Jump to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.
Our forum software has been upgraded to the latest version and we are currently experiencing temporary technical issues. Our server administrator is actively working to resolve them, and the forum should be fully operational within the next few hours. Thank you for your patience and understanding.

Amma peruke macha techina maro THALLI!! Thu vella bathuku

Featured Replies

విజయనగరం రింగ్‌ రోడ్డు: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి తన 17ఏళ్ల కుమారుడిని ఓ మాతృమూర్తి హత్య చేసిన ఘటన ఇది. అమ్మతనానికి మచ్చ తెచ్చిన ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున విజయనగరం పట్టణంలోని గాయత్రినగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎం.కొండల్‌రావు, వెంకటపద్మావతి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు హరిభగవాన్‌ ఇంటర్‌ చదువుతుండగా కుమార్తె ఉమాదేవి పదో తరగతి చదువుతోంది. వెంకటపద్మావతి వ్యవహార శైలి నచ్చక కొండలరావు ఆరేళ్ల కిందటే విడాకులు ఇచ్చాడు.
 
అప్పటి నుంచి పిల్లలిద్దరూ తల్లి వద్దే ఉంటున్నారు. భర్త నుంచి దూరమైన వెంకట పద్మావతి అదే ప్రాంతానికి చెందిన గోవింద్‌ అనే వ్యక్తికి దగ్గరయింది. రోజూ గోవింద్‌ ఇంటికి వచ్చి వెళ్లడం కుమారుడు హరిభగవాన్‌కు నచ్చలేదు. ఈ విషయంలో పలుమార్లు తల్లితో ఘర్షణ పడ్డాడు. దీంతో కొడుకుని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని తల్లి నిర్ణయించుకుంది. మంగళవారం రాత్రి తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. హరిభగవాన్‌ నిద్రలోకి జారుకున్న తర్వాత చున్నీతో ఉరివేసింది. అనంతరం తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని బయట ప్రచారం చేసింది. పోలీసులకు అనుమానం వచ్చి ఆమెను విచారించడంతో నిజం అంగీకరించింది. పద్మావతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు గోవింద్‌పై దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రావణ్‌సూర్య కుమార్‌ తెలిపారు.

mom antene manchi ki synonym la anukuntam. but unfortunately there are bad moms too.

7 minutes ago, whatsapp said:

aame calm ga lechipothe bagundedi illu vadilesi instead of killing him.. mogullani champina cases chusam .. but son ni champadam ... ( brahmam garu chepppina rojulu daggarapaddai)

amaki intha letha vayasulo prema lu andho....

Just now, chedugudu_chidambaram said:

aame calm ga lechipothe bagundedi illu vadilesi instead of killing him.. mogullani champina cases chusam .. but son ni champadam ... ( brahmam garu chepppina rojulu daggarapaddai)

anukunna last e line antau ani..

1 minute ago, Biskot said:

amaki intha letha vayasulo prema lu andho....

MILF

ammante devatha. 

parents ante gods

amma nannale mana pratyaksha daivam.

jai parents, jai jai parents 

2 minutes ago, TensionNahiLeneka said:

ammante devatha. 

parents ante gods

amma nannale mana pratyaksha daivam.

jai parents, jai jai parents 

correct.. aame akrama sambandham kante own kodukuni murder cheyyadam valla vachhina papam and bad image it lasts  forever

  • Author
57 minutes ago, chedugudu_chidambaram said:

correct.. aame akrama sambandham kante own kodukuni murder cheyyadam valla vachhina papam and bad image it lasts  forever

a kuthuru paristhithi yenti papam?

title chudagane chatrapathi scene gurthu vochindi vayya.. amma ane mata chachipothundi ani edo antundi bhanupriya

  • Author
1 hour ago, TheBrahmabull said:

title chudagane chatrapathi scene gurthu vochindi vayya.. amma ane mata chachipothundi ani edo antundi bhanupriya

@gr33d

EE madya bad parents news ey ekkuva vintunna sFun_duh2

3 minutes ago, Chitti_Robo_Rebuilt said:

EE madya bad parents news ey ekkuva vintunna sFun_duh2

Always unnaru media valla just highlighting . We are blessed with great parents adi by default anukuntaru but it is not. Parents andaru goppa ayite western countries lo kids ni tesesukovadam/ foster care system enduku vachindi?  Exceptions always unnaru . 

kantay ne amma ani antay ela kaduputhipi teliyani amma bomma ye kadha rathi bomma ye kadha...

Create an account or sign in to comment

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.