Navyandhra Posted July 9, 2018 Report Share Posted July 9, 2018 యడ్లపాడు మండలంలోని కొత్తపాలెం నుంచి కొండవీడు కొండ మీదకు 5.1 కి.మీ దూరం ఉండే ఘాట్‌రోడ్డు నిర్మిస్తున్నారు. 30 కోట్ల వ్యయంతో రెండున్నర ఏళ్ల క్రితం, 2015 చివరిలో నిర్మాణ పనులు ప్రారంభించారు. నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు, భవనాల శాఖాధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఘాట్ రోడ్డు వెంట పక్కకు పడిపోకుండా, కొండ కింద భాగం నుంచి రక్షణ గోడల నిర్మాణం, 17 మలుపుల వద్ద ఇరువైపులా భారీ రక్షణ గోడల నిర్మాణం పూర్తిచేశారు. ఇక్కడకు వచ్చే పర్యటకులు వారి వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి వీలుగా ఘాట్‌రోడ్డు మధ్యలో కాంక్రీటు ప్లాట్‌ఫామ్‌ను నిర్మించారు. ఇప్పటికే 50 ఎం.ఎం. మందంలో ఒక లేయర్ తో తారు రోడ్డు నిర్మాణం పూర్తయింది. 30 ఎం.ఎం మందంలో మరో లేయర్ తారు రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. Quote Link to comment Share on other sites More sharing options...
solman Posted July 9, 2018 Report Share Posted July 9, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
rrc_2015 Posted July 9, 2018 Report Share Posted July 9, 2018 Photoshop laga undi Quote Link to comment Share on other sites More sharing options...
Navyandhra Posted July 9, 2018 Author Report Share Posted July 9, 2018 Just now, rrc_2015 said: Photoshop laga undi Quote Link to comment Share on other sites More sharing options...
Spartan Posted July 9, 2018 Report Share Posted July 9, 2018 any special thing to see in those places..? Quote Link to comment Share on other sites More sharing options...
Navyandhra Posted July 9, 2018 Author Report Share Posted July 9, 2018 Just now, Spartan said: any special thing to see in those places..? few temples and kondaveedu fort Quote Link to comment Share on other sites More sharing options...
dakumangalsingh Posted July 9, 2018 Report Share Posted July 9, 2018 but 2+ yrs enduku avtundii 5.1 KM road veyadaniki ?? emanna landslides or sesmic zone haa idi ?? Quote Link to comment Share on other sites More sharing options...
Navyandhra Posted July 9, 2018 Author Report Share Posted July 9, 2018 2 minutes ago, dakumangalsingh said: but 2+ yrs enduku avtundii 5.1 KM road veyadaniki ?? emanna landslides or sesmic zone haa idi ?? ఘాట్ రోడ్డు వెంట పక్కకు పడిపోకుండా, కొండ కింద భాగం నుంచి రక్షణ గోడల నిర్మాణం, 17 మలుపుల వద్ద ఇరువైపులా భారీ రక్షణ గోడల నిర్మాణం పూర్తిచేశారు dheeniki time patti undocchu Quote Link to comment Share on other sites More sharing options...
dakumangalsingh Posted July 9, 2018 Report Share Posted July 9, 2018 1 minute ago, Navyandhra said: ఘాట్ రోడ్డు వెంట పక్కకు పడిపోకుండా, కొండ కింద భాగం నుంచి రక్షణ గోడల నిర్మాణం, 17 మలుపుల వద్ద ఇరువైపులా భారీ రక్షణ గోడల నిర్మాణం పూర్తిచేశారు dheeniki time patti undocchu 5.1 Km vayya adi common ga ne kadatharu. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.