BeautyQueen Posted February 11, 2020 Report Posted February 11, 2020 Brings back old memories..😬 Quote
BeautyQueen Posted February 11, 2020 Report Posted February 11, 2020 old but gold.. childhood song memory! Quote
Kool_SRG Posted February 14, 2020 Report Posted February 14, 2020 కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలెదూ రామయ్య పైన (2) సీత సర్వమూ. రామ పాదమూ... రామ చంద్రుడే. సీత ప్రాణమూ. ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురమూ. కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదూ రామయ్య పైనా... నీలాగా నవ్వకుంటే. ధర్మరాజు జూదరిగా పేరొందునా... భారతాన యుద్ధమునకు తావుండునా. లోపమంటూ లేనివాడూ. లోకమందు ఉండబోడు ఏ ఒక్కడూ. తప్పు దిద్దుకున్న వాడే ఆ దేవుడూ. నీ సహనానికీ నా భాష్పాంజలి నీ హృదయానికీ ఇది పుష్పాంజలి ఏ దేవుళ్ళు దిగివచ్చి దీవించినారో నోము పండెనో. కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రామయ్య పైనా రాయల్లె ఉన్నా. ఈ రామయ్య పైనా. కన్ను కాచే రెప్ప నీవే. ఆకలయిన వేల అమ్మలా లాలింతువే. కన్ను చెమ్మ గిల్లు వేల చెల్లెమ్మవే. కంటి చెమ్మ చూడలేని తోడు నీడ వీడలేని ఇల్లాలిని. జన్మ జన్మ నందు నేను నీ దానినీ. ఈ జగమంతటా నిను తిలకించనీ. నీ సాగబాగమయి నను తరియించనీ. నా బంగారు కళాలన్నీ ఫలించి ఇల్లే స్వర్గమయినదీ. కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన. కోపమేల రాలెదూ రామయ్య పైనా. సీత సర్వమూ రామ పాదమూ. రామ చంద్రుడే సీత ప్రాణమూ. ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురమూ. కొండకొన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలెదూ రామయ్య పైనా. రాయల్లె ఉన్నా. ఈ రామయ్య పైనా... Superb Lyrics by Sai Sriharsha... 1 Quote
Kool_SRG Posted February 14, 2020 Report Posted February 14, 2020 @shaw183 @DummyVariable one more classic by Ilayaraaja tamil lo raasthi unna thaanaaja nenjam male & female version untaadi.. Male version ki kind of viraha geetham but female version more happier version(kind of Yugala geetham) renditini super set chesaaru.. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.