psycopk Posted June 7, 2018 Report Posted June 7, 2018 update Aug 9th సింగపూర్ పోదాం.. చలో చలో జోరందుకున్న టిక్కెట్ల విక్రయాలు వెళ్లే ఛార్జి రూ.7508.. వచ్చేందుకు రూ.10,133 మొదటి సర్వీసులకు ఇప్పటికే 25 శాతం పూర్తి ఈనాడు, అమరావతి విజయవాడ- సింగపూర్ విమాన సర్వీసుకు టిక్కెట్ల విక్రయం జోరందుకుంది. డిసెంబర్ 4న గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ సర్వీసు ప్రారంభం కాబోతోంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండిగో, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసులు ఆరంభమయ్యాయి. ఇండిగో 180 సీటింగ్ ఉన్న బోయింగ్‌ను సింగపూర్‌కు నడిపేందుకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొదటి అంతర్జాతీయ సర్వీసుకు ఇక్కడి నుంచి డిమాండ్ ఎలా ఉంటుందోననే ఆసక్తి చాలా కాలంగా అందరిలోనూ ఉంది. సింగపూర్ విమాన సర్వీసుకు సంబంధించిన టిక్కెట్ల విక్రయం అక్టోబర్ 26 నుంచి ఆరంభమైంది. ఇప్పటికే మొదటి విమాన సర్వీసులో నాలుగో వంతు అమ్ముడయ్యాయి. విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే మొదటి సర్వీసుకు శనివారం నాటికి 42 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అటునుంచి అదేరోజు విజయవాడకు వచ్చే సర్వీసులో ఇప్పటికే 51 టిక్కెట్లు బుక్కయ్యాయి. మరో నెల రోజుల సమయం ఉండడంతో డిసెంబర్ నాలుగు నాటికి టిక్కెట్లన్నీ పూర్తిగా నిండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. విజయవాడ నుంచి దిల్లీకి వెళ్లే ధరతో సింగపూర్‌కు విమానం ప్రస్తుతం అందుబాటులోనికి వచ్చింది. కేవలం రూ.7,508 టిక్కెట్‌తో సింగపూర్‌కు నేరుగా చేరే అవకాశాన్ని కల్పించడంతో టిక్కెట్ల విక్రయం వేగంగా జరుగుతోంది. సింగపూర్ నుంచి విజయవాడకు వచ్చేటప్పుడు టిక్కెట్ ధర కొంచెం ఎక్కువ ఉంది. అటనుంచి ఇక్కడికి రూ.10,133 టిక్కెట్ ధరగా నిర్ణయించారు. విజయవాడ నుంచి సింగపూర్‌కు, అటునుంచి ఇక్కడికి అదే వేగంతో టిక్కెట్లు అమ్ముడవుతున్నాయి. వారంలో మంగళ, గురు రెండు రోజులు విజయవాడ నుంచి సింగపూర్‌కు, అదే సమయంలో అటునుంచి ఇక్కడికి సర్వీసులను ఇండిగో నడుపుతోంది. మంగళవారం మధ్యాహ్నం 13.45గంటలకు సింగపూర్‌లో సర్వీసు విజయవాడకు బయలుదేరుతుంది. అదేరోజు విజయవాడలో సాయంత్రం 18.40కు సింగపూర్ సర్వీసు బయలుదేరి వెళ్తుంది. మళ్లీ గురువారం ఇవే సమయాల్లో అక్కడా.. ఇక్కడ సర్వీసులు ఉంటాయి. విజయవాడ నుంచి కేవలం 4.35గంటల్లో సింగపూర్‌కు నేరుగా ఈ సర్వీసులో వెళ్లిపోవచ్చు. ఇక్కడి నుంచి రద్దీ చాలా ఎక్కువ.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి నాలుగు జిల్లాలకు గన్నవరం విమానాశ్రయం దగ్గరిగా ఉంటుంది. రాష్ట్రంలోని ఈ నాలుగు జిల్లాల నుంచే అత్యధికంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రవాసాంధ్రులు ఉంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇంటికొకరు చొప్పున విదేశాల్లో ఉంటారు. దీనికితోడు నిత్యం చదువు, పర్యాటకం, వ్యాపార, వైద్యం ఈ నాలుగు అంశాలకు సంబంధించి వేల మంది వెళ్లి.. వస్తుంటారు. ప్రస్తుతం వీళ్లంతా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలకు వెళ్లి అంతర్జాతీయ సర్వీసులను అందుకుంటున్నారు. ఇలా ఒక్క హైదరాబాద్ విమానాశ్రయానికే దేశీయ, విదేశీ ప్రయాణికులు రాష్ట్రం నుంచి ఏటా 25లక్షల మందికి పైగా వెళుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ పక్కాగా సర్వే నిర్వహించి పౌరవిమానయానశాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కు నివేదికలు అందించింది. గన్నవరం నుంచి అంతర్జాతీయస్థాయి డిమాండ్ చాలా ఎక్కువుందనే విషయాన్ని స్థానిక వ్యాపార, వాణిజ్య సంఘాలు తమ లేఖల ద్వారా కేంద్రానికి అనేకసార్లు విన్నవించాయి. ప్రస్తుతం మొదటి అంతర్జాతీయ సర్వీసు టిక్కెట్లు అమ్ముడవుతున్న విధానమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. సాధారణంగా.. అంతర్జాతీయ ప్రయాణికులు కొత్త విమానాశ్రయం నుంచి అలవాటుపడడానికి కొంత సమయం పడుతుంది. కొన్నాళ్లు చూశాక.. ఆ తర్వాత నెమ్మదిగా అలవాటు పడతారు. కానీ.. గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించి డిసెంబర్ 04, 06, 11, 13 తేదీల్లో ఇప్పటికే మొదలైన విమాన టిక్కెట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రయాణికుల డిమాండ్ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఉండడంతో వారానికి రెండు రోజులు మాత్రమే నడుపుతున్నారు. డిమాండ్ పెరుగుతున్న కొద్దీ మిగతా రోజులకూ సర్వీసులను పెంచనున్నారు. మిగతా విమానాశ్రయాలతో పోలిస్తే.. అంతర్జాతీయ ప్రయాణికుల డిమాండ్ మిగతా విమానాశ్రయాలతో పోలిస్తే.. ఇక్కడి నుంచి అత్యంత వేగంగా ఊపందుకోనుంది. కేవలం నాలుగేళ్లలోనే దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 220శాతం గన్నవరానికి పెరిగింది. ఏ నగరానికి సర్వీసులను ఆరంభించినా.. టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 80శాతం పైగా ఆక్యుపెన్షీతో అన్ని నగరాలకూ ఇక్కడి నుంచి సర్వీసులు నడుస్తున్నాయి. ఈ నాలుగు జిల్లాల నుంచి దేశీయ ప్రయాణికుల కంటే.. అంతర్జాతీయానికే ఎక్కువ మంది ఉంటారు. ఏటా చదువుల కోసం అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా లాంటి దేశాలకు వేల మంది విద్యార్థులు వెళుతుంటారు. వీరిలో సగం మంది అక్కడే స్థిరపడిపోతున్నారు. తర్వాత.. వాళ్లను చూసేందుకు ఇక్కడి నుంచి వెళ్లే బంధువులు, అటునుంచి వాళ్లు ఏటా రెండు మూడు సార్లు వచ్చి వెళ్లడం వంటివి జరుగుతుంటాయి. వ్యాపార కార్యకలాపాలు, సమావేశాలకు వెళ్లేవారు ఈ ప్రాంతం నుంచి చాలా ఎక్కువ. పర్యాటకంగానూ ఏటా కనీసం రెండుసార్లు విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఈ నాలుగు జిల్లాల్లోనే అధికం. వీటన్నింటి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ దేశీయం కంటే గణనీయమైన వృద్ధిని అతితక్కువ కాలంలోనే సాధించనుంది. * విజయవాడ - సింగపూర్ టిక్కెట్: రూ.7,508 * సింగపూర్ - విజయవాడ టిక్కెట్: రూ.10,133 * టిక్కెట్లు ఇప్పటివరకూ అమ్ముడయ్యాయిలా.. విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే సర్వీసు.. డిసెంబర్ 04న: 42 డిసెంబర్ 06న: 21 డిసెంబర్ 11న: 30 డిసెంబర్ 13న: 22 సింగపూర్ నుంచి విజయవాడ వచ్చే సర్వీసు.. డిసెంబర్ 04న: 51 డిసెంబర్ 06న: 36 డిసెంబర్ 11న: 34 డిసెంబర్ 13న: 31 అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ వృద్ధి ఖాయం.. సింగపూర్‌కు అంతర్జాతీయ సర్వీసు ఆరంభమవ్వడంతో రాత్రికి రాత్రే గన్నవరం విమానాశ్రయానికి ప్రపంచ పటంలో స్థానం లభించింది. ఇంక దేశవిదేశీ ప్రయాణికులు ఈ ప్రాంతానికి రావాలంటే.. గన్నవరం అతిపెద్ద కేంద్రం కాబోతోంది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే, ప్రతి దేశానికీ విమాన సర్వీసులు ఉండే సింగపూర్‌తో అనుసంధానం ఏర్పడడం చాలా మంచి పరిణామం. ఇక్కడి నుంచి సింగపూర్‌కు నేరుగా వెళ్లిపోతే.. అక్కడి నుంచి ప్రపంచంలోని ఏ దేశానికైనా అత్యంత తేలికగా చేరుకునే వెసులుబాటు ఉంటుంది. దశాబ్దాలుగా ఇక్కడివారి ఎదురుచూపులు ఫలించాయి. అతి తక్కువ కాలంలోనే గన్నవరం అత్యంత రద్దీ కలిగిన అంతర్జాతీయ విమానాశ్రయంగా మారబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. - ముత్తవరపు మురళీకృష్ణ, గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి సలహా మండలి సభ్యులు FromVGAVIJAYAWADA ToSINSINGAPORE Departure Date 04 DEC 18TUESDAY 1 Passengers 1 Adults 0 Child 0 Infant ₹ 7,639Per Person Direct 1All 4 00-0606-1212-1818-00 A320 | A321ATR SAVER FLEXI 18:40 - 01:45NonStop 6E 33 4h 35m ₹ 8,112
psycopk Posted June 7, 2018 Author Report Posted June 7, 2018 Dubai ki okati padite aani set avutai..
psycopk Posted June 7, 2018 Author Report Posted June 7, 2018 Just now, megadheera said: Amaravati airport enti? gannavaram
Paidithalli Posted June 7, 2018 Report Posted June 7, 2018 Dubai ki emirates vo , etihad vo padithe gannavaram lo ekki... JFK lo dhigeyyochu
Bitcoin_Baba Posted June 7, 2018 Report Posted June 7, 2018 Amaravathi ney Singapore chestha ani, chivarakariki leni Amaravathi airport ki flights schedule cheyisthunnadu. Amaravathi International Airport ani vinganae double orgasm ochi untadhi ga neeku
psycopk Posted June 7, 2018 Author Report Posted June 7, 2018 Just now, Paidithalli said: Dubai ki emirates vo , etihad vo padithe gannavaram lo ekki... JFK lo dhigeyyochu danikosame division kaka mundu nundi waiting... aa hyd lo digi intiki polavali ante chiraku ga undi... anavasaram ga time, money resources waste..
Paidithalli Posted June 7, 2018 Report Posted June 7, 2018 singapore airways undhi kabatti... US,UK etc countries ki kuda connecting flights undela chusthe from shanghai ala... konchem Use avthadhi
psycopk Posted June 7, 2018 Author Report Posted June 7, 2018 1 minute ago, Bitcoin_Baba said: Amaravathi ney Singapore chestha ani, chivarakariki leni Amaravathi airport ki flights schedule cheyisthunnadu. Amaravathi International Airport ani vinganae double orgasm ochi untadhi ga neeku neku padipoi untadi... inka hyd airport lo pallelu ammukovali ani... em kangaru padaku.. hyd lo unna semma andhra vallu nadipistaru le danini kuda..
Kool_SRG Posted June 7, 2018 Report Posted June 7, 2018 Singapore nunchi flight operate cheyyalante mundu DGCA nunchi approval teesukovaali ga and more over ippudu Ashok Gajapathi raju garu kuda minister ga lekapoye mari intha aagamegaala meeda etta approve chestaru
Paidithalli Posted June 7, 2018 Report Posted June 7, 2018 1 minute ago, Paidithalli said: singapore airways undhi kabatti... US,UK etc countries ki kuda connecting flights undela chusthe from shanghai ala... konchem Use avthadhi Ippatiki ayina oka manchi pani chesaru ee vishayam lo... Major cities like Vizag , tirupati ki kuda... maree frequent kakapoyina... one week ki okati ala pedithe baguntadhi ..
Bitcoin_Baba Posted June 7, 2018 Report Posted June 7, 2018 1 minute ago, psycopk said: neku padipoi untadi... inka hyd airport lo pallelu ammukovali ani... em kangaru padaku.. hyd lo unna semma andhra vallu nadipistaru le danini kuda.. 4years ga adhe brama lo brathukunnaru Hyd kaali avvuddi janalu tharalipotharu, companies tharalipothai yegeskuntu ani. #Bramaravathi ani okati abburaparusthundhi ani PPT lu eskunte inka Hyd lone thagaladdaru #PulavPulka 1
Idassamed Posted June 7, 2018 Report Posted June 7, 2018 4 minutes ago, psycopk said: neku padipoi untadi... inka hyd airport lo pallelu ammukovali ani... em kangaru padaku.. hyd lo unna semma andhra vallu nadipistaru le danini kuda.. Papam TG vallaki asalu airport avasarme ledhu
Recommended Posts