Jump to content

జగన్ పాదయాత్రలో ఒక హెలికాప్టర్ !


Hitman

Recommended Posts

jagan1508756369.jpg

...

కోర్టు తీర్పు ఎలా వచ్చినా పరవాలేదని, యాత్ర మాత్రం చేయాల్సిందేనని ముందునుంచి జగన్ నాయకులతో చెబుతూనే ఉన్నారు. తాజాగా కోర్టుతీర్పు ఆశించినట్లు లేకపోవడంతో.. ప్రతిశుక్రవారం పాదయాత్రలో ఎక్కడ ఉంటే ఆ ప్రదేశం నుంచి హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు హాజరు కావడానికి ఓ హెలికాప్టర్ ను వాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.

కొన్ని ఊర్లకు దగ్గర్లో ఉన్నప్పుడు.. విమాన సదుపాయం ఉంటుందని, కొన్ని ఊర్ల సమీపంలో ఉన్నప్పుడు.. రైలు మార్గంలో చేరుకునే అవకాశమూ ఉంటుందని.. కానీ.. అనుకున్న షెడ్యూలు ప్రకారం యాత్ర కూడా సాగుతూ.. కోర్టు హాజరీలకు కూడా రావాలంటే.. హెలికాప్టర్ పెట్టుకోవడం మంచిదని సలహా వచ్చినట్లు తెలుస్తోంది. దానికి జగన్ కూడా ఆమోదించారు. అయితే ప్రతివారమూ హెలికాప్టర్ లోనే హైదరాబాదుకు వస్తారా లేదా, అనివార్యం, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే హెలికాప్టర్ లో వస్తారా? అనేది స్పష్టత రాలేదు. 

Link to comment
Share on other sites

5 hours ago, vankarodu said:

via pavurala gutta pettunte better emo easy ga untadhi access

 

5 hours ago, punyavathi said:

Yeah daridram vadilipotundi

soniamma raga power loki osthe next veedi midhe sketch

Link to comment
Share on other sites

veedu montly once attend avtha anadu anta busy ga vunna padayatra lo anadu anta

apudu CBI emparledu daily tirigi tirigi alispotunav weekly once court ki vatchi rest teesuko andi anta

Link to comment
Share on other sites

12 hours ago, Hitman said:

jagan1508756369.jpg

...

కోర్టు తీర్పు ఎలా వచ్చినా పరవాలేదని, యాత్ర మాత్రం చేయాల్సిందేనని ముందునుంచి జగన్ నాయకులతో చెబుతూనే ఉన్నారు. తాజాగా కోర్టుతీర్పు ఆశించినట్లు లేకపోవడంతో.. ప్రతిశుక్రవారం పాదయాత్రలో ఎక్కడ ఉంటే ఆ ప్రదేశం నుంచి హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు హాజరు కావడానికి ఓ హెలికాప్టర్ ను వాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.

కొన్ని ఊర్లకు దగ్గర్లో ఉన్నప్పుడు.. విమాన సదుపాయం ఉంటుందని, కొన్ని ఊర్ల సమీపంలో ఉన్నప్పుడు.. రైలు మార్గంలో చేరుకునే అవకాశమూ ఉంటుందని.. కానీ.. అనుకున్న షెడ్యూలు ప్రకారం యాత్ర కూడా సాగుతూ.. కోర్టు హాజరీలకు కూడా రావాలంటే.. హెలికాప్టర్ పెట్టుకోవడం మంచిదని సలహా వచ్చినట్లు తెలుస్తోంది. దానికి జగన్ కూడా ఆమోదించారు. అయితే ప్రతివారమూ హెలికాప్టర్ లోనే హైదరాబాదుకు వస్తారా లేదా, అనివార్యం, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే హెలికాప్టర్ లో వస్తారా? అనేది స్పష్టత రాలేదు. 

Manaki Helicaptorslu acchi raledu sami 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...