Jump to content

ఆగిన విమానం నుంచి జారిపడ్డ గగన సఖి


vankarodu

Recommended Posts

ఆగిన విమానం నుంచి జారిపడ్డ గగన సఖి

శంషాబాద్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: ఆగి ఉన్న విమానం నుంచి ఎయిర్‌హోస్టెస్‌ (గగన సఖి) జారి పడడంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో గురువారం చోటుచేసుకొంది. విమానాశ్రయం అధికారుల కథనం ప్రకారం.. మస్కట్‌ నుంచి ఒమన్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానం గురువారం మధ్యాహ్నం 1.40గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండైంది. అనంతరం విమానం పార్కింగ్‌ స్థలానికి చేరుకుంది. ప్రయాణికులు ఎక్కేందుకు విమానాన్ని సిద్ధం చేస్తుండగా అందులో ఉన్న ఓ గగనసఖి ప్రమాదవశాత్తు విమానం ద్వారం వద్ద నుంచి జారి పడింది. తోటి సిబ్బంది గమనించి వెంటనే ఎయిర్‌పోర్టులోని అపోలో ఆసుపత్రికి ఆమెను తరలించారు.పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించి చికిత్స అందిస్తున్నారు.

Link to comment
Share on other sites

2 hours ago, Staysafebro said:

Get well soon..aa height nunchi padithe mostly head injuries vuntayi.. 

Serious matter ni comedy chesi dobbadu writer gaadu.

Adhe kadha... Gagana sakhi anta...Cheyy-Oka-Roju (Make-A-Day) gadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...