TampaChinnodu Posted November 7, 2017 Report Share Posted November 7, 2017 రూల్స్‌కోసం.. బైక్ పెట్టి నిలబడ్డాడు! భోపాల్: కొంతమంది ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టమొచ్చినట్లు రోడ్లపై వాహనాలు నడిపేస్తారు. దీని వల్ల వాళ్లకే కాదు సరైన మార్గంలో వెళ్తున్న వాళ్లు కూడా ప్రమాదాల్లో పడుతున్నారు. తప్పు మార్గంలో వస్తున్న ఓ వ్యక్తిని మరో యువకుడు ఎంతో ధైర్యంగా అడ్డుకోవడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. వన్ వే మార్గంలో రూల్స్‌ను అతిక్రమించి వస్తున్న ఓ వాహనానికి అడ్డంగా యువకుడు బైక్ పెట్టాడు. దారి ఇవ్వకుండా అడ్డంగా బైక్ పెట్టినందుకు వాహనడ్రైవర్ అతడి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టినప్పటికీ.. సదరు యువకుడు మాత్రం వెనుదిరగలేదు. వాహనానికి అడ్డంగా బైక్‌ను పెట్టి చాలా సేపు అలాగే యువకుడు నిలబడి ఉన్నాడు. కొద్దిసేపు తర్వాత ఆ యువకుడు బండి మీద నుంచి దిగి జీప్ నంబర్ ప్లేట్‌ను ఫొటో తీశాడు. వెళ్లేందుకు మార్గం ఇవ్వకపోవడంతో కోపోద్రిక్తుడైన వాహన డ్రైవర్ సదరు బైక్‌పై ఉన్న యువకుడిపై దాడికి దిగాడు. ఇష్టమొచ్చినట్లు యువకుడిని కొట్టాడు. అయినప్పటికీ యువకుడు ఏ మాత్రం బెదరకుండా అతడిపై ఎదురుదాడికి దిగాడు. వెంటనే అక్కడికి చేరిన జనం దాడికి దిగిన వాహన డ్రైవర్‌ను అడ్డుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 1.46కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Piracy Raja Posted November 7, 2017 Report Share Posted November 7, 2017 aa driver gadini arrest chesara mari? Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted November 7, 2017 Author Report Share Posted November 7, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted November 7, 2017 Author Report Share Posted November 7, 2017 1 minute ago, Piracy Raja said: aa driver gadini arrest chesara mari? No Idea. But Hats off to that guy. Quote Link to comment Share on other sites More sharing options...
Piracy Raja Posted November 7, 2017 Report Share Posted November 7, 2017 1 minute ago, TampaChinnodu said: No Idea. But Hats off to that guy. but vadini kodutuntee evaru support kooda cheyaledu gaaa Quote Link to comment Share on other sites More sharing options...
Ara_Tenkai Posted November 7, 2017 Report Share Posted November 7, 2017 4 minutes ago, Piracy Raja said: aa driver gadini arrest chesara mari? adi bhopal... MP UP Bihar worst states... arrest chesentha scene ledu anukunta... Quote Link to comment Share on other sites More sharing options...
Hitman Posted November 7, 2017 Report Share Posted November 7, 2017 2 minutes ago, TampaChinnodu said: No Idea. But Hats off to that guy. Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted November 7, 2017 Author Report Share Posted November 7, 2017 Just now, Piracy Raja said: but vadini kodutuntee evaru support kooda cheyaledu gaaa Welcome to India. majority cases lo nilchoni movie soostharu manaki enduku le ani. Quote Link to comment Share on other sites More sharing options...
Piracy Raja Posted November 7, 2017 Report Share Posted November 7, 2017 Just now, TampaChinnodu said: Welcome to India. majority cases lo nilchoni movie soostharu manaki enduku le ani. Quote Link to comment Share on other sites More sharing options...
boeing747 Posted November 7, 2017 Report Share Posted November 7, 2017 aa driver gadu ee mla/mp ki binami aythe lite asalu inka Quote Link to comment Share on other sites More sharing options...
4Vikram Posted November 7, 2017 Report Share Posted November 7, 2017 16 minutes ago, Piracy Raja said: but vadini kodutuntee evaru support kooda cheyaledu gaaa police fir file aindi donno what happened next. Quote Link to comment Share on other sites More sharing options...
johnubhai_01 Posted November 7, 2017 Report Share Posted November 7, 2017 @4Vikram spotted in and as the biker Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted November 7, 2017 Report Share Posted November 7, 2017 e north ollu galeez fellows man Quote Link to comment Share on other sites More sharing options...
4Vikram Posted November 7, 2017 Report Share Posted November 7, 2017 42 minutes ago, johnubhai_01 said: @4Vikram spotted in and as the biker teleport emana chesnava nannu? Quote Link to comment Share on other sites More sharing options...
pirangi Posted November 7, 2017 Report Share Posted November 7, 2017 2 hours ago, TampaChinnodu said: రూల్స్‌కోసం.. బైక్ పెట్టి నిలబడ్డాడు! భోపాల్: కొంతమంది ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టమొచ్చినట్లు రోడ్లపై వాహనాలు నడిపేస్తారు. దీని వల్ల వాళ్లకే కాదు సరైన మార్గంలో వెళ్తున్న వాళ్లు కూడా ప్రమాదాల్లో పడుతున్నారు. తప్పు మార్గంలో వస్తున్న ఓ వ్యక్తిని మరో యువకుడు ఎంతో ధైర్యంగా అడ్డుకోవడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. వన్ వే మార్గంలో రూల్స్‌ను అతిక్రమించి వస్తున్న ఓ వాహనానికి అడ్డంగా యువకుడు బైక్ పెట్టాడు. దారి ఇవ్వకుండా అడ్డంగా బైక్ పెట్టినందుకు వాహనడ్రైవర్ అతడి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టినప్పటికీ.. సదరు యువకుడు మాత్రం వెనుదిరగలేదు. వాహనానికి అడ్డంగా బైక్‌ను పెట్టి చాలా సేపు అలాగే యువకుడు నిలబడి ఉన్నాడు. కొద్దిసేపు తర్వాత ఆ యువకుడు బండి మీద నుంచి దిగి జీప్ నంబర్ ప్లేట్‌ను ఫొటో తీశాడు. వెళ్లేందుకు మార్గం ఇవ్వకపోవడంతో కోపోద్రిక్తుడైన వాహన డ్రైవర్ సదరు బైక్‌పై ఉన్న యువకుడిపై దాడికి దిగాడు. ఇష్టమొచ్చినట్లు యువకుడిని కొట్టాడు. అయినప్పటికీ యువకుడు ఏ మాత్రం బెదరకుండా అతడిపై ఎదురుదాడికి దిగాడు. వెంటనే అక్కడికి చేరిన జనం దాడికి దిగిన వాహన డ్రైవర్‌ను అడ్డుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 1.46కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.