SonyKongara Posted February 16, 2018 Report Share Posted February 16, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
SonyKongara Posted February 16, 2018 Author Report Share Posted February 16, 2018 సియం అంటే ఇలా ఉండాలి... చంద్రబాబుని పోగిడేస్తున్న తమిళ మీడియా.... ఇది ఈనాడు పేపర్ కాదు... ఆంధ్రజ్యోతి పేపర్ కాదు... లేకపోతే చంద్రబాబు కులానికి చెందిన మీడియానో కాదు... ఇప్పిడిదాన్ ఇరుక్కవేండ్రుం ముదల్వరె పుదియ తలైమురై అనే తమిళ వార పత్రిక... ఏమి రాసిందో తెలుసా ? చంద్రబాబు ఫోటో కవర్ పేజిలో వేసి, "ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి" అని రాసింది... ఇదేదో ఆశామాషీ విషయం కాదండోయ్... అరవోళ్ళు అంత సామాన్యంగా పక్కన వాళ్ళని పొగడరు... చంద్రబాబు, మన అవకాశాలు తీసుకుపోతున్నాడు అనే కోపం ఉంటుంది... అవన్నీ దాటుకుని, "సియం అంటే ఇలా ఉండాలి" అని రాసింది ఈ మ్యాగజైన్... చంద్రబాబు ఎంత సమర్ధవంతగా పరిపాలన చేస్తున్నారు... చంద్రబాబు పెట్టుదడులు ఎంత కష్టపడి పెట్టుబడులు తెస్తున్నారు... శ్రీ సిటీ ఎలా డెవలప్ అవుతుంది... తమిళ నాయకులు చంద్రబాబుని చూసి ఏమి నేర్చుకోవాలి ? ఇలా 4 పేజీల ఆర్టికల్ రాసారు... ఇది కదా కిక్కు అంటే... మనల్ని మనం పోగుడుకుంటే ఏముంటుంది మజా ? ప్రతి ప్రాజెక్ట్ కోసం మనతో పోటీ పడే, మన ప్రత్యర్ధి మన సమర్ధతను గుర్తించి, మనల్ను పొగిడితే, అది కదా కిక్కు.. Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted February 16, 2018 Report Share Posted February 16, 2018 sare poi TN lo poti cheyamanu win avutado chudam Quote Link to comment Share on other sites More sharing options...
Coolindian Posted February 16, 2018 Report Share Posted February 16, 2018 58 minutes ago, Hydrockers said: sare poi TN lo poti cheyamanu win avutado chudam TG dikku ledu TN avsarama Quote Link to comment Share on other sites More sharing options...
Bitcoin_Baba Posted February 16, 2018 Report Share Posted February 16, 2018 2 hours ago, SonyKongara said: సియం అంటే ఇలా ఉండాలి... చంద్రబాబుని పోగిడేస్తున్న తమిళ మీడియా.... ఇది ఈనాడు పేపర్ కాదు... ఆంధ్రజ్యోతి పేపర్ కాదు... లేకపోతే చంద్రబాబు కులానికి చెందిన మీడియానో కాదు... ఇప్పిడిదాన్ ఇరుక్కవేండ్రుం ముదల్వరె పుదియ తలైమురై అనే తమిళ వార పత్రిక... ఏమి రాసిందో తెలుసా ? చంద్రబాబు ఫోటో కవర్ పేజిలో వేసి, "ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి" అని రాసింది... ఇదేదో ఆశామాషీ విషయం కాదండోయ్... అరవోళ్ళు అంత సామాన్యంగా పక్కన వాళ్ళని పొగడరు... చంద్రబాబు, మన అవకాశాలు తీసుకుపోతున్నాడు అనే కోపం ఉంటుంది... అవన్నీ దాటుకుని, "సియం అంటే ఇలా ఉండాలి" అని రాసింది ఈ మ్యాగజైన్... చంద్రబాబు ఎంత సమర్ధవంతగా పరిపాలన చేస్తున్నారు... చంద్రబాబు పెట్టుదడులు ఎంత కష్టపడి పెట్టుబడులు తెస్తున్నారు... శ్రీ సిటీ ఎలా డెవలప్ అవుతుంది... తమిళ నాయకులు చంద్రబాబుని చూసి ఏమి నేర్చుకోవాలి ? ఇలా 4 పేజీల ఆర్టికల్ రాసారు... ఇది కదా కిక్కు అంటే... మనల్ని మనం పోగుడుకుంటే ఏముంటుంది మజా ? ప్రతి ప్రాజెక్ట్ కోసం మనతో పోటీ పడే, మన ప్రత్యర్ధి మన సమర్ధతను గుర్తించి, మనల్ను పొగిడితే, అది కదా కిక్కు.. Poddhunna lesthe adhe chesthunte kick yaada nundi osthadhabbi Quote Link to comment Share on other sites More sharing options...
Bitcoin_Baba Posted February 16, 2018 Report Share Posted February 16, 2018 1 hour ago, Coolindian said: TG dikku ledu TN avsarama US lo ney govt form chesi antharjaatheya party ga gurthimpu kosam chinna babu nadipisthunte, TN TG ani inka local gurunchi endhuku matladuthunnav vayya Quote Link to comment Share on other sites More sharing options...
Coolindian Posted February 16, 2018 Report Share Posted February 16, 2018 13 minutes ago, Bitcoin_Baba said: US lo ney govt form chesi antharjaatheya party ga gurthimpu kosam chinna babu nadipisthunte, TN TG ani inka local gurunchi endhuku matladuthunnav vayya nijame kada, ala veelu kaka pothe, option 2 ga Pappu AP ni country chese pani lo vunnadu kada Quote Link to comment Share on other sites More sharing options...
Thillana Posted February 17, 2018 Report Share Posted February 17, 2018 16 hours ago, SonyKongara said: Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.