Jump to content

Ananthapur... Future Korea ... Jai CBN ...

TampaChinnodu

Recommended Posts

6 minutes ago, futureofandhra said:

Don't abuse bro history teaches lessons future is for better prospects no one has seen anyone.everyone lived together before , now and tomorrow way for the better world

Singapore came out of problems when it was expelled from Malaysia, now Singapore is strong everything due to hard work n leader Lee kaun yew 

With AP only dreams for now hope it will grow n be an example of what is hardwork 

I have no intention of abusing. I am only responding to the abuses.

The moment abuses stop at us, It will stop against you as well...

Its simple and straight forward...Do not throw the ball and don't get hit.

Link to comment
Share on other sites

  • Replies 33
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Android_Halwa

    5

  • ARYA

    3

  • Kontekurradu

    3

  • TampaChinnodu

    3

Popular Days

Top Posters In This Topic

23 minutes ago, Android_Halwa said:

Yeah, none but ONLY we know how hardworking you guys are...second to none..

You know something, what goes around comes around...Its payback time..so, you gotto bear with us after all, we have seen you for decades..its barely three years and patience seems to be running out quickly..!

ba cheppav.

chaduvukunna murkudivi kada

neeku kuda ne edupuki comeback untadi guthu pettuko.

Link to comment
Share on other sites

4 hours ago, TampaChinnodu said:

పెనుకొండ సమీపంలో ఏర్పాటవుతున్న ‘కియా’ కార్ల పరిశ్రమ ప్రాంతంలో దక్షిణ కొరియాలోని నగరాల కళ కనిపించాలని, ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన పుట్టపర్తి నుంచి హెలికాప్టర్‌ ద్వారా ‘కియా’ ప్లాంటు ఏర్పాటు కోసం జరుగుతున్న భూముల అభివృద్ధి పనులను పరిశీలించారు. మొత్తం 3సార్లు హెలికాప్టర్‌తో ఆ ప్రాంతంలో కలియతిరిగి పనులను ఆసాంతం చూశారు. అంతకుముందు పుట్టపర్తిలో అధికారులతో సమావేశమై కియా పనులపై సమీక్ష నిర్వహించారు. పనులు జరుగుతున్న తీరును జిల్లా కలెక్టరు వీరపాండ్యన్‌ ముఖ్యమంత్రికి వివరించారు. ఎల్‌అండ్‌టీ సంస్థ ఈ భూములను చదును చేస్తోందని, మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. మొత్తం 5 దశల్లో పనులు పూర్తి చేయాల్సి ఉండగా, 3 దశల్లో పూర్తి చేశామని, 4, 5 దశల పనులు 36శాతం పూర్తి చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ... 4, 5 దశల పనులు ఎందుకు వేగంగా జరగడం లేదని ఎల్‌అండ్‌టీ ప్రతినిధులను ప్రశ్నించారు. నవంబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైతే మరింత యంత్ర సామగ్రిని తెచ్చుకుని పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలని సూచించారు. కియా ప్లాంటుకు నీటిని అందించే పనులను పరిశీలించారు. గొల్లపల్లి రిజర్వాయరును సుందరీకరించాలని ఆదేశించారు. గొల్లపల్లి రిజర్వాయరు నుంచి జాతీయ రహదారికి అనుసంధానంగా నిర్మిస్తున్న రహదారి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కియా ప్లాంటు నుంచి ప్రధాన రహదారికి వెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఒక రైలు పై వంతెన, రైలు కింది వంతెన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

10న కొరియాకు ఏపీ బృందం 
కియా ప్లాంటు పనుల్లో భాగంగా వచ్చే నెల 10 దక్షిణ కొరియా, అమెరికాల్లో పర్యటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారుల బృందం వెళ్లనుంది. పరిశ్రమలశాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, కమిషనరు సిద్ధార్థ జైన్‌, ఏపీఐఐసీ ఎండీ ఏ.బాబు, అనంతపురం జిల్లా కలెక్టరు వీరపాండ్యన్‌లతో కూడిన బృందం దక్షిణ కొరియాకు వెళ్లి కియా కంపెనీ ప్రతినిధులతో భేటీ కానుంది. అమెరికాలో కియా ప్లాంటులాగే అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడానికి కియా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని జార్జియాలో ఆ కంపెనీ ప్లాంటును పరిశీలించి దాని ప్రత్యేకతలను అధికారులు చూసి రానున్నారు.

1ap-main5b.jpg

N Korea na @3$%

Link to comment
Share on other sites

12 hours ago, TampaChinnodu said:

Ye Korea no clear ga Brief cheyandi

Link to comment
Share on other sites

1 hour ago, pahelwan said:

Drought district la KIA plant endi. How it will survive? Water edikeli vastai.

janaalaki cut sesi ina companies ki istharu man

Link to comment
Share on other sites

3 minutes ago, mettastar said:

so ipudu bob janalaki neellu cut chesi KIA plant ki isthadantava ?

ANEGA MARI 

ade maa dora ayithe, Karimnagar ni London sesinattu, Anantapur ni kuda edo okati sesevadu 

LOL CBN 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...