manadonga Posted June 7, 2018 Report Posted June 7, 2018 2 minutes ago, reality said: So, you think it is leader driven than kap-caste driven? 2014 lo cops ekkuvaga vunde mangalagiri , jaggam peta , prattipadu , tuni lo tdp odipoleda akkada ycp ki strong leadership vundi Quote
Paidithalli Posted June 7, 2018 Report Posted June 7, 2018 1 minute ago, manadonga said: You need strong leader to win cader will get votes but money and caste leadership needed to win for any party Agreed .. cadre ni kapudokunda varshakalam politics chesthu.. entha panchina gelavaleru Quote
manadonga Posted June 7, 2018 Report Posted June 7, 2018 There is no wave in 2014 tdp have better faces in consistency so they won 20 seats like that Quote
ARYA Posted June 7, 2018 Report Posted June 7, 2018 22 minutes ago, Spartan said: తెలుగు దేశం కంచుకోటాలు 47 / 175 స్థానాలు.. 1983 నుంచి 2014 వరకు 31 ఇయర్స్ కాలం లో 8 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం 5 సార్లు కాంగ్రెస్ 3 సార్లు గెలుపొందాయి ........... తెలుగు దేశం పార్టీ 6 సార్లు కన్నా ఎక్కువ గెలుపొందిన నియోజకవర్గాలు ని కంచు కోటలు గా భావిస్తే రాష్ట్రం లో తెలుగు దేశం కంచుకోటాలు ఇవే ....... 1 తెలుగుదేశం పార్టీ పెట్టినదగ్గరనుంచి ఓడిపోని నియోజక వర్గాలు -2 1 ) కుప్పం 2 ) హిందూపురం 2 తెలుగు దేశం పార్టీ 7 సార్లు గెలిచినా నియోజకవర్గాలు 16 1 ) ఇచ్ఛాపురం ( 1983 , 85 ,89 ,94 , 99 ,2009 , 2014 గెలుపు ) 2 ) పలాస ( సోంపేట ) ( 2009 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు ) 3 ) నెల్లిమర్ల ( భోగాపురం )( 2009 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు ) 4 ) విజయనగరం (2004 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు ) 5 ) శృంగవరపు కోట (2004 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు ) 6 ) పాయకురావు పేట (2009 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు ) 7 ) కొవ్వూరు ( 1999 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు ) 8 ) ఆచంట (2009 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు ) 9 ) నర్సాపురం (2009 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు ) 10 ) ఉండి (2004 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు ) 11 ) గోపాల పురం (2004 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు ) 12 నందిగామ ( 1989 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు ) 13 పొన్నూరు ( 1989 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు ) 14 శ్రీ కళహస్తి ( 2004 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు ) 15 పెనుగొండ ( 1989 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు ) 16 పతి కొండా ( 1989 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు ) 3 ) తెలుగుదేశం పార్టీ 6 సార్లు గెలిచినా నియోజకవర్గాలు -29 1 టెక్కలి ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 2 శ్రీకాకుళం ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 3 ఎచ్చెర్ల ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 4 భీమిలి ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 5 చోడవరం ( 1989 ,1999 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 6 మాడుగుల ( 2004 , 2014 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 7 అనకాపల్లి ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 8 నర్సీపట్నం ( 1989 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 9 రంప చోడవరం ( 2009 , 2014 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 10 తుని ( 2009 , 2014 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 11 పాలకొల్లు ( 1989 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 12 తణుకు ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 13 తాడేపల్లిగూడెం ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 14 ఉంగుటూరు ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 15 దెందులూరు ( 1989 , 2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 16 చింతలపూడి ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 17 గన్నవరం ( 1989 , 2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 18 గుడివాడ ( 1989 , 2014 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 19 అవనిగడ్డ ( 1999 ,2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 20 మైలవరం ( 1989 , 2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 21 జగ్గయ్య పేట ( 1999 , 2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 22 పెనమలూరు ( కంకిపాడు ) ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 23 వినుకొండ ( 1989 , 2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 24 ప్రత్తిపాడు ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 25 కోవూరు ( 1989 , 2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 26 సత్యవేడు ( 1999 , 2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 27 ధర్మ వరం ( 1999 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 28 కళ్యాణ్ దుర్గ్ ( 1989 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 29 ఎమ్మినగూరు ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు ) 1983 నుంచి తెలుగుదేశం పార్టీ ఒక్కసారి గెలవని నియోజకవర్గం పులివెందుల మాత్రమే ....... ఈ 47 కంచుకోటాలు కాపాడుకుంటూ ఇంకో 41 లో పక్క విజయానికి ప్రణాళికలు వేసుకుంటే తెలుగుదేశం అధికారం శాశ్వతం, కానీ ఇపుడు ఉన్న ఆంధ్రప్రదేశ పరిస్థితిలో 150 కి మించి గెలిస్తే అభివృద్ధిలో వేగంగా ముందుకు చేరుకోగలం. మన ఆంధ్రప్రదేశ దేశంలో ఉత్తమ రాష్టంగా పేరు తెచుకోగలము ......... ఇలాంటి కంచు కోటలు రాష్ట్రము లో ఇంకో పార్టీ కి లేవు ............అదే తెలుగుదేశం పార్టీ బలం ......... e sari North Andhra, Godzillas ni marchipovocchu TDP ani @Paidithalli pmed Quote
manadonga Posted June 7, 2018 Report Posted June 7, 2018 Just now, ARYA said: e sari North Andhra, Godzillas ni marchipovocchu TDP ani @Paidithalli pmed Its tdp vs janasena ani talk nadustundi untill krishna Quote
ARYA Posted June 7, 2018 Report Posted June 7, 2018 1 minute ago, manadonga said: Its tdp vs janasena ani talk nadustundi untill krishna Quote
Paidithalli Posted June 7, 2018 Report Posted June 7, 2018 Just now, ARYA said: God e king maker eesari Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.