Hitman Posted October 24, 2017 Report Share Posted October 24, 2017 ... కోర్టు తీర్పు ఎలా వచ్చినా పరవాలేదని, యాత్ర మాత్రం చేయాల్సిందేనని ముందునుంచి జగన్ నాయకులతో చెబుతూనే ఉన్నారు. తాజాగా కోర్టుతీర్పు ఆశించినట్లు లేకపోవడంతో.. ప్రతిశుక్రవారం పాదయాత్రలో ఎక్కడ ఉంటే ఆ ప్రదేశం నుంచి హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు హాజరు కావడానికి ఓ హెలికాప్టర్ ను వాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. కొన్ని ఊర్లకు దగ్గర్లో ఉన్నప్పుడు.. విమాన సదుపాయం ఉంటుందని, కొన్ని ఊర్ల సమీపంలో ఉన్నప్పుడు.. రైలు మార్గంలో చేరుకునే అవకాశమూ ఉంటుందని.. కానీ.. అనుకున్న షెడ్యూలు ప్రకారం యాత్ర కూడా సాగుతూ.. కోర్టు హాజరీలకు కూడా రావాలంటే.. హెలికాప్టర్ పెట్టుకోవడం మంచిదని సలహా వచ్చినట్లు తెలుస్తోంది. దానికి జగన్ కూడా ఆమోదించారు. అయితే ప్రతివారమూ హెలికాప్టర్ లోనే హైదరాబాదుకు వస్తారా లేదా, అనివార్యం, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే హెలికాప్టర్ లో వస్తారా? అనేది స్పష్టత రాలేదు. Quote Link to comment Share on other sites More sharing options...
vankarodu Posted October 24, 2017 Report Share Posted October 24, 2017 via pavurala gutta pettunte better emo easy ga untadhi access Quote Link to comment Share on other sites More sharing options...
punyavathi Posted October 24, 2017 Report Share Posted October 24, 2017 8 minutes ago, vankarodu said: via pavurala gutta pettunte better emo easy ga untadhi access Yeah daridram vadilipotundi Quote Link to comment Share on other sites More sharing options...
boeing747 Posted October 24, 2017 Report Share Posted October 24, 2017 20 minutes ago, vankarodu said: via pavurala gutta pettunte better emo easy ga untadhi access Quote Link to comment Share on other sites More sharing options...
4Vikram Posted October 24, 2017 Report Share Posted October 24, 2017 kwalling @johnubhai_01 Quote Link to comment Share on other sites More sharing options...
princeofheaven Posted October 25, 2017 Report Share Posted October 25, 2017 5 hours ago, vankarodu said: via pavurala gutta pettunte better emo easy ga untadhi access 5 hours ago, punyavathi said: Yeah daridram vadilipotundi soniamma raga power loki osthe next veedi midhe sketch Quote Link to comment Share on other sites More sharing options...
kingcasanova Posted October 25, 2017 Report Share Posted October 25, 2017 8 hours ago, vankarodu said: via pavurala gutta pettunte better emo easy ga untadhi access Quote Link to comment Share on other sites More sharing options...
tables Posted October 25, 2017 Report Share Posted October 25, 2017 3 hours ago, princeofheaven said: soniamma raga power loki osthe next veedi midhe sketch ante bodi emi cheyadani nee artham aa? Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted October 25, 2017 Report Share Posted October 25, 2017 1 hour ago, tables said: ante bodi emi cheyadani nee artham aa? Bodi is looking for options, so he need Jagan in 2019 Quote Link to comment Share on other sites More sharing options...
fake_Bezawada Posted October 25, 2017 Report Share Posted October 25, 2017 veedu montly once attend avtha anadu anta busy ga vunna padayatra lo anadu anta apudu CBI emparledu daily tirigi tirigi alispotunav weekly once court ki vatchi rest teesuko andi anta Quote Link to comment Share on other sites More sharing options...
Coolindian Posted October 25, 2017 Report Share Posted October 25, 2017 12 hours ago, Hitman said: ... కోర్టు తీర్పు ఎలా వచ్చినా పరవాలేదని, యాత్ర మాత్రం చేయాల్సిందేనని ముందునుంచి జగన్ నాయకులతో చెబుతూనే ఉన్నారు. తాజాగా కోర్టుతీర్పు ఆశించినట్లు లేకపోవడంతో.. ప్రతిశుక్రవారం పాదయాత్రలో ఎక్కడ ఉంటే ఆ ప్రదేశం నుంచి హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు హాజరు కావడానికి ఓ హెలికాప్టర్ ను వాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. కొన్ని ఊర్లకు దగ్గర్లో ఉన్నప్పుడు.. విమాన సదుపాయం ఉంటుందని, కొన్ని ఊర్ల సమీపంలో ఉన్నప్పుడు.. రైలు మార్గంలో చేరుకునే అవకాశమూ ఉంటుందని.. కానీ.. అనుకున్న షెడ్యూలు ప్రకారం యాత్ర కూడా సాగుతూ.. కోర్టు హాజరీలకు కూడా రావాలంటే.. హెలికాప్టర్ పెట్టుకోవడం మంచిదని సలహా వచ్చినట్లు తెలుస్తోంది. దానికి జగన్ కూడా ఆమోదించారు. అయితే ప్రతివారమూ హెలికాప్టర్ లోనే హైదరాబాదుకు వస్తారా లేదా, అనివార్యం, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే హెలికాప్టర్ లో వస్తారా? అనేది స్పష్టత రాలేదు. Manaki Helicaptorslu acchi raledu sami Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.