Jump to content

సియం అంటే ఇలా ఉండాలి... చంద్రబాబుని పోగిడేస్తున్న తమిళ మీడియా....


SonyKongara

Recommended Posts

సియం అంటే ఇలా ఉండాలి... చంద్రబాబుని పోగిడేస్తున్న తమిళ మీడియా.... 
ఇది ఈనాడు పేపర్ కాదు... ఆంధ్రజ్యోతి పేపర్ కాదు... లేకపోతే చంద్రబాబు కులానికి చెందిన మీడియానో కాదు... ఇప్పిడిదాన్ ఇరుక్కవేండ్రుం ముదల్వరె పుదియ తలైమురై అనే తమిళ వార పత్రిక... ఏమి రాసిందో తెలుసా ? చంద్రబాబు ఫోటో కవర్ పేజిలో వేసి, "ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి" అని రాసింది...
ఇదేదో ఆశామాషీ విషయం కాదండోయ్... అరవోళ్ళు అంత సామాన్యంగా పక్కన వాళ్ళని పొగడరు... చంద్రబాబు, మన అవకాశాలు తీసుకుపోతున్నాడు అనే కోపం ఉంటుంది... అవన్నీ దాటుకుని, "సియం అంటే ఇలా ఉండాలి" అని రాసింది ఈ మ్యాగజైన్...
చంద్రబాబు ఎంత సమర్ధవంతగా పరిపాలన చేస్తున్నారు... చంద్రబాబు పెట్టుదడులు ఎంత కష్టపడి పెట్టుబడులు తెస్తున్నారు... శ్రీ సిటీ ఎలా డెవలప్ అవుతుంది... తమిళ నాయకులు చంద్రబాబుని చూసి ఏమి నేర్చుకోవాలి ? ఇలా 4 పేజీల ఆర్టికల్ రాసారు...
ఇది కదా కిక్కు అంటే... మనల్ని మనం పోగుడుకుంటే ఏముంటుంది మజా ? ప్రతి ప్రాజెక్ట్ కోసం మనతో పోటీ పడే, మన ప్రత్యర్ధి మన సమర్ధతను గుర్తించి, మనల్ను పొగిడితే, అది కదా కిక్కు..

Link to comment
Share on other sites

2 hours ago, SonyKongara said:

సియం అంటే ఇలా ఉండాలి... చంద్రబాబుని పోగిడేస్తున్న తమిళ మీడియా.... 
ఇది ఈనాడు పేపర్ కాదు... ఆంధ్రజ్యోతి పేపర్ కాదు... లేకపోతే చంద్రబాబు కులానికి చెందిన మీడియానో కాదు... ఇప్పిడిదాన్ ఇరుక్కవేండ్రుం ముదల్వరె పుదియ తలైమురై అనే తమిళ వార పత్రిక... ఏమి రాసిందో తెలుసా ? చంద్రబాబు ఫోటో కవర్ పేజిలో వేసి, "ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి" అని రాసింది...
ఇదేదో ఆశామాషీ విషయం కాదండోయ్... అరవోళ్ళు అంత సామాన్యంగా పక్కన వాళ్ళని పొగడరు... చంద్రబాబు, మన అవకాశాలు తీసుకుపోతున్నాడు అనే కోపం ఉంటుంది... అవన్నీ దాటుకుని, "సియం అంటే ఇలా ఉండాలి" అని రాసింది ఈ మ్యాగజైన్...
చంద్రబాబు ఎంత సమర్ధవంతగా పరిపాలన చేస్తున్నారు... చంద్రబాబు పెట్టుదడులు ఎంత కష్టపడి పెట్టుబడులు తెస్తున్నారు... శ్రీ సిటీ ఎలా డెవలప్ అవుతుంది... తమిళ నాయకులు చంద్రబాబుని చూసి ఏమి నేర్చుకోవాలి ? ఇలా 4 పేజీల ఆర్టికల్ రాసారు...
ఇది కదా కిక్కు అంటే...
మనల్ని మనం పోగుడుకుంటే ఏముంటుంది మజా ? ప్రతి ప్రాజెక్ట్ కోసం మనతో పోటీ పడే, మన ప్రత్యర్ధి మన సమర్ధతను గుర్తించి, మనల్ను పొగిడితే, అది కదా కిక్కు..

Poddhunna lesthe adhe chesthunte kick yaada nundi osthadhabbi brahmi%20laugh_01.gif?1403646236

Link to comment
Share on other sites

1 hour ago, Coolindian said:

TG dikku ledu TN avsarama

US lo ney govt form chesi antharjaatheya party ga gurthimpu kosam chinna babu nadipisthunte, TN TG ani inka local gurunchi endhuku matladuthunnav vayya brahmi%20laugh_01.gif?1403646236

Link to comment
Share on other sites

13 minutes ago, Bitcoin_Baba said:

US lo ney govt form chesi antharjaatheya party ga gurthimpu kosam chinna babu nadipisthunte, TN TG ani inka local gurunchi endhuku matladuthunnav vayya brahmi%20laugh_01.gif?1403646236

nijame kada, ala veelu kaka pothe, option 2 ga  Pappu AP ni country chese pani lo vunnadu kada 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...