Jump to content

లక్ష్మి’స్ ఎన్టీఆర్,పై CBN ki RGV reply


Coolindian

Recommended Posts

లక్ష్మి’స్ ఎన్టీఆర్,పై సీఎం చంద్రబాబు నాయుడు గారి కామెంట్ల పై నా కామెంట్లు : 

లక్ష్మి’స్ ఎన్టీఆర్ లో నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు అన్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి మాటలు ముమ్మాటికీ నిజం ..అందుకనే నేను నిజంగా జరిగిన నిజాలనే ఏ మాత్రం  వక్రీకరించకుండా తియ్యబోతున్నాను.

CBN గారన్నట్టు  NTR జీవితం తెరిచిన పుస్తకమే..కాని లక్ష్మి’స్ ఎన్టీఆర్ లో నేను ఆ పుస్తకం లోని చిరిగిపోయిన లేదా చింపబడ్డ చాలా పేజీలని తిరిగి అతికించబోతున్నాను.

Link to comment
Share on other sites

1 hour ago, Coolindian said:

Mee vipu thappu lenappudu why bayam?

Tappu ledu ani vallu eppudu annaru? Thappu undi but Adi choopinchoddu antunnaru anthey @3$%

Link to comment
Share on other sites

24 minutes ago, TamrajKilvish said:

movie marketing lo rgv ni kottevadu ledu..hahaha

kani ee madhya RGV movie  lo matter thakkuva vundi, Hope this will  not end up the same

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...