Jump to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.
Our forum software has been upgraded to the latest version and we are currently experiencing temporary technical issues. Our server administrator is actively working to resolve them, and the forum should be fully operational within the next few hours. Thank you for your patience and understanding.

V6 anchor radhika commits suicide.

Featured Replies

 
 
 
 
 
 
 

  • Replies 83
  • Views 8k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • What generalizations I would say it is because men are irresponsible and over expectations by society from women

why

1 minute ago, boeing747 said:

why

టీవీ యాంకర్‌ ఆత్మహత్య 
అపార్ట్‌మెంట్‌ ఆరో అంతస్తుపై నుంచి దూకి అఘాయిత్యం 
02brk146atv.jpg

మూసాపేట, న్యూస్‌టుడే: ‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. నా మెదడే నా శత్రువు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను..’ అంటూ ఓ టీవీ యాంకర్‌ అపార్ట్‌మెంట్‌ భవనంపై నుంచి దూకి ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఓ టెలివిజన్‌లో (ఈటీవీ కాదు) యాంకర్‌గా పనిచేస్తున్న రాధిక (30) హైదరాబాద్‌లోని మూసాపేట గూడ్స్‌షెడ్‌ రోడ్డులోని సువీలా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్న ఆమె ఆర్నెల్ల కిందట భర్తతో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన తండ్రి, చెల్లెలు, కుమారుడితో కలిసి ఉంటున్నారు. భర్త దూరమవ్వడంతో కొన్నాళ్లుగా తీవ్రమానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలిసింది. ఈనేపథ్యంలో ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో విధుల నుంచి ఇంటికి వచ్చిన ఆమె.. నిమిషాల వ్యవధిలోనే అపార్ట్‌మెంట్‌ ఆరో అంతస్తుపైకి పరుగున వెళ్తుండటాన్ని ఇరుగు పొరుగువారు గమనించారు. వారు పైకి చేరుకునే లోపునే ఆమె భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె వద్ద లభించిన లేఖను బట్టి మానసిక ఒత్తిడితోనే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు మరేమైనా కారణాలున్నాయా అనేది తెలియాల్సి ఉందని కూకట్‌పల్లి ఏసీపీ భుజంగరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

wtf .. i like her anchoring..

3 minutes ago, karthikn said:

wtf .. i like her anchoring..

yeah chaala manchi attire  tho anchoring chesedhi

papam enni samasyalu unnayyoo??

:(

12 minutes ago, sattipandu said:

yeah chaala manchi attire  tho anchoring chesedhi

papam enni samasyalu unnayyoo??

ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్న ఆమె ఆర్నెల్ల కిందట భర్తతో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన తండ్రి, చెల్లెలు, కుమారుడితో కలిసి ఉంటున్నారు. భర్త దూరమవ్వడంతో కొన్నాళ్లుగా తీవ్రమానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలిసింది.

14 minutes ago, sattipandu said:

yeah chaala manchi attire  tho anchoring chesedhi

papam enni samasyalu unnayyoo??

true.. india lo divorce ante inka ekkuva torture.  paina tagged db pro and anti feminists

Just now, MRI said:

nannenduku tag chesavu bro??

divorce valla stress ante.. mee 4 throw some light ani..

19 minutes ago, samaja_varagamana said:

androlla kutra

8 minutes ago, karthikn said:

divorce valla stress ante.. mee 4 throw some light ani..

won't comment on someone's life unless they make a scene abt it bro

13 minutes ago, MRI said:

nannenduku tag chesavu bro??

@WHATbro confirm brahmi%20laugh_01.gif?1403646236

Create an account or sign in to comment

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.