Jump to content

Nede rambhothsvam


Recommended Posts

Posted
రెండు నెలల్లో మరిన్ని శుభవార్తలు: లోకేశ్‌ 
2311lokesh124a.jpg

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఐటీ టవర్‌కు ఆంధ్రప్రదేశ్‌ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన చేశారు. భూమి పూజ కార్యక్రమంలో రాష్ట్రమంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తదితరులు పాల్గొన్నారు. కేసరపల్లిలో ఐటీ టవర్‌ను ఎల్‌అండ్‌టీ, హైటెక్‌సిటీ నిర్మించనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయి. విజయవాడతో పాటు విశాఖ, తిరుపతిలో ఐటీ అభివృద్ధికి చర్యలు. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో 2లక్షల ఉద్యోగాలు కల్పించనున్నాం. యువతకు రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించటం లక్ష్యం. రానున్న రెండు నెలల్లో మరిన్ని శుభవార్తలు ఉంటాయి. ఐటీ కంపెనీల ఏర్పాటుకు అనువైన పాలసీలు రూపొందించాం. కంపెనీలు ఏర్పాటు చేస్తే 50శాతం అద్దె ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో కంపెనీలు మూసివేస్తుంటే మన దగ్గర కొత్తవి ఏర్పాటు అవుతున్నాయి. చిన్న, పెద్ద కంపెనీలు అన్నీ ఉంటేనే ఐటీ అభివృద్ధి సాధ్యం. ఐటీ రంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ బ్రాండ్‌. 2019 నాటికి రాష్ట్రంలో లక్ష ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యం. రాయలసీమలో తయారీ రంగ సంస్థలు వేగంగా ఏర్పాటవుతున్నాయి’’ అని లోకేశ్‌ వెల్లడించారు. 

Posted
Quote

కంపెనీలు ఏర్పాటు చేస్తే 50శాతం అద్దె ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో కంపెనీలు మూసివేస్తుంటే మన దగ్గర కొత్తవి ఏర్పాటు అవుతున్నాయి

bl@st

Posted
On 11/23/2017 at 10:10 AM, JambaKrantu said:

Chandu soft, Yalamanchi soft @3$%

Yalamanchi decent company

Posted
On November 23, 2017 at 8:24 AM, reality said:

Videos ki youtube ni acquire chesinattu, gifs ki ninnu (nee company) ni acquire cheskovachhu... Google.@3$%

 

On November 23, 2017 at 8:24 AM, reality said:

Videos ki youtube ni acquire chesinattu, gifs ki ninnu (nee company) ni acquire cheskovachhu... Google.@3$%

True lol

Posted
On 11/22/2017 at 6:33 PM, TampaChinnodu said:
నేడు ఐటీ పార్కు రెండో భవన శంకుస్థాపన 
amr-brk2a.jpg

కేసరపల్లి (గన్నవరం): గన్నవరం సమీపం కేసరపల్లిలో పరిశ్రమల సముదాయం ఐటీపార్కుకు మంచిరోజులు వచ్చాయి. మేథా టవర్స్‌లో ఇటీవల సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్‌ పలు కంపెనీలను ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ 12 సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. వెయ్యి మంది ఉపాధి పొందుతున్నారు. మరిన్ని కంపెనీలు తీసుకువచ్చేందుకు మంత్రి కృషిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో 23వ తేదీ గురువారం ఆ ప్రాంగణంలో రెండో టవర్‌ నిర్మాణానికి మంత్రి లోకేష్‌ నాయకత్వంలో శంకుస్థాపన (భూమిపూజ) చేయానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎసిట్‌, ఈపీ సాఫ్ట్‌, చందూ సాఫ్ట్‌, జాస్తి, యలమంచి, హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్‌, ఐఈఎస్‌, కాడ్‌ అప్లై తదితర సంస్థలు ఇక్కడికి రానున్నాయి.

disney magic kingdom LoL.1q

Posted
On 11/22/2017 at 6:40 PM, JambaKrantu said:

Chandu soft, Yalamanchi soft @3$%

 

On 11/24/2017 at 2:33 AM, mahesh1 said:

Yalamanchi decent company

CITI_c$y

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...