quirky Posted August 11, 2019 Report Share Posted August 11, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
johnydanylee Posted August 11, 2019 Report Share Posted August 11, 2019 Use headphones rey Quote Link to comment Share on other sites More sharing options...
kushaluv Posted August 12, 2019 Report Share Posted August 12, 2019 To Taki ❤️😓 Quote Link to comment Share on other sites More sharing options...
xeqtr Posted August 12, 2019 Report Share Posted August 12, 2019 40 minutes ago, kushaluv said: To Taki ❤️😓 ❤️ Quote Link to comment Share on other sites More sharing options...
johnydanylee Posted August 12, 2019 Report Share Posted August 12, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted August 13, 2019 Report Share Posted August 13, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted August 13, 2019 Report Share Posted August 13, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted August 13, 2019 Report Share Posted August 13, 2019 19 minutes ago, Kool_SRG said: పల్లవి : సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా నవ్వే నీ కళ్లలో లేదా ఆ జాబిలి నవ్వే ముంగిళ్లలో రోజూ దీపావళి... ఓ... హో... ॥సంతోషం॥ చరణం : 1 నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా॥ నిన్నటి ॥ చుట్టమల్లే కష్టమొస్తే కళ్లనీళ్లు పెట్టుకుంటూ కాళ్లు కడిగి స్వాగతించకూ ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవచేయకు మిణుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా ముసురుకునే నిశి విలవిలలాడుతూ పరుగులు తియ్యదా ॥ నవ్వే॥ చరణం : 2 ఆశలు రేపినా అడియాశలు చూపినా సాగే జీవితం అడుగైనా ఆగదుగా॥ఆశలు ॥ నిన్న రాత్రి పీడకల నేడు తలచుకుంటూ నిద్రమానుకోగలమా ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా కలలుగన్నవి కలలే అని తెలిసినదే తెలివమ్మా కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవే చిలకమ్మా ॥నవ్వే॥ ॥ సంతోషం ॥ Sirivennela Seetharama Sasthry gaaru Quote Link to comment Share on other sites More sharing options...
Amrita Posted August 13, 2019 Report Share Posted August 13, 2019 7 minutes ago, Kool_SRG said: పల్లవి : సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా నవ్వే నీ కళ్లలో లేదా ఆ జాబిలి నవ్వే ముంగిళ్లలో రోజూ దీపావళి... ఓ... హో... ॥సంతోషం॥ చరణం : 1 నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా॥ నిన్నటి ॥ చుట్టమల్లే కష్టమొస్తే కళ్లనీళ్లు పెట్టుకుంటూ కాళ్లు కడిగి స్వాగతించకూ ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవచేయకు మిణుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా ముసురుకునే నిశి విలవిలలాడుతూ పరుగులు తియ్యదా ॥ నవ్వే॥ చరణం : 2 ఆశలు రేపినా అడియాశలు చూపినా సాగే జీవితం అడుగైనా ఆగదుగా॥ఆశలు ॥ నిన్న రాత్రి పీడకల నేడు తలచుకుంటూ నిద్రమానుకోగలమా ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా కలలుగన్నవి కలలే అని తెలిసినదే తెలివమ్మా కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవే చిలకమ్మా ॥నవ్వే॥ ॥ సంతోషం ॥ Sirivennela Seetharama Sasthry gaaru On 7/16/2019 at 9:55 PM, Amrita said: What an inspiring song. Great lyrics. Badly shot though Santosham Sagam Balam Haayiga Navvamma Aa Sangeetam Nee Todai Saagave Guvvamma Navve Nee Kallalo Ledaa Aa Jaabili Navve Mungillalo Roju Deepaavali Oho... Oho.... Ninnati Needale Kanupaapani Aapite Repati Vaipugaa Nee Choopu Saagadugaa Ninnati Needale Kanupaapani Aapite Repati Vaipugaa Nee Choopu Saagadugaa Chuttamalle Kashtamoste Kalla Neellu Pettukuntu Kaallu Kadigi Swagatinchakuu Okka Chinna Navvu Navvi Saagananpakunda Leni Poni Seva Cheyyaku Minugurulaa Mila Mila Merise Darahaasam Chaalukadaa Musurukune Nisi Vilavilalaadutu Parugulu Teeyadaa Navve Nee Kallalo Ledaa Aa Jaabili Navve Mungillalo Roju Deepaavali Oho... Oho.... Aasalu Repina Adiyaasalu Choopina Saage Jeevitam Adugainaa Aagadugaa Asalu Repina Adiyaasalu Choopina Saage Jeevitam Adugainaa Aagadugaa Ninna Raatri Peeda Kala Nedu Taluchukuntu Niddra Maanukogalamaa Enta Manchi Swapnamaina Andulone Untu Levakunda Undagalamaa Kalalugani Avi Kalale Ani Telisinade Telivammaa Kalatalani Nee Kila Kilato Tarimeyyave Chilakammaa Navve Nee Kallalo Ledaa Aa Jaabili Navve Mungillalo Roju Deepaavali Oho... Oho.... Seetarama sastry garu Great minds think alike @Kool_SRG Same songs chalane manam post chesam Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted August 13, 2019 Report Share Posted August 13, 2019 9 minutes ago, Amrita said: Great minds think alike @Kool_SRG Same songs chalane manam post chesam Konni Songs janaranjakamga untaayi andulo idokati , repeats paditaayi lendi Quote Link to comment Share on other sites More sharing options...
Amrita Posted August 13, 2019 Report Share Posted August 13, 2019 12 minutes ago, Kool_SRG said: Konni Songs janaranjakamga untaayi andulo idokati , repeats paditaayi lendi Quote Link to comment Share on other sites More sharing options...
Hector8 Posted August 13, 2019 Report Share Posted August 13, 2019 ee song lyrics 1 Quote Link to comment Share on other sites More sharing options...
Amrita Posted August 13, 2019 Report Share Posted August 13, 2019 నువ్వు నిజం నీ నవ్వు నిజం నా కంటి కాంతి నడుగు వేరే వెన్నెలుంది అనదు ఉన్నా దాన్ని వెన్నెలనదు నేను నిజం నా ప్రేమ నిజం ఇది పిచ్చి తనం అనకు అన్నా మనసు మాట వినదు విన్నా అవును కాదు అనదు నీలో నా సంతకం చెరిపే వీల్లేదుగా నాలో నీ జ్ఞాపకం కరిగే కల కాదుగా నువ్వు నేనూ రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగ ప్రేమే అయినా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోగా ఎవ్వరికీ వినిపించవుగా మన ఇద్దరి సంగతులు వింటే కొంటె అష్టపదులు వెంటే పడవ అష్ట దిశలు ఎవ్వరికీ కనిపించవుగా మన ముద్దుల ముచ్చటలు చూస్తే జంటలేని ఎదలు మనకే తగులుతుంది ఉసురు చెబితే వినవే ఎలా ఎగసే నిట్టూర్పులో చలితో అణిచేదెలా రగిలే చిరుగాలులు నువ్వు నేనూ రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగ ప్రేమే అయినా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోగా ఎప్పటికీ నను తప్పుకునే వీలివ్వని కౌగిళులు చుట్టూ చిలిపి చెలిమి చెరలు కట్టా చూడు వలపు వలలు దుప్పటిలా నను కప్పినవే నలనల్లని నీ కురులు ఇట్టా మాయదారి కలలు చూస్తే మేలుకోవు కనులు మనసే దోస్తే ఎలా కనకే ఈ సంకెల ఒడిలో పడితే ఇలా అడుగే కదిలేదెలా నువ్వు నేనూ రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగ ప్రేమే అయినా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోగా Sirivennala Seetarama sastry garu Quote Link to comment Share on other sites More sharing options...
Beardman Posted August 13, 2019 Report Share Posted August 13, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
MagaMaharaju Posted August 14, 2019 Report Share Posted August 14, 2019 7 hours ago, Hector8 said: ee song lyrics my fav too. whenever I feel like giving up vintanu idhi Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.