Kool_SRG Posted September 17, 2019 Report Posted September 17, 2019 16 minutes ago, Kool_SRG said: హృదయం ఒర్చుకోలేనిది గాయం ఇక పై తలచుకోరానిది ఈ నిజం పెదవులు విడిరాక నిలువవే కడదాకా జీవంలో ఒదగవే ఒంటరిగా లో లో ముగిసే మౌనంగా ఓ ఓ ఓఓఒ హృదయం ఒర్చుకోలేనిది గాయం ఇక పై తలచుకోరనిది ఈ నిజం ఊహలలోకంలో ఎగరకు అన్నావే తేలని మైకంలో పడకని ఆపావే ఇతరుల చిరునవ్వుల్లో నను వెలిగించావే ప్రేమా మరి నా కను పాపలలో నలుపై నిలిచావేమ్మా తెలవారి తొలికాంతి నీవో బలి కోరు పంతానివో అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి ఓ ఓ ఓ ఓ ఓ హృదయం ఒర్చుకోలేనిది గాయం ఇక పై తలచుకోరనిది ఈ నిజం వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడు చల్లని చూపులతో దేవేనలిస్తాడు అంతటి దూరం ఉంటే బ్రతికించే వరమౌతాడు చెంతకి చేరాడంటే చితిమంటే అవుతాడు హాలాహలం నాకు సొంతం నువ్వు తీసుకో అమృతం అనకుంటే ఆ ప్రేమే ప్రేమ కాగలద ఓ ఓ ఓఓ ఓ ఓ హృదయం ఒర్చుకోలేనిది గాయం ఇక పై తలచుకోరనిది ఈ నిజం Seetharama sastry garu Quote
Kool_SRG Posted September 18, 2019 Report Posted September 18, 2019 Short Song but good melody... Quote
Kool_SRG Posted September 18, 2019 Report Posted September 18, 2019 9 minutes ago, MagaMaharaju said: Emayindi ee song postithiri.. @JollyBoy eto kaastha chudu... @Amrita gaaru mee sitter ki emayindo kanukondi... Quote
Amrita Posted September 18, 2019 Report Posted September 18, 2019 1 hour ago, Kool_SRG said: Emayindi ee song postithiri.. @JollyBoy eto kaastha chudu... @Amrita gaaru mee sitter ki emayindo kanukondi... I love that song . Use to sing often and ma Amma em mayarogam vachindi tinnadi aragaka Na e pata padutunnav anedi Quote
meri_zindagi Posted September 18, 2019 Report Posted September 18, 2019 6 hours ago, MagaMaharaju said: @MagaMaharaju Kya hua 🙃.. cheerup darling. Quote
Hydrockers Posted September 18, 2019 Report Posted September 18, 2019 Oka manchi esukondi e early mrng lo Quote
MagaMaharaju Posted September 18, 2019 Report Posted September 18, 2019 3 minutes ago, Hydrockers said: Oka manchi esukondi e early mrng lo Quote
Hydrockers Posted September 18, 2019 Report Posted September 18, 2019 Just now, kevinUsa said: Uncle endi idi ikkada 1 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.