Jump to content

ముంద‌స్తు ఎందుకు? కేసీఆర్‌ ఈ నిర్ణయం వెనుక ఆలోచనలేంటి? 2 main items..


Hitman

Recommended Posts

ప్ర‌తిప‌క్షాలు సంఘ‌టితం కాకుండా

రాష్ట్రంలో కాంగ్రెస్ బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా ఉంది. ఆ పార్టీ ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టికీ సిద్ధం కాలేదు. తెలంగాణ రాష్ట్ర స‌మితిలో దాదాపు సిట్టింగ్ స‌భ్యుల‌కు స్థానాలు ఇస్తామ‌ని కేసీఆర్ ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించారు. కాంగ్రెస్‌ శ్రేణులు ఇంకా సీట్ల కేటాయింపుల‌పై దృష్టి పెట్ట‌లేదు. ఇటీవ‌లే కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో స‌భలు నిర్వ‌హించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో క‌ద‌లిక మొద‌ల‌యింది. 2014 ఎన్నిక‌ల్లో తెరాస‌, కాంగ్రెస్ త‌ర్వాత తెలుగుదేశం మూడోస్థానంలో నిలిచింది. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో తెలుగుదేశం బ‌ల‌హీన‌ప‌డింది. ఒక వేళ కాంగ్రెస్‌, తెలుగుదేశం, తెలంగాణ జ‌న‌ స‌మితి, వామ‌ప‌క్షాలు బిహార్ ‘మ‌హాఘ‌ట్‌ బంధ‌న్’ త‌ర‌హాలో మ‌హాకూట‌మిని ఏర్పాటు చేసి ఎన్నిక‌ల‌కు దిగితే ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌న్న‌ది రాజ‌కీయ‌ పండితుల‌కు అంతు చిక్క‌డం లేదు. అయితే, ఈ కూట‌మి ఏర్పాటు చేయాలంటే సుదీర్ఘమైన చ‌ర్చ‌లు, రాజ‌కీయ‌ ప్ర‌క్రియ అవ‌స‌రం. ప్ర‌తిప‌క్షాల‌కు ఆ వ్య‌వ‌ధి ఇవ్వ‌కుండా రాజ‌కీయ చాణ‌క్యం ప్ర‌ద‌ర్శించ‌నున్నారు కేసీఆర్‌. మరో వైపు భాజపా కూడా తెలంగాణలో బలపడేందుకు శక్తియుక్తులు కూడగడుతోంది. కమలనాథులు ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

 

జాతీయ అంశాల ప్రభావం..

వాస్తవానికి 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి ఒకే సారి ఎన్నికలు జరిగితే జాతీయ అంశాల ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉంటుంది. పైగా భాజపాతో కేసీఆర్‌ సన్నిహితంగా మెలుగుతుండడంతో సార్వత్రిక ఎన్నికలకు వెళితే ఒక వర్గం నుంచి తెరాసకు వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ముందస్తుగానే అసెంబ్లీకి ఎన్నికలు జరగాలని కేసీఆర్‌ భావించి ఉండవచ్చు.

Link to comment
Share on other sites

Only reason. He dint want to give enough time for opposition parties. Inko reason acre ki 8k ichadu gaa. He want to capitalize that and stop it next year

  • Upvote 1
Link to comment
Share on other sites

4 minutes ago, Vaampire said:

Only reason. He dint want to give enough time for opposition parties. Inko reason acre ki 8k ichadu gaa. He want to capitalize that and stop it next year

kcr gadu anni limits crossed correct ga one week back 24 crore worth land owaisi vallaki isthu go ichadu bariteginchesadu 

Link to comment
Share on other sites

1. Jaathakaalu (endho e picha)

2. Congress is the major opposition, vallalo vallu thannukuntaru CM candidate nenu ante nenu ani. So candidates selections thakkuva, CM lolli ekkuva untadhi e thakkuva time lo

3. Parliament elections tho paatu velthe, national issues tho local policies side track avuthai ani

Babu itlaney alipiri scene ni cash cheskodaniki mundhasthu ki velli bokka borla paddadu, eedu em avuthado

Link to comment
Share on other sites

25 minutes ago, DaleSteyn1 said:

kcr gadu anni limits crossed correct ga one week back 24 crore worth land owaisi vallaki isthu go ichadu bariteginchesadu 

Bhakths tear shirts na 

Dora ni edhurkuney dammu only kodangal tiger Kay vundi

Unfortunately Congress leaders won't allow him

Link to comment
Share on other sites

1 hour ago, Hitman said:

Ippudu 100 cr expenses bokka.. country ki..

can supreme court stop this? Can they say wait few (6 more i believe) more months to get along with main elections? 

Nah...Supreme court cannot involve int his matter. 

Needs constitutional amendment and parliament approval to stop this.

Link to comment
Share on other sites

2 hours ago, Bitcoin_Baba said:

1. Jaathakaalu (endho e picha)

ee jaathakaala issue endi ankul??? kompateesi evaranna swamiji vachi KCR ki cheppara endi that if u go for early elections inka Vijayam neede ani?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...