Jump to content

Bodi deserves My National Awards: Prakash Raj

LordOfMud

Recommended Posts

()>>                           bl@st

Modi 'Bigger Actor' Than Me, Deserves My National Awards: Prakash Raj

Prime Minister Narendra Modi's silence on the murder a month ago of journalist Gauri Lankesh

Prakash Raj says he wants to return his five national awards --

Prakash Raj says "bigger actors" including the PM deserve the honours instead.

Link to comment
Share on other sites

2 minutes ago, argadorn said:

pathralu rakapothay elaney chetsharu mana actors politicians ...its quite common...

vuuu.......pls continue.........+-

Link to comment
Share on other sites

aa chanipoina journalist mana kanche ilayya laa koddiga theda theda articles and news veyseydi anta kada Hindu vu la meeda appudu theravani noru ippudu lestundi eyy??

Link to comment
Share on other sites

22 minutes ago, Idassamed said:

Award wapsi started very nice

rofl... ee lavde gallu panikoche matters lo em matladaru... indian liberals antha worst mundakodukul inkevaru undaru dhuniya lo

Link to comment
Share on other sites

braces_1

636425569964175554.jpg

దేశంలో అవినీతిని ప్రభుత్వం అదుపు చేయలోకపోతోందని తప్పుపట్టారు. 'ప్రజలు ఎన్నో ఆశలతో మీకు ఓటు వేసి అధికారం అప్పగించారు.

'లోక్‌పాల్, లోకాయుక్త చట్టం అమలు చేస్తే అవినీతి 50 నుంచి 60 శాతం తగ్గుతుంది. దానిపై మీరు ఇప్పటికీ చర్చలు తీసుకోలేదు. కనీసం పెదవి విప్పి మాట్లాడలేదు. ఏం చేస్తున్నారో చెప్పడం లేదు. అవినీతి రహిత భారతం ఎలా సాధ్యమని అనుకుంటున్నారు' అని మోదీని హజారే నిలదీశారు.

న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించిన ఆయన మహాత్మాగాంధీకి ఘన నివాళులర్పించారు. అనంతరం ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. మహాత్మాగాంధీ కన్న కలలకు దేశం దూరంగా జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలోకి అడుగుపెట్టిన వెంటనే ఆయన మీడియాతో మాట్లాడుతూ 'ఈరోజు అక్టోబర్ 2. గాంధీ జయంతి. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా గాంధీజీ కలలు సాకారం చేయలేకపోయాం. గాంధీజీ ఆశయాలకు దూరంగా జరుగుతున్నాం. ఆ కారణంగానే గాంధీ సమాధి నుంచే సత్యాగ్రహం చేపట్టబోతున్నాను' అని తెలిపారు. ప్రధాని పనీతీరుపై సంతృప్తిగా లేననీ, అందుకే నిరాహార దీక్షకు దిగుతున్నానని చెప్పారు.

Link to comment
Share on other sites

38 minutes ago, LordOfMud said:

veedu matram item ayyadu @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...