solman Posted June 7, 2018 Report Posted June 7, 2018 @ARYA uncle video chusi matter emtio oka 2 lines lo cheppu Quote
ARYA Posted June 7, 2018 Report Posted June 7, 2018 4 minutes ago, solman said: @ARYA uncle video chusi matter emtio oka 2 lines lo cheppu ee sulabh complex sai gadi moham sudalaa Quote
ARYA Posted June 7, 2018 Report Posted June 7, 2018 6 minutes ago, solman said: @ARYA uncle video chusi matter emtio oka 2 lines lo cheppu bezawada odiki prapachakam lo ekkadaina brathikese dhammulu unai anta Quote
sattipandu Posted June 7, 2018 Report Posted June 7, 2018 is this a calling @Android_Halwa thread if so include @Avakashavadi Quote
SeemaLekka Posted June 7, 2018 Report Posted June 7, 2018 11 minutes ago, ARYA said: ee sulabh complex sai gadi moham sudalaa sulabh complex sai aa Quote
WHAT Posted June 7, 2018 Report Posted June 7, 2018 comments section lo i <>6 hours ago AP లో ప్రైవేట్ స్కూళ్ల నిర్వాకం. ఒక ప్రైవేట్ స్కూల్ కి DEO school inspection ki వెళ్లి , ఒక పిల్లాడిని లేపి ఒక ప్రశ్న అడిగాడు DEO: శివ ధనస్సు విల్లు విరిచినది ఎవరు? స్టూడెంట్: సార్...నేను కాదు అని ఏడుస్తూ బదులిచ్చాడు. అది విని DEO క్లాస్ టీచర్ పై కోపంతో ఏవిటి అని అడిగాడు. క్లాస్ టీచర్ : చ..చ వీడు అలాంటి వాడు కాదు సర్..నేను వీడిని బాగా చూసుకున్నాను అని బదులిచ్చాడు. కోపంతో DEO, HM ని పిలిపించి..శివధనస్సు విల్లు విరిచింది ఎవరు అని అడిగితే పిల్లలకి తెలియకపోతే క్లాస్ టీచర్ కి అయినా తెలియాలి కదా..అని అన్నాడు. వెంటనే HM: సార్ ఈ క్లాసు పిల్లలు అలాంటి వారు కాదు..6 వ క్లాస్ పిల్లలు చేసి ఉండవచ్చు..అని అన్నాడు. కోపంతో DEO: స్కూల్ బంద్ చేయండి అని ఆర్డర్ వేసాడు. HM: వెంటనే స్కూల్ కరస్పాండెంట్ ని పిలిపించాడు. కరస్పాండెంట్: సార్...స్కూల్ మూసేయకండి..కావాలంటే విల్లు విలువ ఎంతైనా నేను ఇస్తాను..అని అన్నాడు. కోపంతో DEO..విద్యా శాఖ మంత్రి దగ్గరికి వెళ్లి జరిగింది మొర పెట్టుకున్నాడు.. విద్యా శాఖ మంత్రి: ఏయ్.. ఏయ్ పిల్లలు అన్న తర్వాత అల్లరి చేస్తారు, ఏమైనా విరగకొడతారు. అయినా తెలిసి కూడా అక్కడ విల్లుని ఎందుకు వదిలేశారు అని అన్నాడు.. DEO...తల పట్టుకుని CM దగ్గరికి వెళ్ళాడు.. CM: దీని గురించి నాకు తెలుయదు.ఊరికే నేను ఏమీ చెప్పను..ఇదంతా BJP, YSRCP, Janasena వాళ్ళు చేస్తున్న కుట్ర..విల్లును ఎవరు విరగ కొట్టలేదు..ఒక వేళ విరిగ గొట్టినా దీని పైన CBI enquiry చేయించి దీని వెనుక ఎంత మంది పెద్ద మనుషులు ఉన్నా సరే బైటకి లాగుతాము. చట్టం ముందు నిలపెడతాము అను చెప్పి పంపిచాడు..😃😃 Quote
Hydrockers Posted June 8, 2018 Report Posted June 8, 2018 5 hours ago, WHAT said: comments section lo i <>6 hours ago AP లో ప్రైవేట్ స్కూళ్ల నిర్వాకం. ఒక ప్రైవేట్ స్కూల్ కి DEO school inspection ki వెళ్లి , ఒక పిల్లాడిని లేపి ఒక ప్రశ్న అడిగాడు DEO: శివ ధనస్సు విల్లు విరిచినది ఎవరు? స్టూడెంట్: సార్...నేను కాదు అని ఏడుస్తూ బదులిచ్చాడు. అది విని DEO క్లాస్ టీచర్ పై కోపంతో ఏవిటి అని అడిగాడు. క్లాస్ టీచర్ : చ..చ వీడు అలాంటి వాడు కాదు సర్..నేను వీడిని బాగా చూసుకున్నాను అని బదులిచ్చాడు. కోపంతో DEO, HM ని పిలిపించి..శివధనస్సు విల్లు విరిచింది ఎవరు అని అడిగితే పిల్లలకి తెలియకపోతే క్లాస్ టీచర్ కి అయినా తెలియాలి కదా..అని అన్నాడు. వెంటనే HM: సార్ ఈ క్లాసు పిల్లలు అలాంటి వారు కాదు..6 వ క్లాస్ పిల్లలు చేసి ఉండవచ్చు..అని అన్నాడు. కోపంతో DEO: స్కూల్ బంద్ చేయండి అని ఆర్డర్ వేసాడు. HM: వెంటనే స్కూల్ కరస్పాండెంట్ ని పిలిపించాడు. కరస్పాండెంట్: సార్...స్కూల్ మూసేయకండి..కావాలంటే విల్లు విలువ ఎంతైనా నేను ఇస్తాను..అని అన్నాడు. కోపంతో DEO..విద్యా శాఖ మంత్రి దగ్గరికి వెళ్లి జరిగింది మొర పెట్టుకున్నాడు.. విద్యా శాఖ మంత్రి: ఏయ్.. ఏయ్ పిల్లలు అన్న తర్వాత అల్లరి చేస్తారు, ఏమైనా విరగకొడతారు. అయినా తెలిసి కూడా అక్కడ విల్లుని ఎందుకు వదిలేశారు అని అన్నాడు.. DEO...తల పట్టుకుని CM దగ్గరికి వెళ్ళాడు.. CM: దీని గురించి నాకు తెలుయదు.ఊరికే నేను ఏమీ చెప్పను..ఇదంతా BJP, YSRCP, Janasena వాళ్ళు చేస్తున్న కుట్ర..విల్లును ఎవరు విరగ కొట్టలేదు..ఒక వేళ విరిగ గొట్టినా దీని పైన CBI enquiry చేయించి దీని వెనుక ఎంత మంది పెద్ద మనుషులు ఉన్నా సరే బైటకి లాగుతాము. చట్టం ముందు నిలపెడతాము అను చెప్పి పంపిచాడు..😃😃 Madyalo sinna babu miss ayyadu Quote
turtle Posted June 8, 2018 Report Posted June 8, 2018 5 hours ago, WHAT said: comments section lo i <>6 hours ago AP లో ప్రైవేట్ స్కూళ్ల నిర్వాకం. ఒక ప్రైవేట్ స్కూల్ కి DEO school inspection ki వెళ్లి , ఒక పిల్లాడిని లేపి ఒక ప్రశ్న అడిగాడు DEO: శివ ధనస్సు విల్లు విరిచినది ఎవరు? స్టూడెంట్: సార్...నేను కాదు అని ఏడుస్తూ బదులిచ్చాడు. అది విని DEO క్లాస్ టీచర్ పై కోపంతో ఏవిటి అని అడిగాడు. క్లాస్ టీచర్ : చ..చ వీడు అలాంటి వాడు కాదు సర్..నేను వీడిని బాగా చూసుకున్నాను అని బదులిచ్చాడు. కోపంతో DEO, HM ని పిలిపించి..శివధనస్సు విల్లు విరిచింది ఎవరు అని అడిగితే పిల్లలకి తెలియకపోతే క్లాస్ టీచర్ కి అయినా తెలియాలి కదా..అని అన్నాడు. వెంటనే HM: సార్ ఈ క్లాసు పిల్లలు అలాంటి వారు కాదు..6 వ క్లాస్ పిల్లలు చేసి ఉండవచ్చు..అని అన్నాడు. కోపంతో DEO: స్కూల్ బంద్ చేయండి అని ఆర్డర్ వేసాడు. HM: వెంటనే స్కూల్ కరస్పాండెంట్ ని పిలిపించాడు. కరస్పాండెంట్: సార్...స్కూల్ మూసేయకండి..కావాలంటే విల్లు విలువ ఎంతైనా నేను ఇస్తాను..అని అన్నాడు. కోపంతో DEO..విద్యా శాఖ మంత్రి దగ్గరికి వెళ్లి జరిగింది మొర పెట్టుకున్నాడు.. విద్యా శాఖ మంత్రి: ఏయ్.. ఏయ్ పిల్లలు అన్న తర్వాత అల్లరి చేస్తారు, ఏమైనా విరగకొడతారు. అయినా తెలిసి కూడా అక్కడ విల్లుని ఎందుకు వదిలేశారు అని అన్నాడు.. DEO...తల పట్టుకుని CM దగ్గరికి వెళ్ళాడు.. CM: దీని గురించి నాకు తెలుయదు.ఊరికే నేను ఏమీ చెప్పను..ఇదంతా BJP, YSRCP, Janasena వాళ్ళు చేస్తున్న కుట్ర..విల్లును ఎవరు విరగ కొట్టలేదు..ఒక వేళ విరిగ గొట్టినా దీని పైన CBI enquiry చేయించి దీని వెనుక ఎంత మంది పెద్ద మనుషులు ఉన్నా సరే బైటకి లాగుతాము. చట్టం ముందు నిలపెడతాము అను చెప్పి పంపిచాడు..😃😃 ade maa telangana lo unna eschool pillalni adigithe villu virichindi ma dora KCR saare ani septharu. maa telivi mundu ee andhrollu zuzubi. Quote
JaiBoloJaiBolo Posted June 8, 2018 Report Posted June 8, 2018 6 hours ago, LordOfMud said: ఆంధ్రా ఆత్మ గౌరవం అంటే ఇది బాస్ nuvvu first gorlu cut chesuko nayana Quote
sattipandu Posted June 8, 2018 Report Posted June 8, 2018 1 hour ago, turtle said: ade maa telangana lo unna eschool pillalni adigithe villu virichindi ma dora KCR saare ani septharu. maa telivi mundu ee andhrollu zuzubi. Quote
perugu_vada Posted June 8, 2018 Report Posted June 8, 2018 16 hours ago, WHAT said: comments section lo i <>6 hours ago AP లో ప్రైవేట్ స్కూళ్ల నిర్వాకం. ఒక ప్రైవేట్ స్కూల్ కి DEO school inspection ki వెళ్లి , ఒక పిల్లాడిని లేపి ఒక ప్రశ్న అడిగాడు DEO: శివ ధనస్సు విల్లు విరిచినది ఎవరు? స్టూడెంట్: సార్...నేను కాదు అని ఏడుస్తూ బదులిచ్చాడు. అది విని DEO క్లాస్ టీచర్ పై కోపంతో ఏవిటి అని అడిగాడు. క్లాస్ టీచర్ : చ..చ వీడు అలాంటి వాడు కాదు సర్..నేను వీడిని బాగా చూసుకున్నాను అని బదులిచ్చాడు. కోపంతో DEO, HM ని పిలిపించి..శివధనస్సు విల్లు విరిచింది ఎవరు అని అడిగితే పిల్లలకి తెలియకపోతే క్లాస్ టీచర్ కి అయినా తెలియాలి కదా..అని అన్నాడు. వెంటనే HM: సార్ ఈ క్లాసు పిల్లలు అలాంటి వారు కాదు..6 వ క్లాస్ పిల్లలు చేసి ఉండవచ్చు..అని అన్నాడు. కోపంతో DEO: స్కూల్ బంద్ చేయండి అని ఆర్డర్ వేసాడు. HM: వెంటనే స్కూల్ కరస్పాండెంట్ ని పిలిపించాడు. కరస్పాండెంట్: సార్...స్కూల్ మూసేయకండి..కావాలంటే విల్లు విలువ ఎంతైనా నేను ఇస్తాను..అని అన్నాడు. కోపంతో DEO..విద్యా శాఖ మంత్రి దగ్గరికి వెళ్లి జరిగింది మొర పెట్టుకున్నాడు.. విద్యా శాఖ మంత్రి: ఏయ్.. ఏయ్ పిల్లలు అన్న తర్వాత అల్లరి చేస్తారు, ఏమైనా విరగకొడతారు. అయినా తెలిసి కూడా అక్కడ విల్లుని ఎందుకు వదిలేశారు అని అన్నాడు.. DEO...తల పట్టుకుని CM దగ్గరికి వెళ్ళాడు.. CM: దీని గురించి నాకు తెలుయదు.ఊరికే నేను ఏమీ చెప్పను..ఇదంతా BJP, YSRCP, Janasena వాళ్ళు చేస్తున్న కుట్ర..విల్లును ఎవరు విరగ కొట్టలేదు..ఒక వేళ విరిగ గొట్టినా దీని పైన CBI enquiry చేయించి దీని వెనుక ఎంత మంది పెద్ద మనుషులు ఉన్నా సరే బైటకి లాగుతాము. చట్టం ముందు నిలపెడతాము అను చెప్పి పంపిచాడు..😃😃 Idhi old joke Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.