MagaMaharaju Posted September 3, 2019 Report Share Posted September 3, 2019 13 minutes ago, meri_zindagi said: Post some sad songs please Quote Link to comment Share on other sites More sharing options...
shamsher_007 Posted September 3, 2019 Report Share Posted September 3, 2019 14 minutes ago, meri_zindagi said: Post some sad songs please Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Amrita Posted September 3, 2019 Popular Post Report Share Posted September 3, 2019 ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా.. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా.. ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా.. అంతంత నీ సొంతమైనా.. నే నిన్ను ఎపుడైనా రమ్మంటానా.. నేనెపుడైనా రమ్మంటానా.. నే నా నుండి నిన్నే పోనిస్తానా.. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా.. ఎంతెంత... దూరం.... నన్ను పోపోమన్నా.. పోపోమన్నా.. పొద్దున్నైతే సూర్యుణ్ణై వస్తా.. వెచ్చంగా నిద్దుర లేపి ఎన్నో చూపిస్తా.. సందెల్లోనా చంద్రుణ్ణై వస్తా.. చల్లంగా జో కొట్టేసి స్వప్నాలందిస్తా.. మధ్యాహ్నంలో దాహాన్నై మధ్య మధ్య మోహాన్నై వెంటుండి వెంటాడుతా.. రోజూ రోజూ ఇంతే.. ఏ రోజైనా ఇంతే.. నీడై జాడై తోడై.. నీతో వస్తానంతే.. నే నిన్నెపుడైనా రమ్మంటానా.. నేనెపుడైనా రమ్మంటానా.. నే నా నుండి నిన్నే పోనిస్తానా.. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా.. ఎంతెంత ....దూరం...... నన్ను పోపోమన్నా.. పోపోమన్నా.. అద్దంలోనా నేనే కనిపిస్తా.. అందాల చిందుల్లోనా మువ్వై వినిపిస్తా.. చుట్టూ ఉంది నేనే అనిపిస్తా.. ఆకాశం హద్దుల్లో నువ్వున్నా అడ్డొస్తా.. మబ్బుల్లో మాటేసి.. వెన్నెల్లో వాటేసి.. ప్రాణాన్ని ముద్దాడుతా. ఏ జన్మైనా ఇంతే.. పై లోకానా ఇంతే.. ఆది అంతం అన్నీ.. నేనే అవుతా అంతే.. నే నిన్ను ఎపుడైనా రమ్మంటానా.. నేనెపుడైనా రమ్మంటానా.. నే నా నుండి నిన్నే పోనిస్తానా.. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా.. ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా.. అంతంత నీ సొంతమైనా.. నే నిన్ను ఎపుడైనా రమ్మంటానా.. నేనెపుడైనా రమ్మంటానా.. నే నా నుండి నిన్నే పోనిస్తానా.. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా.. Kudos to anantha sri ram garu. I literally listened to this song alone for 12 hours straight in my trip . Song without visual is better IMO. Wish i can love a person like this 1 2 Quote Link to comment Share on other sites More sharing options...
shamsher_007 Posted September 3, 2019 Report Share Posted September 3, 2019 2 minutes ago, Amrita said: ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా.. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా.. ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా.. అంతంత నీ సొంతమైనా.. నే నిన్ను ఎపుడైనా రమ్మంటానా.. నేనెపుడైనా రమ్మంటానా.. నే నా నుండి నిన్నే పోనిస్తానా.. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా.. ఎంతెంత... దూరం.... నన్ను పోపోమన్నా.. పోపోమన్నా.. పొద్దున్నైతే సూర్యుణ్ణై వస్తా.. వెచ్చంగా నిద్దుర లేపి ఎన్నో చూపిస్తా.. సందెల్లోనా చంద్రుణ్ణై వస్తా.. చల్లంగా జో కొట్టేసి స్వప్నాలందిస్తా.. మధ్యాహ్నంలో దాహాన్నై మధ్య మధ్య మోహాన్నై వెంటుండి వెంటాడుతా.. రోజూ రోజూ ఇంతే.. ఏ రోజైనా ఇంతే.. నీడై జాడై తోడై.. నీతో వస్తానంతే.. నే నిన్నెపుడైనా రమ్మంటానా.. నేనెపుడైనా రమ్మంటానా.. నే నా నుండి నిన్నే పోనిస్తానా.. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా.. ఎంతెంత ....దూరం...... నన్ను పోపోమన్నా.. పోపోమన్నా.. అద్దంలోనా నేనే కనిపిస్తా.. అందాల చిందుల్లోనా మువ్వై వినిపిస్తా.. చుట్టూ ఉంది నేనే అనిపిస్తా.. ఆకాశం హద్దుల్లో నువ్వున్నా అడ్డొస్తా.. మబ్బుల్లో మాటేసి.. వెన్నెల్లో వాటేసి.. ప్రాణాన్ని ముద్దాడుతా. ఏ జన్మైనా ఇంతే.. పై లోకానా ఇంతే.. ఆది అంతం అన్నీ.. నేనే అవుతా అంతే.. నే నిన్ను ఎపుడైనా రమ్మంటానా.. నేనెపుడైనా రమ్మంటానా.. నే నా నుండి నిన్నే పోనిస్తానా.. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా.. ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా.. అంతంత నీ సొంతమైనా.. నే నిన్ను ఎపుడైనా రమ్మంటానా.. నేనెపుడైనా రమ్మంటానా.. నే నా నుండి నిన్నే పోనిస్తానా.. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా.. Kudos to anantha sri ram garu. I literally listened to this song alone for 12 hours straight in my trip . Song without visual is better IMO. Wish i can love a person like this monnevado only lyrics tho thread vesadu last week, vadini inspiration thisukunnava endi vaunty. Quote Link to comment Share on other sites More sharing options...
Amrita Posted September 3, 2019 Report Share Posted September 3, 2019 Just now, shamsher_007 said: monnevado only lyrics tho thread vesadu last week, vadini inspiration thisukunnava endi vaunty. I always listen to lyrics even in english. I enjoy music kani lyrics baleni pata ki nenu connect avvanu. Ekkuva sarlu vinalenu. Edi my dream person kind of song ani decide chesa. Nato trip ki vachina vallaki e pata ante chiraku kuda vachindi. E pata ban chesaru. E pata pedite kotte laga ayipoyaru 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
MagaMaharaju Posted September 3, 2019 Report Share Posted September 3, 2019 1 minute ago, Amrita said: I always listen to lyrics even in english. I enjoy music kani lyrics baleni pata ki nenu connect avvanu. Ekkuva sarlu vinalenu. Edi my dream person kind of song ani decide chesa. Nato trip ki vachina vallaki e pata ante chiraku kuda vachindi. E pata ban chesaru. E pata pedite kotte laga ayipoyaru Same nen kuda lyrics ae vinta Quote Link to comment Share on other sites More sharing options...
Amrita Posted September 3, 2019 Report Share Posted September 3, 2019 1 minute ago, MagaMaharaju said: Same nen kuda lyrics ae vinta Sisters for a reason Quote Link to comment Share on other sites More sharing options...
meri_zindagi Posted September 3, 2019 Report Share Posted September 3, 2019 20 minutes ago, shamsher_007 said: Naku old songs ekkavu enduko Mari, Chala takkuva I like... Will listen to this and see Quote Link to comment Share on other sites More sharing options...
meri_zindagi Posted September 3, 2019 Report Share Posted September 3, 2019 23 minutes ago, MagaMaharaju said: Enni sarlu vestav... I like this song Kani asalu connect avalenu, I donno y Quote Link to comment Share on other sites More sharing options...
MagaMaharaju Posted September 3, 2019 Report Share Posted September 3, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
Paidithalli Posted September 3, 2019 Report Share Posted September 3, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
JollyBoy Posted September 3, 2019 Report Share Posted September 3, 2019 44 minutes ago, MagaMaharaju said: Same nen kuda lyrics ae vinta Same nen kuda lyrics ae vinta 1 Quote Link to comment Share on other sites More sharing options...
Hector8 Posted September 4, 2019 Report Share Posted September 4, 2019 1 hour ago, Amrita said: Kudos to anantha sri ram garu. I literally listened to this song alone for 12 hours straight in my trip . Song without visual is better IMO. Wish i can love a person like this ee song kuda baguntundi నేర్చుకోనా మెల్లగా మరచిపోవటం మార్చలేనుగా నేనిక మరల ఆ గతం ఏడు రంగులు వెలిసినా నీ వాన విల్లునా తీపి నింగిపై విడిచిన తేనె జల్లునా సాగరానికి కౌగిలివ్వని జీవ నదిలాగ ఇంక ఇంకనా ఇంతకాలం కోరుకున్న దారిదేనా ఆశలన్ని తీరుతున్న తీరిదేనా ప్రాణ బంధం తెంచుకో మూడు ముళ్ళతో వీడుకోలనే అందుకో మూగ సైగతో ఒక్క రాతిరే మనకిలా మిగిలి ఉన్నది తెల్లవారితే చీకటి… Quote Link to comment Share on other sites More sharing options...
MagaMaharaju Posted September 4, 2019 Report Share Posted September 4, 2019 1 hour ago, JollyBoy said: Same nen kuda lyrics ae vinta Did u just copy paste Quote Link to comment Share on other sites More sharing options...
Amrita Posted September 4, 2019 Report Share Posted September 4, 2019 1 minute ago, MagaMaharaju said: Did u just copy paste Inka doubt ah ? I was about to type @JollyBoy mundu copy kottakunda quote kottu 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.