu Posted September 26, 2017 Report Share Posted September 26, 2017 5 minutes ago, dalapathi said: చంద్రబాబు చిత్ర పటంపై చెత్త వేసిన ఘటనపై విచారణ ప్రారంభం Tue, Sep 26, 2017, 09:42 PM * ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం * ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఆధ్వర్యంలో విచారణ * అధికారులను, సిబ్బందిని ప్రశ్నించిన అధికారి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చిత్రపటంపై చెత్త వేసిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి విచారణ చేప్టటారు. ఈ సందర్భంగా నిన్న సమావేశం నిర్వహించిన అధికారులు సహా అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ఉదయలక్ష్మి ప్రశ్నించారు. కాగా, ఉన్నత విద్యాశాఖకు సంబంధించి వెలగపూడి సచివాలయంలోని నాల్గో బ్లాక్ లోని సమావేశ మందిరంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన ఉన్నతాధికారులందరికీ అల్పాహారాన్నిపేపర్ ప్లేట్లలో అందజేశారు. అయితే, అక్కడే ఉన్న టేబుల్ పై చంద్రబాబు చిత్రపటం ఉంది. అల్పాహారం తిన్న తర్వాత ఆ ప్లేట్లను ఆ చిత్రపటంపై పడవేశారు. సమావేశం అనంతరం ఈ సంఘటన వెలుగు చూసింది. దీంతో, ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, విచారణ చేపట్టాల్సిందిగా ఉదయలక్ష్మిని ఆదేశించడం జరిగింది. ee paper lo news ? Quote Link to comment Share on other sites More sharing options...
dalapathi Posted September 26, 2017 Report Share Posted September 26, 2017 2 minutes ago, Kontekurradu said: ee paper lo news ? https://www.ap7am.com/flash-news-590579-telugu.html Quote Link to comment Share on other sites More sharing options...
tywinn_lannister Posted September 26, 2017 Report Share Posted September 26, 2017 AP/TG lo vunna Pavurala gutta nayakudu vigrahalu meeda daily birds $shitt ekkuvaga velthunayi anta. vatitho idhi compare chesthe @aathcare Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted September 26, 2017 Report Share Posted September 26, 2017 21 minutes ago, tywinn_lannister said: AP/TG lo vunna Pavurala gutta nayakudu vigrahalu meeda daily birds $shitt ekkuvaga velthunayi anta. vatitho idhi compare chesthe @aathcare Vati meedha kuda adhikaaarika vicharana veyamanandi bro ..ivi chaala imp issues Quote Link to comment Share on other sites More sharing options...
Rendu Posted September 26, 2017 Report Share Posted September 26, 2017 On 9/25/2017 at 9:10 AM, johnubhai_01 said: waaaaww.. what a sensational news. love the media +1 Quote Link to comment Share on other sites More sharing options...
Pipucbn Posted September 26, 2017 Report Share Posted September 26, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.