katharnak Posted July 30, 2010 Report Share Posted July 30, 2010 నాగచైతన్య నటించిన ‘ఏ మాయ చేశావే’ చిత్రం ద్వారా వెండితెరకు హీరోయిన్గా పరిచయమైన సమంత ప్రస్తుతం యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘బృందావనం’తోపాటు ప్రిన్స్ మహేష్‌బాబు నటిస్తున్న ఓ చిత్రంలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఇటీవల ఓ సందర్భంలో సమంత మాట్లాడుతూ... ‘ఈ మధ్య నిర్మాతలకు నన్ను పెట్టుకోవాల్సిందిగా నాగచైతన్య రికమెండేషన్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి అంటూ... నాగచైతన్య నాకు మంచి ఫ్రెండ్ అంతకు మించి మరేమిలేదు. నాగచైతన్య నన్ను రికమెండ్ చేస్తున్నాడనే వార్తల్లో నిజం లేదు. ‘ఏం మాయ చేశావే’ చిత్రంలో నా నటన చూసిన నిర్మాతలు డైరెక్ట్‌గా మా ఇంటికి వచ్చి వారి సినిమాల్లో నన్ను బుక్ చేసుకుంటున్నార’’ని అంటోంది. Link to comment Share on other sites More sharing options...
adhurs99 Posted July 30, 2010 Report Share Posted July 30, 2010 [quote author=katharnak link=topic=85791.msg909838#msg909838 date=1280525621]నాగచైతన్య నటించిన ‘ఏ మాయ చేశావే’ చిత్రం ద్వారా వెండితెరకు హీరోయిన్గా పరిచయమైన సమంత ప్రస్తుతం యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘బృందావనం’తోపాటు ప్రిన్స్ మహేష్‌బాబు నటిస్తున్న ఓ చిత్రంలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఇటీవల ఓ సందర్భంలో సమంత మాట్లాడుతూ... ‘ఈ మధ్య నిర్మాతలకు నన్ను పెట్టుకోవాల్సిందిగా నాగచైతన్య రికమెండేషన్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి అంటూ... నాగచైతన్య నాకు మంచి ఫ్రెండ్ అంతకు మించి మరేమిలేదు. నాగచైతన్య నన్ను రికమెండ్ చేస్తున్నాడనే వార్తల్లో నిజం లేదు. ‘ఏం మాయ చేశావే’ చిత్రంలో నా నటన చూసిన నిర్మాతలు డైరెక్ట్‌గా మా ఇంటికి వచ్చి వారి సినిమాల్లో నన్ను బుక్ చేసుకుంటున్నార’’ని అంటోంది.[/quote] బుక్ చేసుకుంటున్నార[img]http://www.bewarsetalk.net/discus/movieanimated3/bemmi.lol2.gif[/img] Link to comment Share on other sites More sharing options...
saidulu Posted July 30, 2010 Report Share Posted July 30, 2010 *=: Link to comment Share on other sites More sharing options...
bharateyudu Posted July 30, 2010 Report Share Posted July 30, 2010 sCo_hmmthink sCo_hmmthink sCo_hmmthink sFun_duh sFun_duh sFun_duh Link to comment Share on other sites More sharing options...
Recommended Posts