Jump to content

Recommended Posts

Posted
5 hours ago, Myth1 said:

Asalu thread endhuku vesaru... em analysis chesthunaru... em decide chesthunaru... em ardham kaatla brahmi14.gif?1369595063 

Nekosame waiting

Posted

bl@st Jai Balaya bl@st 

Posted

: వివాహేతర బంధం పెట్టుకున్న మహిళ మాట్లాడకుండా దూరమైనందుకు ఆగ్రహానికి గురైన వ్యక్తి హత్యకు పాల్పడ్డారు. భర్తతో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఆమెను కారుతో వేగంగా వెనుక నుంచి గుద్ది రహదారిపై విగతజీవిగా మార్చాడు. ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం మేరకు... పోలీసుల కథనం మేరకు... వేలూరు కుడియాత్తం సమీపంలో ఉన్న అంబేడ్కర్‌నగర్‌కు చెందిన భీమన్‌ కుమారుడు మణికంఠన్‌ పెయింటర్‌. ఇతనికి సుమతి (25)తో తొమ్మిది ఏళ్ల కిందట వివాహమైంది. ఒక కుమార్తె, కుమారుడున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మణికంఠన్‌ భార్య సుమతితో ద్విచక్రవాహనంకపై వెళుతుండగా మోడికుప్పం బస్టాండ్‌ సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఓ కారు ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొంది. ఘటనా స్థలంలోనే సుమతి మృతి చెందింది. మణికంఠన్‌కి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మణికంఠన్‌ను ఆసుపత్రికి, మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అంతలో మోడికుప్పం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన వసంతకుమార్‌ (30) పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. సుమతితో అతనికి వివాహేతర సంబంధం ఉండడంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో సుమతి అతడితో మాట్లాడడం ఆపేసింది. పలుమార్లు ప్రయత్నించినా స్పందన లేకపోవడంతో ఆవేశానికి లోనై హతమార్చినట్లు అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Posted
5 hours ago, Paidithalli said:

Nuvvu kuda cheppalekapothe kashtame ika

Ante matter chepthe emana comment cheyochu... inni pages chadhavala ippudu brahmi14.gif?1369595063 

Posted
3 hours ago, karthikn said:

Lol.. Adhe ga

No strings attached batch kavalante Togo testhadu.. Kavalsindhi dorukuthunnappudu vanta weight gurinchi vaadikenduku @3$%

 

brahmi14.gif?1369595063 

Posted
2 hours ago, ronitreddy said:

Nekosame waiting

Cheppu gajala... what r ur wants brahmi14.gif?1369595063 

Posted
Just now, riashli said:

Drinking alavatu chesko.. koncham relief untundi 

Nuvvena brahmi14.gif?1369595063 

Posted
51 minutes ago, Myth1 said:

Nuvvena brahmi14.gif?1369595063 

Life etu potundo teliyanappudu ide better ani realize ayyanu :3D_Smiles_216:

Posted
45 minutes ago, riashli said:

Life etu potundo teliyanappudu ide better ani realize ayyanu :3D_Smiles_216:

Pm ki dha... matladeskundham brahmi14.gif?1369595063 

Posted
20 minutes ago, Myth1 said:

Pm ki dha... matladeskundham brahmi14.gif?1369595063 

iphone ade naa phone cl me

Posted

bl@st Jai Balaya bl@st 

Posted
5 hours ago, riashli said:

Drinking alavatu chesko.. koncham relief untundi 

:#<that's bad habit for women 

Posted

Drinking alavatayithe chala kashtam.. okkosari thagakapothe nidhra pattadhu.. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...