Jump to content

ఫ్యాక్షనిస్టులు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఉప్పెనలా దాడి చేస్తాం: పవన్ కల్యాణ్ వార్నింగ్

timmy

Recommended Posts

ఫ్యాక్షనిస్టులు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఉప్పెనలా దాడి చేస్తాం: పవన్ కల్యాణ్ వార్నింగ్
 
Wed, Jul 25, 2018, 08:42 PM
tnews-adbf949598e2cba81af9b31c3730d0610d
  • చూడ్డానికి మెత్తగా కనిపిస్తా కానీ, తేడా వస్తే తోలు తీస్తా
  • విలువలతో కూడిన రాజకీయం చేసేందుకే వచ్చా
  • వ్యక్తిగతంగా మాట్లాడితే ఫ్యాక్షనిస్టు నేతలు తట్టుకోలేరు

ఫ్యాక్షనిస్టులు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఉప్పెనలా దాడి చేస్తామని, అలాంటి పోరాటమే కావాలనుకుంటే సిద్ధమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం సమీపంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ లో తమ పార్టీ కార్యకర్తలతో పవన్ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, విలువలతో కూడిన రాజకీయం చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, ఎలాంటి భాష ఉపయోగించాలో తెలిసినవాడినని అన్నారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడటం మొదలుపెడితే ఫ్యాక్షనిస్టు నాయకులు తట్టుకోలేరని, పారిపోతారని మండిపడ్డారు.

‘చంద్రబాబు, జగన్ లాంటి వాళ్లు రాజ్యాంగం రాయలేరు. అంబేద్కర్ లాంటి మహానుభావుడికే రాజ్యాంగం రాయగలిగే విజ్ఞానం ఉంటుంది. ఇసుక మాఫియా, కుంభకోణాలు, దోపిడీలు చేసే వీళ్లకే పిచ్చిపిచ్చిగా మాట్లాడే తెగింపు ఉంటే.. ప్రజా సంక్షేమం కోసం నిలబడే నాకు ఎంత తెగింపు ఉండాలి? చూడ్డానికి పవన్ కల్యాణ్ మెత్తగా కనిపిస్తాడు కానీ, తేడా వస్తే తోలు తీస్తాడు. సమాజంలో మార్పు తీసుకొస్తున్నాననే భయంతోనే టీడీపీ, వైసీపీ, బీజేపీ అందరూ నన్ను తిడుతున్నారు' అని  అన్నారు

https://www.ap7am.com/flash-news-619479-telugu.html

Link to comment
Share on other sites

Just now, timmy said:

eee trivikram ganni dubai pampali..dialouges rasi tappudova pattisthunnadu maa leader ni

Link to comment
Share on other sites

2 minutes ago, cosmopolitan said:

Daily dialogues rasichentha kaliga ledu anukunta trivikram 

roju bathroom lo unnappadu oka 15 mins spend chesthadantale maa pak kosam..neeku teliyadu

Link to comment
Share on other sites

Pawala gadu Renu Desai tho live-in lo unnappudu polygamy case kindha book cheyyochu...raid chesi. Adhe point jafferson raise chesthe, ee pagal kutha makkede gadu emo personal attacks chetham antunnadu...pichhi kukka Pawan Kalyan..eedu politician malla...

Link to comment
Share on other sites

1 hour ago, timmy said:
ఫ్యాక్షనిస్టులు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఉప్పెనలా దాడి చేస్తాం: పవన్ కల్యాణ్ వార్నింగ్
 
Wed, Jul 25, 2018, 08:42 PM
tnews-adbf949598e2cba81af9b31c3730d0610d
  • చూడ్డానికి మెత్తగా కనిపిస్తా కానీ, తేడా వస్తే తోలు తీస్తా
  • విలువలతో కూడిన రాజకీయం చేసేందుకే వచ్చా
  • వ్యక్తిగతంగా మాట్లాడితే ఫ్యాక్షనిస్టు నేతలు తట్టుకోలేరు

ఫ్యాక్షనిస్టులు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఉప్పెనలా దాడి చేస్తామని, అలాంటి పోరాటమే కావాలనుకుంటే సిద్ధమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం సమీపంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ లో తమ పార్టీ కార్యకర్తలతో పవన్ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, విలువలతో కూడిన రాజకీయం చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, ఎలాంటి భాష ఉపయోగించాలో తెలిసినవాడినని అన్నారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడటం మొదలుపెడితే ఫ్యాక్షనిస్టు నాయకులు తట్టుకోలేరని, పారిపోతారని మండిపడ్డారు.

‘చంద్రబాబు, జగన్ లాంటి వాళ్లు రాజ్యాంగం రాయలేరు. అంబేద్కర్ లాంటి మహానుభావుడికే రాజ్యాంగం రాయగలిగే విజ్ఞానం ఉంటుంది. ఇసుక మాఫియా, కుంభకోణాలు, దోపిడీలు చేసే వీళ్లకే పిచ్చిపిచ్చిగా మాట్లాడే తెగింపు ఉంటే.. ప్రజా సంక్షేమం కోసం నిలబడే నాకు ఎంత తెగింపు ఉండాలి? చూడ్డానికి పవన్ కల్యాణ్ మెత్తగా కనిపిస్తాడు కానీ, తేడా వస్తే తోలు తీస్తాడు. సమాజంలో మార్పు తీసుకొస్తున్నాననే భయంతోనే టీడీపీ, వైసీపీ, బీజేపీ అందరూ నన్ను తిడుతున్నారు' అని  అన్నారు

https://www.ap7am.com/flash-news-619479-telugu.html

Matter nill 

Matalu kotalu datatayi

Anna jfc emi ayindi @TOM_BHAYYA

Link to comment
Share on other sites

38 minutes ago, TOM_BHAYYA said:

Ss tho patu staying in Assam

bro

So Rahul pm ayyevaraku jfc vundhadhu 

Sri bodi garu kosam kashtapadutunnadu pk 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...