teenpatti Posted July 20, 2010 Report Posted July 20, 2010 [quote author=canny surya link=topic=83062.msg876485#msg876485 date=1279662347] ok mama kaludhamu hounslow lo.. sHa_fr1ends[/quote]sure mama sHa_fr1ends sHa_fr1ends
Betting Bangarraju Posted July 20, 2010 Report Posted July 20, 2010 [quote author=kvpfamily link=topic=83062.msg876362#msg876362 date=1279658963]చిరంజీవిని నమ్ముకుని ,ఆస్తులు అమ్మి మరీ దగారాజ్యం సీటు కొనుక్కుని డిపాజిట్ కూడా దక్కక బిక్క ముకం పెట్టుకుని, దగారాజ్యం కార్యాలయంలో చిరంజీవి బొమ్మ ముందు నిల్చుని చిరంజీవితో, ఓ అభ్యర్ది ఇలా మాట్లాడుతున్నాడు1. కాకి రెట్టేసిన క్లైంట్ మీటింగ్ కి వెళ్ళిపోయే గలీజ్ నాయాల..2. బూట్ పాలిష్ కుర్రాడితో బేరాలాడి 50 % డిస్కౌంట్ కి చేయించుకునే పీనాసి నాయాల...3. నాన్న షికారుకెల్దాం అని పిల్లలదిగితే, ఆఫీసు లో ఫామిలీ డే కి తీసుకేల్తాననే కక్కుర్తి సన్నాసి....4. స్నేహితుడు రిక్వెస్ట్ పంపితే accept చెయ్యకుండా తిరిగి request పంపే వెర్రి వెదవ...5. అష్ట దరిద్రమైన శని గ్రహానికి powder పూసి, బొట్టు పెట్టిన దయ్యంలా ఉన్నావ్....6. atm లో pan card పెట్టే తింగరి సన్నాసి....7. ac కోసం atm కి వెళ్లి బాలన్స్ enquiry చేసే కక్కుర్తి ఎదవ...8. సముద్రంలో కప్పలు పట్టే మొహం...9. Aquarium లో చేపలు పట్టే ఫేసూ..10. తిని పాడేసిన విస్తరాకులు కడిగి అమ్మే కక్కుర్తి ఎదవా...11. వాడేసిన బ్లేడ్ ముక్కలను ఇనప సామాన్ల వాడికి వేసే పీనాసి నాయాల...12. అమ్మాయి సీక్రెట్ గా నీ బుక్ లో ప్రేమ లేఖ పెడుతుంటే చూసి, ఏమండి మీ బుక్ కాదండీ నాది అని గట్టిగా అరిచే అర బుర్ర ఎదవా..13. కుక్క వెంతపడుతుంటే పరిగెత్తకుండా vodofone sim తీసి పడేసే అక్కుపక్షి...14. 108 vehicle ని ఆపి లిఫ్ట్ అడిగి తిట్లు తినే తింగరి ఎదవ...14. శవం మీద మరమరాలు ఏరుకొని bhel puri చేసుకొని తినే పెంట మొహమా..15. కాకి నోట్లోంచి బ్రెడ్ ముక్క లాక్కునే అంట్ల కాకి ఎదవా...16. రెండో floor లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసిన ఫేసూ.17. ఎర్రసైన్యం R.narayana murthi దగ్గర break dance నేర్చుకొనే ఎదవా...[/quote]Eadi eamaina paina thitlu maatram highlight....[img]http://i45.tinypic.com/dh7gv5.jpg[/img]
simhabalayya Posted July 20, 2010 Report Posted July 20, 2010 [quote author=kvpfamily link=topic=83062.msg876362#msg876362 date=1279658963]చిరంజీవిని నమ్ముకుని ,ఆస్తులు అమ్మి మరీ దగారాజ్యం సీటు కొనుక్కుని డిపాజిట్ కూడా దక్కక బిక్క ముకం పెట్టుకుని, దగారాజ్యం కార్యాలయంలో చిరంజీవి బొమ్మ ముందు నిల్చుని చిరంజీవితో, ఓ అభ్యర్ది ఇలా మాట్లాడుతున్నాడు1. కాకి రెట్టేసిన క్లైంట్ మీటింగ్ కి వెళ్ళిపోయే గలీజ్ నాయాల..2. బూట్ పాలిష్ కుర్రాడితో బేరాలాడి 50 % డిస్కౌంట్ కి చేయించుకునే పీనాసి నాయాల...3. నాన్న షికారుకెల్దాం అని పిల్లలదిగితే, ఆఫీసు లో ఫామిలీ డే కి తీసుకేల్తాననే కక్కుర్తి సన్నాసి....4. స్నేహితుడు రిక్వెస్ట్ పంపితే accept చెయ్యకుండా తిరిగి request పంపే వెర్రి వెదవ...5. అష్ట దరిద్రమైన శని గ్రహానికి powder పూసి, బొట్టు పెట్టిన దయ్యంలా ఉన్నావ్....6. atm లో pan card పెట్టే తింగరి సన్నాసి....7. ac కోసం atm కి వెళ్లి బాలన్స్ enquiry చేసే కక్కుర్తి ఎదవ...8. సముద్రంలో కప్పలు పట్టే మొహం...9. Aquarium లో చేపలు పట్టే ఫేసూ..10. తిని పాడేసిన విస్తరాకులు కడిగి అమ్మే కక్కుర్తి ఎదవా...11. వాడేసిన బ్లేడ్ ముక్కలను ఇనప సామాన్ల వాడికి వేసే పీనాసి నాయాల...12. అమ్మాయి సీక్రెట్ గా నీ బుక్ లో ప్రేమ లేఖ పెడుతుంటే చూసి, ఏమండి మీ బుక్ కాదండీ నాది అని గట్టిగా అరిచే అర బుర్ర ఎదవా..13. కుక్క వెంతపడుతుంటే పరిగెత్తకుండా vodofone sim తీసి పడేసే అక్కుపక్షి...14. 108 vehicle ని ఆపి లిఫ్ట్ అడిగి తిట్లు తినే తింగరి ఎదవ...14. శవం మీద మరమరాలు ఏరుకొని bhel puri చేసుకొని తినే పెంట మొహమా..15. కాకి నోట్లోంచి బ్రెడ్ ముక్క లాక్కునే అంట్ల కాకి ఎదవా...16. రెండో floor లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసిన ఫేసూ.17. ఎర్రసైన్యం R.narayana murthi దగ్గర break dance నేర్చుకొనే ఎదవా...[/quote]abbooo keka comedy ga.....idhi actual ga mail vachindhi naaku kaani idhi baali gaadi meedha chesina kaamidi... english lo ki translate chesadu... eee pichi pookesh evvado gani name change chesadu...arey babji adhi baali gaadi meedha vachina kaamidi ra batta baasi...
Recommended Posts