Jump to content

బిత్తిరి సత్తిపై దాడి.. ఆసుపత్రికి తరలింపు!

Piracy Raja

Recommended Posts

ఓ న్యూస్ చానెల్‌లో యాంకర్‌గా పనిచేసే బిత్తిరి సత్తిపై గుర్తు తెలియని యువకుడు దాడి చేశాడు. చానెల్‌కు వచ్చిన బిత్తిరి సత్తిని ఆఫీస్ ముందే హెల్మెట్‌తో కొట్టాడు. ఈ దాడిలో బిత్తిరి సత్తికి గాయాలయ్యాయి. దీంతో సత్తిని వెంటనే స్టార్ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ భాషను అవమానపురుస్తున్నాడన్న కారణంగానే బిత్తిరి సత్తిపై ఆ యువకుడు దాడి చేసినట్లు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

2 hours ago, Piracy Raja said:

#AndhrollaKutra

Link to comment
Share on other sites

Edo potta kutti kosam nalugu matalu matladeyvadini kodthey em osthadhi vayya ...

Monna kuda anthey jabardasth artist la medha pedha chercha petti sava10girru Normal public ki emi problem lenapudu ee so called pedhalu ochi sava10gutharu ..

Link to comment
Share on other sites

1 minute ago, pahelwan said:

Bithiri sathi anti telangana em matladindu ra damak gita 10ginda endi 

looks like he is mentally disturbed. emi chesthavu ani adigithe cinema writer, director avthaa ani edho vaaguthunnadu I4gvkvf.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...