galiraju Posted February 15, 2020 Report Posted February 15, 2020 dream in which i am dying are the best I ever had ............ Quote
dasari4kntr Posted February 15, 2020 Report Posted February 15, 2020 12 hours ago, Kool_SRG said: కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలెదూ రామయ్య పైన (2) సీత సర్వమూ. రామ పాదమూ... రామ చంద్రుడే. సీత ప్రాణమూ. ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురమూ. కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదూ రామయ్య పైనా... నీలాగా నవ్వకుంటే. ధర్మరాజు జూదరిగా పేరొందునా... భారతాన యుద్ధమునకు తావుండునా. లోపమంటూ లేనివాడూ. లోకమందు ఉండబోడు ఏ ఒక్కడూ. తప్పు దిద్దుకున్న వాడే ఆ దేవుడూ. నీ సహనానికీ నా భాష్పాంజలి నీ హృదయానికీ ఇది పుష్పాంజలి ఏ దేవుళ్ళు దిగివచ్చి దీవించినారో నోము పండెనో. కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రామయ్య పైనా రాయల్లె ఉన్నా. ఈ రామయ్య పైనా. కన్ను కాచే రెప్ప నీవే. ఆకలయిన వేల అమ్మలా లాలింతువే. కన్ను చెమ్మ గిల్లు వేల చెల్లెమ్మవే. కంటి చెమ్మ చూడలేని తోడు నీడ వీడలేని ఇల్లాలిని. జన్మ జన్మ నందు నేను నీ దానినీ. ఈ జగమంతటా నిను తిలకించనీ. నీ సాగబాగమయి నను తరియించనీ. నా బంగారు కళాలన్నీ ఫలించి ఇల్లే స్వర్గమయినదీ. కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన. కోపమేల రాలెదూ రామయ్య పైనా. సీత సర్వమూ రామ పాదమూ. రామ చంద్రుడే సీత ప్రాణమూ. ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురమూ. కొండకొన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలెదూ రామయ్య పైనా. రాయల్లె ఉన్నా. ఈ రామయ్య పైనా... Superb Lyrics by Sai Sriharsha... yesudas voice too.... Quote
Kool_SRG Posted February 15, 2020 Report Posted February 15, 2020 3 hours ago, dasari4kntr said: yesudas voice too.... Aah Mahaanubavaadu gurinchi entha cheppina takkuve 🙏 Quote
perugu_vada Posted February 15, 2020 Report Posted February 15, 2020 @MagaMaharaju mei endhi e chitralahari program needi 😯 fav song edho okato rendo post cheyali kani, radio fm lo oche prathi song kadu ani antuna @Amrita 1 Quote
MagaMaharaju Posted February 15, 2020 Report Posted February 15, 2020 9 minutes ago, perugu_vada said: @MagaMaharaju mei endhi e chitralahari program needi 😯 fav song edho okato rendo post cheyali kani, radio fm lo oche prathi song kadu ani antuna @Amrita Andaru alane anukoni unte ee thread 300 pages ki ochedha adhyaksha 😐 Quote
perugu_vada Posted February 15, 2020 Report Posted February 15, 2020 14 minutes ago, MagaMaharaju said: Andaru alane anukoni unte ee thread 300 pages ki ochedha adhyaksha 😐 300 pages ki ravatam ante adhemanna bank account lo 300k cash undatam ah, takkuna 33 va page lo 6va post lo em song vesaro chepu chudham, chepalekapoyav ante ninnu debar chestham e thread nunchi Quote
Amrita Posted February 15, 2020 Report Posted February 15, 2020 1 hour ago, perugu_vada said: 300 pages ki ravatam ante adhemanna bank account lo 300k cash undatam ah, takkuna 33 va page lo 6va post lo em song vesaro chepu chudham, chepalekapoyav ante ninnu debar chestham e thread nunchi Nenu seemalekka ni edipimchina Posts unnayi 33 page lo . Cheppesa chusava ? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.