manadonga Posted June 20, 2018 Report Share Posted June 20, 2018 చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న మహిళను అరెస్ట్ చేసేందుకు మఫ్టీలో ఏపీకి వెళ్లిన తెలంగాణ పోలీసులను దొంగలనుకుని కట్టేసి కొట్టారు అక్కడి ప్రజలు. ఆపై తెల్లారాక పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి అసలు విషయం తేల్చేసరికి నాలిక్కరుచుకున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, మహబూబాబాద్ జిల్లా బాలానగర్ కు చెందిన పోలీసులు ఓ కేసు విషయమై కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా సమీపంలోని రామసముద్రం గ్రామానికి వెళ్లారు. ఏదైనా కేసు పనిపై వేరే ప్రాంతానికి వెళితే, అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సివుండగా, ఆ పని చేయలేదు. ఇక ఈ పోలీసులు ఘనీ అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లి, అక్కడున్న మహిళను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా, ఘనీ అడ్డుపడ్డాడు. దీంతో ఆయన్ను పోలీసులు కొట్టగా, పెద్దగా అరుస్తూ చుట్టుపక్కలవారిని అప్రమత్తం చేశాడు. దీంతో పెద్దఎత్తున అక్కడికి చేరుకున్న గ్రామస్థులు, వాళ్లను తాళ్లతో చెట్టుకు కట్టేసి చితకబాదారు. తాము పోలీసులమని చెబుతున్నా వినలేదు. చివరకు విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి వారిని విడిపించారు 1 Quote Link to comment Share on other sites More sharing options...
Mitron Posted June 20, 2018 Report Share Posted June 20, 2018 11 minutes ago, manadonga said: చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న మహిళను అరెస్ట్ చేసేందుకు మఫ్టీలో ఏపీకి వెళ్లిన తెలంగాణ పోలీసులను దొంగలనుకుని కట్టేసి కొట్టారు అక్కడి ప్రజలు. ఆపై తెల్లారాక పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి అసలు విషయం తేల్చేసరికి నాలిక్కరుచుకున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, మహబూబాబాద్ జిల్లా బాలానగర్ కు చెందిన పోలీసులు ఓ కేసు విషయమై కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా సమీపంలోని రామసముద్రం గ్రామానికి వెళ్లారు. ఏదైనా కేసు పనిపై వేరే ప్రాంతానికి వెళితే, అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సివుండగా, ఆ పని చేయలేదు. ఇక ఈ పోలీసులు ఘనీ అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లి, అక్కడున్న మహిళను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా, ఘనీ అడ్డుపడ్డాడు. దీంతో ఆయన్ను పోలీసులు కొట్టగా, పెద్దగా అరుస్తూ చుట్టుపక్కలవారిని అప్రమత్తం చేశాడు. దీంతో పెద్దఎత్తున అక్కడికి చేరుకున్న గ్రామస్థులు, వాళ్లను తాళ్లతో చెట్టుకు కట్టేసి చితకబాదారు. తాము పోలీసులమని చెబుతున్నా వినలేదు. చివరకు విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి వారిని విడిపించారు Quote Link to comment Share on other sites More sharing options...
boeing747 Posted June 20, 2018 Report Share Posted June 20, 2018 Andhrolla kutra Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted June 20, 2018 Report Share Posted June 20, 2018 You have folice i have folice Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted June 20, 2018 Report Share Posted June 20, 2018 12 minutes ago, TOM_BHAYYA said: You have folice i have folice Nakka gadu annatha pani chesindu ga Quote Link to comment Share on other sites More sharing options...
Deivamagal Posted June 20, 2018 Report Share Posted June 20, 2018 2 hours ago, reality said: Nakka gadu annatha pani chesindu ga ippudu modhalu ayyindi nakka ki... now Modi will direct KCR to redig the Note ki vote case.... Dharma prevails. Quote Link to comment Share on other sites More sharing options...
precious_smeagol Posted June 20, 2018 Report Share Posted June 20, 2018 3 hours ago, TOM_BHAYYA said: You have folice i have folice u have ktr i have fafffuu Quote Link to comment Share on other sites More sharing options...
Myth1 Posted June 20, 2018 Report Share Posted June 20, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
RamGopalVarma Posted June 20, 2018 Report Share Posted June 20, 2018 9 hours ago, TOM_BHAYYA said: You have folice i have folice Quote Link to comment Share on other sites More sharing options...
Aladdin Posted June 20, 2018 Report Share Posted June 20, 2018 7 hours ago, Deivamagal said: ippudu modhalu ayyindi nakka ki... now Modi will direct KCR to redig the Note ki vote case.... Dharma prevails. U have new ID ready baa? Quote Link to comment Share on other sites More sharing options...
Vaampire Posted June 20, 2018 Report Share Posted June 20, 2018 9 hours ago, TOM_BHAYYA said: You have folice i have folice Ikkada thaffu tg police ladey gaa Quote Link to comment Share on other sites More sharing options...
Luke Posted June 20, 2018 Report Share Posted June 20, 2018 lol Quote Link to comment Share on other sites More sharing options...
Ara_Tenkai Posted June 20, 2018 Report Share Posted June 20, 2018 10 hours ago, manadonga said: చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న మహిళను అరెస్ట్ చేసేందుకు మఫ్టీలో ఏపీకి వెళ్లిన తెలంగాణ పోలీసులను దొంగలనుకుని కట్టేసి కొట్టారు అక్కడి ప్రజలు. ఆపై తెల్లారాక పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి అసలు విషయం తేల్చేసరికి నాలిక్కరుచుకున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, మహబూబాబాద్ జిల్లా బాలానగర్ కు చెందిన పోలీసులు ఓ కేసు విషయమై కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా సమీపంలోని రామసముద్రం గ్రామానికి వెళ్లారు. ఏదైనా కేసు పనిపై వేరే ప్రాంతానికి వెళితే, అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సివుండగా, ఆ పని చేయలేదు. ఇక ఈ పోలీసులు ఘనీ అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లి, అక్కడున్న మహిళను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా, ఘనీ అడ్డుపడ్డాడు. దీంతో ఆయన్ను పోలీసులు కొట్టగా, పెద్దగా అరుస్తూ చుట్టుపక్కలవారిని అప్రమత్తం చేశాడు. దీంతో పెద్దఎత్తున అక్కడికి చేరుకున్న గ్రామస్థులు, వాళ్లను తాళ్లతో చెట్టుకు కట్టేసి చితకబాదారు. తాము పోలీసులమని చెబుతున్నా వినలేదు. చివరకు విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి వారిని విడిపించారు vallu manchi pani kosame vellaru kada...nee title chusi lanchala kosam vellaru anukunna... nee lantivalle youtube thumbnails create chesedi...title okati matter okati untadi... mari intha stupidiity paniki radu... be sensible... Quote Link to comment Share on other sites More sharing options...
Ara_Tenkai Posted June 20, 2018 Report Share Posted June 20, 2018 10 hours ago, Mitron said: akkada navvadaniki emundi... chinna pillalu kidnap chesevallani pattukunte manchidega... Quote Link to comment Share on other sites More sharing options...
argadorn Posted June 20, 2018 Report Share Posted June 20, 2018 police laki evi common....constables ni mamuluga kottaru mob some times..avi anni chupincharu ekada... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.