MagaMaharaju Posted June 30, 2019 Report Posted June 30, 2019 1 minute ago, Staysafebro said: Poddunne she sent this who sent? Quote
Staysafebro Posted June 30, 2019 Report Posted June 30, 2019 3 minutes ago, MagaMaharaju said: who sent? Aa cheptharu Quote
MagaMaharaju Posted June 30, 2019 Report Posted June 30, 2019 Just now, Staysafebro said: Aa cheptharu Quote
Amrita Posted July 1, 2019 Report Posted July 1, 2019 ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ధనమేరా అన్నిటికి మూలం మానవుడే ధనామన్నది స్రుజియించెనురా దానికి తనే తెలియని దాసుడాయెరా మానవుడే ధనామన్నది స్రుజియించెనురా దానికి తనే తెలియని దాసుడాయెరా ధనలక్శ్మిని అదుపులోన పెట్టినవాడే ధనలక్శ్మిని అదుపులోన పెట్టినవాడే గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా ..ధనమేరా అన్నిటికి మూలం.. ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే హయ్యో కూలి పోవు కాపురాలు ఇది తెలియకుంటే.. ధనమేరా అన్నిటికీ మూలం కూలివాని చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండల్లొ ధనమున్నదిరా కూలివాని చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండల్లొ ధనమున్నదిరా శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం ఆ శ్రీదేవిని నిరశించుత తీరని ద్రొహం ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం Quote
Amrita Posted July 1, 2019 Report Posted July 1, 2019 ఆలయాన వెలసిన ఆ దేవునిరీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి ఆలయాన వెలసిన ఆ దేవునిరీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి ఆలయాన వెలసిన ఆ దేవునిరీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి పతిదేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వానా కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన సేవలతో అత్తా మామ సంతసించగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా సేవలతో అత్తా మామ సంతసించగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సాటియే గృహసీమను గాచె దేవతగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సాటియే గృహసీమను గాచె దేవతగా సృష్ తించెను ఆ దేవుడు తనకు మారుగా ఆలయాన వెలసిన Quote
aakathaai369 Posted July 1, 2019 Report Posted July 1, 2019 1 minute ago, Amrita said: Nuv kooda devatha vi akkaai paata maarchi internet lo velasina aa afdb reethi amritha akkaai ee db ki jeevana jyothi ani paadaali akkaai 1 Quote
Amrita Posted July 1, 2019 Report Posted July 1, 2019 పల్లవి: ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తియ్యని రాగం అమ్మేగా... అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తియ్యని రాగం చరణం 1: అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు అమ్మపేగు పంచుకునే అంతవాడు అవుతాడు అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు అమ్మపేగు పంచుకునే అంతవాడు అవుతాడు అమ్మేగా... అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తియ్యని రాగం చరణం 2: శ్రీరామరక్ష అంటూ.. నీళ్ళుపోసి పెంచింది ధీర్గాయురస్తు అంటూ.. నిత్యం దివించింది శ్రీరామరక్ష అంటూ.. నీళ్ళుపోసి పెంచింది ధీర్గాయురస్తు అంటూ.. నిత్యం దివించింది నూరేళ్ళు ....నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మచేతి వేళ్ళతో ... ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తియ్యని రాగం అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి .. ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తియ్యని రాగం Sirivennala seetharama sastry garu Quote
LastManStanding Posted July 1, 2019 Report Posted July 1, 2019 Rn aite old town road! 1000 times vinna lyric to lyric mind lo print aina still inka vinali anipistundi... Quote
Peddayana Posted July 1, 2019 Report Posted July 1, 2019 4 hours ago, kushaluv said: Christina Perri ee song iragadeestadi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.