Fish Posted August 18, 2018 Report Posted August 18, 2018 చినుకులా రాలి... నదులుగా సాగి.... వరదలైపోయి... కడలిగాపొంగు... నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను మరిచిపోబోకుమా హా మమత నీవేసుమా ఆకులురాలె వేసవిగాలి నా ప్రేమ నిట్టూర్పులే... కుంకుమపూసె వేకువ నీవై తేవాలి ఓదార్పులే ప్రేమలుకోరె జన్మలలోని నేవేచి వుంటనులే ... జన్మలుదాటె ప్రేమను నేనై నేవెల్లువౌతానులే .. ఆ చల్లని చాలులే హిమములా రాలి .. సుమములై పూసి.. రుతువులై నవ్వి.. మధువులై పొంగి నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ శిశిరమైన సిధిలమైన... విడిచిపోబోకుమా.. విరహమై పోకుమా తొలకరికోసం తొడిమనునేనై.. అల్లడుతున్నానులే .. పులకరమూదె పువ్వులకోసం వేసారుతున్నానులే నింగికినేలా అంటిసలాడె .. ఆ పొద్దురావాలిలే .. నిన్నలు నీడై.. రేపటి నేడై నాముద్దు తీరాలిలే... తీరాలు చేరాలిలే మౌనమై మెరిసి... గానమై పిలిచి... కలలతో అలిసి... గగనమై ఎగసి .. నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ భువనమైనా గగనమైనా ప్రేమమయమే సుమ.. హా..ప్రేమ మనమే సుమ ... Veturi garu described so beautifully how Love starts.....my favorite part తొలకరికోసం తొడిమనునేనై.. అల్లడుతున్నానులే .. పులకరమూదె పువ్వులకోసం వేసారుతున్నానులే నింగికినేలా అంటిసలాడె .. ఆ పొద్దురావాలిలే .. నిన్నలు నీడై.. రేపటి నేడై నాముద్దు తీరాలిలే... తీరాలు చేరాలిలే 2 Quote
Kool_SRG Posted August 18, 2018 Report Posted August 18, 2018 25 minutes ago, AlaElaAlaEla said: కల ఇలా కౌగిలించే చోట. వేటూరి -great lyrics. Great singing by SPB sir. Quote
Bahu Posted August 18, 2018 Report Posted August 18, 2018 6 minutes ago, Fish said: చినుకులా రాలి... నదులుగా సాగి.... వరదలైపోయి... కడలిగాపొంగు... నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను మరిచిపోబోకుమా హా మమత నీవేసుమా ఆకులురాలె వేసవిగాలి నా ప్రేమ నిట్టూర్పులే... కుంకుమపూసె వేకువ నీవై తేవాలి ఓదార్పులే ప్రేమలుకోరె జన్మలలోని నేవేచి వుంటనులే ... జన్మలుదాటె ప్రేమను నేనై నేవెల్లువౌతానులే .. ఆ చల్లని చాలులే హిమములా రాలి .. సుమములై పూసి.. రుతువులై నవ్వి.. మధువులై పొంగి నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ శిశిరమైన సిధిలమైన... విడిచిపోబోకుమా.. విరహమై పోకుమా తొలకరికోసం తొడిమనునేనై.. అల్లడుతున్నానులే .. పులకరమూదె పువ్వులకోసం వేసారుతున్నానులే నింగికినేలా అంటిసలాడె .. ఆ పొద్దురావాలిలే .. నిన్నలు నీడై.. రేపటి నేడై నాముద్దు తీరాలిలే... తీరాలు చేరాలిలే మౌనమై మెరిసి... గానమై పిలిచి... కలలతో అలిసి... గగనమై ఎగసి .. నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ భువనమైనా గగనమైనా ప్రేమమయమే సుమ.. హా..ప్రేమ మనమే సుమ ... Veturi garu described so beautifully how Love starts.....my favorite part తొలకరికోసం తొడిమనునేనై.. అల్లడుతున్నానులే .. పులకరమూదె పువ్వులకోసం వేసారుతున్నానులే నింగికినేలా అంటిసలాడె .. ఆ పొద్దురావాలిలే .. నిన్నలు నీడై.. రేపటి నేడై నాముద్దు తీరాలిలే... తీరాలు చేరాలిలే Quote
chittimallu2 Posted August 18, 2018 Report Posted August 18, 2018 On 8/17/2018 at 7:59 AM, Tadika said: Mandhu thaaguthinte ee song undalsindhe we have a winner.... close the thread PS: Im not even a fan of metallica but this is one of the best tracks ever Quote
Fish Posted August 19, 2018 Report Posted August 19, 2018 On 8/16/2018 at 10:48 AM, Kool_SRG said: Awesome song Quote
Heroin Posted August 19, 2018 Report Posted August 19, 2018 Current fav https://youtu.be/QPD2C2aNkSA Quote
Bahu Posted August 19, 2018 Report Posted August 19, 2018 21 hours ago, Fish said: 77 pages with only songs @Amrita 21 hours ago, Amrita said: Ikkada kuda mana contribution bane undi @Fish lol afdb fm thread ani start chesa adi chudandi 1st konni 100"s pages vellai Quote
Heroin Posted August 19, 2018 Report Posted August 19, 2018 https://youtu.be/NL4Ue1Z3MuQ just song not video Quote
Bahu Posted August 19, 2018 Report Posted August 19, 2018 4 minutes ago, Heroin said: https://youtu.be/NL4Ue1Z3MuQ just song not video hi herion Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.