Jump to content

ఆ ఎమ్మెల్సీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తా TRS arachakalu


Indiatoday2030

Recommended Posts

Dora endhuku matladale?

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్సీ ఫరూక్‌ తనపై దౌర్జన్యం చేసినట్లు కేసు పెట్టినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదని ప్రవాస భారతీయురాలు అతుల్‌ వాస్సే ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న ఫరూక్‌ని ఖాళీ చేయమన్నందుకు తనపై దాడి చేశారని, కేసు పెట్టినా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. మహిళలను గౌరవించని వ్యక్తులు ప్రజా ప్రతినిధులుగా ఎలా కొనసాగుతారని నిలదీశారు. ఈ విషయాన్ని గవర్నర్‌, అమెరికా కాన్సులేట్‌ దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...