Jump to content

హిమాలయాలు కాదు, తిరుమల కాదు... ఈ ఘాట్ రోడ్ మన గుంటూరులో...


Navyandhra

Recommended Posts

ghatroad-09072018-1.jpg

యడ్లపాడు మండలంలోని కొత్తపాలెం నుంచి కొండవీడు కొండ మీదకు 5.1 కి.మీ దూరం ఉండే ఘాట్‌రోడ్డు నిర్మిస్తున్నారు. 30 కోట్ల వ్యయంతో రెండున్నర ఏళ్ల క్రితం, 2015 చివరిలో నిర్మాణ పనులు ప్రారంభించారు. నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు, భవనాల శాఖాధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఘాట్ రోడ్డు వెంట పక్కకు పడిపోకుండా, కొండ కింద భాగం నుంచి రక్షణ గోడల నిర్మాణం, 17 మలుపుల వద్ద ఇరువైపులా భారీ రక్షణ గోడల నిర్మాణం పూర్తిచేశారు. ఇక్కడకు వచ్చే పర్యటకులు వారి వాహనాలు పార్కింగ్‌ చేసుకోవడానికి వీలుగా ఘాట్‌రోడ్డు మధ్యలో కాంక్రీటు ప్లాట్‌ఫామ్‌ను నిర్మించారు. ఇప్పటికే 50 ఎం.ఎం. మందంలో ఒక లేయర్‌ తో తారు రోడ్డు నిర్మాణం పూర్తయింది. 30 ఎం.ఎం మందంలో మరో లేయర్‌ తారు రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

ghatroad 09072018 3

Link to comment
Share on other sites

Just now, rrc_2015 said:

Photoshop laga undi

ghatroad 09072018 2

Link to comment
Share on other sites

Just now, Spartan said:

any special thing to see in those places..?

 

few temples and kondaveedu fort

Image result for kondaveedu

Link to comment
Share on other sites

2 minutes ago, dakumangalsingh said:

but 2+ yrs enduku avtundii 5.1 KM road veyadaniki ??

emanna landslides or sesmic zone haa idi ??

ఘాట్ రోడ్డు వెంట పక్కకు పడిపోకుండా, కొండ కింద భాగం నుంచి రక్షణ గోడల నిర్మాణం, 17 మలుపుల వద్ద ఇరువైపులా భారీ రక్షణ గోడల నిర్మాణం పూర్తిచేశారు dheeniki time patti undocchu

Link to comment
Share on other sites

1 minute ago, Navyandhra said:

ఘాట్ రోడ్డు వెంట పక్కకు పడిపోకుండా, కొండ కింద భాగం నుంచి రక్షణ గోడల నిర్మాణం, 17 మలుపుల వద్ద ఇరువైపులా భారీ రక్షణ గోడల నిర్మాణం పూర్తిచేశారు dheeniki time patti undocchu

5.1 Km vayya adi common ga ne kadatharu.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...