Beardman Posted June 8, 2019 Report Share Posted June 8, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
kevinUsa Posted June 9, 2019 Report Share Posted June 9, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
Koko Posted June 9, 2019 Report Share Posted June 9, 2019 4 minutes ago, kevinUsa said: Nickelback is one of my fav. rock bands 😊 Quote Link to comment Share on other sites More sharing options...
Amrita Posted June 13, 2019 Report Share Posted June 13, 2019 Lyrics చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక ఆ. ఆ. ఆ... ఆ... ఆ... ఆ... .ఆ... ఆ మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక లాభం ఎంతొచిందమ్మ. సౌభాగ్యం అమ్మేశాక. గోరింకా ఏదే చిలక లేదింకా ... గోరింకా ఏదే చిలక లేదింకా ... చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక బ్రతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించవే ఆ. ఆ. ఆ... ఆ... ఆ... ఆ... .ఆ... ఆ బ్రతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించవే వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువతో . హాలహలం కొన్నావే అతి తెలివితో... కురిసే ఈ కాసుల జడిలో అలసీ నిరుపేదైనావే చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక కొండంత అండ నీకు లేదింకా ... కొండంత అండ నీకు లేదింకా అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో ఆ. ఆ. ఆ... ఆ... ఆ... ఆ... .ఆ... ఆ అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో ఆనందం పొంగే నీ ధనరాశితో. అనాధగా మిగిలావే అమావాసలో... తీరా నీవు కనుతెరిచాకా తీరం కనబడదే యింకా చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక ఆ. ఆ. ఆ... ఆ... ఆ... ఆ... .ఆ... ఆ మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక లాభం ఎంతొచిందమ్మ. సౌభాగ్యం అమ్మేశాక. చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక Kudos to SPB and Sirivennala . Beautiful lyrics with great message Quote Link to comment Share on other sites More sharing options...
Beardman Posted June 13, 2019 Report Share Posted June 13, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted June 14, 2019 Report Share Posted June 14, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
Amy99 Posted June 14, 2019 Report Share Posted June 14, 2019 On 6/8/2019 at 11:50 AM, Beardman said: Quote Link to comment Share on other sites More sharing options...
Biskot2 Posted June 14, 2019 Report Share Posted June 14, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted June 14, 2019 Report Share Posted June 14, 2019 16 minutes ago, Biskot2 said: Ippude chusava ee thread ,already one year avvabothondi start ayyi leka illanti kanapadavemo Quote Link to comment Share on other sites More sharing options...
Biskot2 Posted June 14, 2019 Report Share Posted June 14, 2019 1 hour ago, Kool_SRG said: Ippude chusava ee thread ,already one year avvabothondi start ayyi leka illanti kanapadavemo nee................ , ages ago I have added my list here. pls check page 37. Jai Balaya Quote Link to comment Share on other sites More sharing options...
MobileMusic Posted June 14, 2019 Report Share Posted June 14, 2019 If you are tired of the lousy Bollywood music these days that sounds like spiritual bhajans with bland melody, Contemporary Bollywood radio has some melodic song collection from yester-decades. You can listen to this radio through Pandora - if you don't like a song or it is too old (due to Pandora's wavering algos), just Thumb it down and "teach" Pandora your preference so they won't play it again. You can Thumb up a song to play it more often: https://www.google.com/search?q=contemporary+bollywood+radio For Tollywood, it is - http://manasutho.com Also, for DJ music, check out Bollywood Radio and Beyond owned by my friend John Walker (who married an Indian lady) from NC. For non-stop DJ music, there is nothing like this (you can listen online or through TuneIn app) - https://www.bollywoodradioandbeyond.com Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted June 14, 2019 Report Share Posted June 14, 2019 All time fav Quote Link to comment Share on other sites More sharing options...
DaVinci Posted June 14, 2019 Report Share Posted June 14, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted June 14, 2019 Report Share Posted June 14, 2019 పల్లవి : కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు రాళ్లలో ఉన్న నీరు క ళ్లకెలా తెలుసు రాళ్లలో ఉన్న నీరు క ళ్లకెలా తెలుసు నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు రాళ్లలో ఉన్న నీరు క ళ్లకెలా తెలుసు చరణం : 1 నీటిలో ఆరే నిప్పును కానూ నిప్పున కాగే నీరైన కానూ ఏదీ కానీ నాలో రగిలే ఏదీ కానీ నాలో రగిలే ఈ అనలాన్నీ ఆర్పేదెవరో నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు చరణం : 2 తానే మంటై వెలుగిచ్చు దీపం చెప్పదు తనలో చెలరేగు తాపం నే వెళ్లు దారి ఓ ముళ్లదారి నే వెళ్లు దారి ఓ ముళ్లదారి రాలేరు ఎవరూ నాతో చేరి నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు చరణం : 3 వేసవిలోనూ వానలు రావా కోవెల శిలకు జీవం రాదా జరిగేనాడే జరుగును అన్నీ జరిగేనాడే జరుగును అన్నీ జరిగిననాడే తెలియును కొన్నీ నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు రాళ్లలో ఉన్న నీరు క ళ్లకెలా తెలుసు నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు Aathreya garu Quote Link to comment Share on other sites More sharing options...
Amrita Posted June 14, 2019 Report Share Posted June 14, 2019 7 minutes ago, TOM_BHAYYA said: All time fav Agreed ..time to watch one more time Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.