DaleSteyn1 Posted September 10, 2018 Report Share Posted September 10, 2018 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ జంట బాంబు పేలుళ్ల కేసులో దోషులకు ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఇద్దరు దోషులకు మరణశిక్ష, ఒకరికి యావజ్జీవకారాగార శిక్ష విధించింది.ఈ మేరకు చర్లపల్లి కారాగార ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు సోమవారం సాయంత్రం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1, ఏ2లుగా ఉన్న అనీఖ్ షఫీఖ్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు రూ.10వేల జరిమానతో పాటు మరణ దండన విధించింది. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన ఐదో నిందితుడైన మహ్మద్ తారీఖ్ అంజుమ్‌కు జీవిత ఖైదు విధించింది. గత మంగళవారం ఈకేసుపై తీర్పు వెలువరించిన కోర్టు ఇద్దరు నిందితులను దోషులగా.. మరో ఇద్దరిని నిర్ధోషులగా ప్రకటించిన విషయం తెలిసిందే. దోషులకు విధించే శిక్ష, ఐదో నిందితుడిపై తుది తీర్పు నేడు వెల్లడిస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగా సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానం నిందితులకు మరణ శిక్ష విధించింది. ఈ కేసులో 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానం తీర్పు చెప్పింది. 8 మంది నిందితుల్లో ఇద్దరిని మాత్రమే దోషులుగా తేల్చింది. సూత్రధారులై న రియాజ్‌భత్కల్, ఇక్బాల్ భత్కల్, అమిర్ రజా ఖాన్లు పరారీలో ఉండటంతో వారిపై విచారణ ఇంకా మొదలు కాలేదు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. వీరిలో సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్‌లను దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది. 2007 ఆగస్టు 25న నగరంలో జరిగిన ఈ జంట పేలుళ్లలో 44 మంది ప్రాణాలు కోల్పోగా.. 77 మంది గాయపడ్డారు. Quote Link to comment Share on other sites More sharing options...
johnubhai_01 Posted September 10, 2018 Report Share Posted September 10, 2018 kiraak click bait Quote Link to comment Share on other sites More sharing options...
Lakhan Posted September 10, 2018 Report Share Posted September 10, 2018 2 minutes ago, johnubhai_01 said: kiraak click bait Quote Link to comment Share on other sites More sharing options...
sattipandu Posted September 10, 2018 Report Share Posted September 10, 2018 vaayyoooo idem rakam clickbait raa ayya Quote Link to comment Share on other sites More sharing options...
panipoori Posted September 10, 2018 Report Share Posted September 10, 2018 mods are gonna... Quote Link to comment Share on other sites More sharing options...
caesar Posted September 10, 2018 Report Share Posted September 10, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
daburamla Posted September 10, 2018 Report Share Posted September 10, 2018 Tittle maarchu ra baabu, faafam TDP party motta niki UCHA padidhi Quote Link to comment Share on other sites More sharing options...
Ganta_sreenu Posted September 10, 2018 Report Share Posted September 10, 2018 1 hour ago, caesar said: Asalu sujanaa Sowdary gadi edupu mamolugaa ledu gaa Quote Link to comment Share on other sites More sharing options...
caesar Posted September 10, 2018 Report Share Posted September 10, 2018 5 minutes ago, Ganta_sreenu said: Asalu sujanaa Sowdary gadi edupu mamolugaa ledu gaa Sarey idhi choodu Konidela Kaapu Siranjeevi Channel... Quote Link to comment Share on other sites More sharing options...
Demigod Posted September 10, 2018 Report Share Posted September 10, 2018 1 hour ago, DaleSteyn1 said: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ జంట బాంబు పేలుళ్ల కేసులో దోషులకు ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఇద్దరు దోషులకు మరణశిక్ష, ఒకరికి యావజ్జీవకారాగార శిక్ష విధించింది.ఈ మేరకు చర్లపల్లి కారాగార ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు సోమవారం సాయంత్రం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1, ఏ2లుగా ఉన్న అనీఖ్ షఫీఖ్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు రూ.10వేల జరిమానతో పాటు మరణ దండన విధించింది. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన ఐదో నిందితుడైన మహ్మద్ తారీఖ్ అంజుమ్‌కు జీవిత ఖైదు విధించింది. గత మంగళవారం ఈకేసుపై తీర్పు వెలువరించిన కోర్టు ఇద్దరు నిందితులను దోషులగా.. మరో ఇద్దరిని నిర్ధోషులగా ప్రకటించిన విషయం తెలిసిందే. దోషులకు విధించే శిక్ష, ఐదో నిందితుడిపై తుది తీర్పు నేడు వెల్లడిస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగా సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానం నిందితులకు మరణ శిక్ష విధించింది. ఈ కేసులో 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానం తీర్పు చెప్పింది. 8 మంది నిందితుల్లో ఇద్దరిని మాత్రమే దోషులుగా తేల్చింది. సూత్రధారులై న రియాజ్‌భత్కల్, ఇక్బాల్ భత్కల్, అమిర్ రజా ఖాన్లు పరారీలో ఉండటంతో వారిపై విచారణ ఇంకా మొదలు కాలేదు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. వీరిలో సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్‌లను దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది. 2007 ఆగస్టు 25న నగరంలో జరిగిన ఈ జంట పేలుళ్లలో 44 మంది ప్రాణాలు కోల్పోగా.. 77 మంది గాయపడ్డారు. nuvvu happy ne ga..? Quote Link to comment Share on other sites More sharing options...
caesar Posted September 10, 2018 Report Share Posted September 10, 2018 26 minutes ago, Ganta_sreenu said: Asalu sujanaa Sowdary gadi edupu mamolugaa ledu gaa Quote Link to comment Share on other sites More sharing options...
Unityunity Posted September 10, 2018 Report Share Posted September 10, 2018 Mana valla deentlo kuda vunnara ? calling @psyc0pk @ARYA@futureofandhra Quote Link to comment Share on other sites More sharing options...
tennisluvr Posted September 11, 2018 Report Share Posted September 11, 2018 Vaarni ida sangathi, inka mana kampu katappa gaadu @jagadambachowdary alias old ID @sarkaargaadu rape case lo dorikipoyada ani doubt padda, of course vaadi current less thadu kabatti idi possible kadanuko anduke curious ayya. @jagadambachowdary ga nuvvu safe ra arey, continue your katappa ass licking. Naa nundi biskets kavalante cheppa ra rey ee roju nee kosame kotha flavor bone pattukocha. Quote Link to comment Share on other sites More sharing options...
watt_a_fruit Posted September 11, 2018 Report Share Posted September 11, 2018 On 9/10/2018 at 10:36 AM, caesar said: Sarey idhi choodu Konidela Kaapu Siranjeevi Channel... aa video lo caste ekkadundi moorthy ... proof ilaa undaali idi soodu Quote Link to comment Share on other sites More sharing options...
watt_a_fruit Posted September 11, 2018 Report Share Posted September 11, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.