meri_zindagi Posted September 16, 2019 Report Posted September 16, 2019 1 hour ago, Amrita said: I see ! I really like the lyrics. Yea, moielu minnu kaluva Nishi pudami, ee padallanni b&w movies songs lo ekkuva rasevallu. Later trends lo Megham, ningi, pagalu, reyi ila undevi. Anantha Sriram Malli venakki teesukochadu. Padabandham, paryayapadam Baga vachu anukunta eeyaniki. Quote
MagaMaharaju Posted September 16, 2019 Report Posted September 16, 2019 1 hour ago, meri_zindagi said: Yea, moielu minnu kaluva Nishi pudami, ee padallanni b&w movies songs lo ekkuva rasevallu. Later trends lo Megham, ningi, pagalu, reyi ila undevi. Anantha Sriram Malli venakki teesukochadu. Padabandham, paryayapadam Baga vachu anukunta eeyaniki. Song lo manasu maanu ani singer thappu paadinde, it was manasu menu( body) ananth sreeram tweeted about it. Tarvatha marchesaru emo mari Quote
Amrita Posted September 16, 2019 Report Posted September 16, 2019 4 hours ago, meri_zindagi said: Yea, moielu minnu kaluva Nishi pudami, ee padallanni b&w movies songs lo ekkuva rasevallu. Later trends lo Megham, ningi, pagalu, reyi ila undevi. Anantha Sriram Malli venakki teesukochadu. Padabandham, paryayapadam Baga vachu anukunta eeyaniki. Yeah he has good command on telugu. I like most of his songs. Quote
meri_zindagi Posted September 16, 2019 Report Posted September 16, 2019 5 hours ago, MagaMaharaju said: Song lo manasu maanu ani singer thappu paadinde, it was manasu menu( body) ananth sreeram tweeted about it. Tarvatha marchesaru emo mari No Twitter. My only social media afdb Quote
meri_zindagi Posted September 17, 2019 Report Posted September 17, 2019 Yedho Priya ragam vintunna... Arya1 Quote
Kool_SRG Posted September 17, 2019 Report Posted September 17, 2019 1 minute ago, Kool_SRG said: Nice Lyrics by Ananth Sriram నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే విరిసింది నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే విరిసింది అందుకే అమాంతం నా మది అక్కడే నిశ్శబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో వుంది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణాలై కాంతిని యిస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపము ఈడు భారాలై ముందర నుంచుంటే ఆ సోయగాన్నే నే చూడగానే ఓ రాయిలాగ అయ్యాను నేనే అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది వేకువలోన ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా ఆధారాల రంగుని యిమ్మంది వేసవి పాపం చలి వేసి ఆమెను వేడింది శ్వాసలలోన తల దాచి జాలిగ కూర్చుంది ఆ అందమంతా నా సొంతమైతే ఆనందమైనా వందేళ్ళు నావే కలల తాకిడిని మనసు తాకదిక వెతికి చూడు చెలిని నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.