TampaChinnodu Posted February 19, 2018 Report Share Posted February 19, 2018 రూ.రెండు వేల నోట్లు రావేమీ..! బ్యాంకుల్లో తగ్గుతున్న జమలు ఈనాడు, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చలామణిలోకి వచ్చిన రూ.రెండు వేల విలువైన నోట్లు రోజువారీ లావాదేవీల్లో భాగంగా బ్యాంకులకు దొరకడం గగనంగా మారింది. మూడు నెలలుగా ఈ నోట్లను జమచేసేవారి సంఖ్య సగానికి తగ్గిపోయింది. మరోవైపు బ్యాంకుల్లో మళ్లీ నగదు కొరత కనిపిస్తోంది. ఒక్క రోజు బ్యాంకులకు సెలవు వస్తే చాలు... ఏటీఎంలు పనిచేయడం మానేస్తున్నాయి. బ్యాంకుల్లో నగదు నిల్వలపై నిఘా పెరిగిన తరువాత, ఎఫ్ఆర్డీఐ బిల్లు వచ్చాక బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణలు పెరుగుతున్నాయి.ఎక్కువమంది స్తిరాస్థి వ్యాపారాల్లో పెట్టుబడిగా పెడుతున్నారు. రూ.2 వేల విలువైన నోట్లు బ్యాంకులకు రావడం లేదని, స్తిరాస్థి వ్యాపారంలోనే ఎక్కువగా ఉంటున్నాయని ఏపీ, తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యదర్శి కుమార్ తెలిపారు. ఇటీవల కొన్ని జాతీయ బ్యాంకుల లావాదేవీలు పరిశీలించినపుడు రోజువారీ వచ్చే డిపాజిట్లలో గతంలో రూ.10 లక్షల వరకు రూ.2 వేల విలువైన నోట్లుండేవి. ఇప్పుడు ఆ మొత్తం రూ.4-5 లక్షలకు పడిపోయినట్లు సమాచారం. బ్యాంకులకు అవసరమైన నగదు సర్దుబాటు చేసే విషయంలో రిజర్వుబ్యాంకు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. బ్యాంకుల రోజువారీ కార్యకలాపాలకూ నగదు కొరత ఉంటోంది. హైదరాబాద్లోని కొన్ని ప్రధాన ప్రాంతాల్లోని బ్యాంకుల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉంది. ఇక జిల్లా, మండల, గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో నేటికీ నగదు కొరత కనిపిస్తూనే ఉంది. కొన్ని బ్యాంకుల శాఖలో రోజువారీ ఉపసంహరణలు రూ.లక్షకు మించి ఇవ్వడం లేదు. Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted February 19, 2018 Author Report Share Posted February 19, 2018 Adding all the scams happening in banks these days, Looks like banks will fall into crisis soon. Quote Link to comment Share on other sites More sharing options...
boeing747 Posted February 19, 2018 Report Share Posted February 19, 2018 unna notes anni dobbutante inkem untai Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted February 19, 2018 Author Report Share Posted February 19, 2018 8 minutes ago, boeing747 said: unna notes anni dobbutante inkem untai Lot of rumors that banks will default and government will takeover the deposits in the banks with new rule. So people are withdrawing money a lot. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.